Arun Jaitley joins AIIMS

AIIMSలో చేరిన అరుణ్ జైట్లీ.. హాస్పిటల్‌కు ప్రధాని మోదీ..ఇతర రాజకీయ నాయకులు

Teluguwonders: BJP నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్లో చేరగా.. డాక్టర్లు చికిత్స అందించారు. ప్రధాని మోదీ ఆ వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. 🔴వివరాలలోకి వెళ్తే : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కార్డియాలజీ విభాగంలో ఆయన చేరగా.. డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఛాతి, శ్వాస సంబంధ సమస్యలతో ఆయన…

Read More
Congress' new chariot leader

కాంగ్రెస్ కొత్త రధ సారథి గా..దళిత నేత…రాహుల్ గాంధీ నే అసలు సమస్య !!?

Teluguwonders: Congress పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ సమావేశం కాబోతోంది. రాహుల్ స్థానంలో కొత్త నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ముకుల్ వాస్నిక్‌ను పార్టీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. 👉కాంగ్రెస్ పార్టీకి అధినేత కరువు : భారతదేశంలోనే అతి ప్రాచీన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి రథసారథి రాబోతున్నాడు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత నేత ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. గాంధీ కుటుంబానికి విధేయుడు, సోనియా గాంధీకి…

Read More
Mahesh Babu as Major Ajay Krishna

రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో వీడియో: మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు

Teluguwonders: August 9న మహేశ్‌బాబు birth day : ఈ సందర్భం గా ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో వీడియోను యూనిట్ విడుదల చేసింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 💥మహేశ్ 26th ‘సరిలేరు నీకెవ్వరు’ : శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో…

Read More
National Film Awards: Keerthi Suresh for Best Actress.

National Film Awards: ఉత్తమ నటిగా కీర్తి సురేష్.. మహానటి’కి‘ అవార్డుల పంట

Teluguwonders: 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. ‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కీర్తి సురేష్‌ నటన అవార్డుకు అర్హమైనదేనన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు మెరిశాయి. ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. . టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ☯‘మహానటి’…

Read More
will mee seva centers will be bandh ..

త్వరలో మీ సేవ కేంద్రాలు బంద్ కానున్నాయా..!!

Teluguwonders: ఏపీలో రేషన్ దుకాణాల తరహాలోనే మీ- సేవ కేంద్రాలకు ఇక కాలం చెల్లినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రామ సచివాలయాల రాకతో ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఏకీకృతం కానున్నాయి. 💥ఏపీలో మీసేవ కేంద్రాలు బంద్… ? ఏపీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల రాకతో పాలనలో పెను మార్పులు రానున్నాయి. ఏపీ సచివాలయం తరహాలో ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో సచివాలయాలు…

Read More
The prophecy of Megastar has come true

మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది…

Teluguwonders: అవును,మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది.ఎలా అనుకుంటున్నారా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేట్ గా అయినా మొత్తానికి ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. 🔴మహానటి’, ‘రంగస్థలం’, అ సినిమా లు : ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’,…

Read More
Sri Reddy made controversial comments on Nagarjuna and Samantha

నాగార్జున,సమంతా ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

Teluguwonders: శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. శ్రీరెడ్డి.. తెలుగు…

Read More
Amy jackson pregnancy

నిండు గర్భంతో అమీజాక్సన్ సెక్సీ పోజు..

Teluguwonders: మాతృత్వంలో ఉన్న మాధుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ మాతృత్వాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్‌గా మార్చేస్తున్నారు బాలీవుడ్ తారలు. ఇటీవల సమీరా రెడ్డి నిండు గర్భిణిగా అండర్ వాటర్‌లో జలాకాలు ఆడుతూ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. నిశ్చితార్ధం కంటే మందే గర్భం దాల్చి.. తన ప్రియుడితో కలిసి ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం రేపిన బాలీవుడ్ సుందరి.. 2.o మూవీ…

Read More

Sampoornesh Babu: సంపూ కాళ్లపై పడ్డ అభిమాని.. డ్రామాతో దేవరకొండకు దించేశాడట!

Teluguwonders: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు గట్టిగా దించేశాడు బర్నింగ్ స్టార్…జనాలు నువ్ తోపెహే అంటూ సంపూర్ణేష్ బాబు ను కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల వేడుకల్లో స్టేజ్…

Read More