బిగ్‌బాస్‌ ఇంట్లో ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌

Teluguwonders: బిగ్‌బాస్‌ హౌస్ లో : 🎊ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌ : దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకల్లో తేలిపోయిన సమయం లో .. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న బిగ్‌బాస్‌ ఇంటి లో కూడా సభ్యులు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏదైన సామాజిక కోణాన్ని స్పృశిస్తూ.. సమస్యలపై స్కిట్‌చేయవల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించాడు. 🔴బాబా భాస్కర్‌ – శ్రీముఖిల గొడవ: బాత్రూం సెక్షన్‌ను క్లీనింగ్‌ చేస్తున్న బాబా భాస్కర్‌ పనుల్లో శ్రీముఖి అనవసరంగా వేలు…

Read More
Surprise .. Tarak who shared the freedom fighter's getup

సర్‌ప్రైజ్.. స్వాతంత్య్ర సమరయోధుడి గెటప్‌ను షేర్ చేసిన తారక్

Teluguwonders: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ పొజిషన్‌పై కన్నేశాడు. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ నుంచి అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో మొదలు పెట్టి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత’తో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. 💥ఎన్నో రికార్డులను: ఈ క్రమంలోనే ఎన్నో…

Read More
Delhi CM Arvind Kejriwal

రక్షాబంధన్ సందర్భంగా వరాల జల్లు కురిపించిన సీఎం

Teluguwonders: సీఎం రక్షాబంధన్ కానుక.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు వరం ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు ఢిల్లీ సీఎం. మహిళలకు ఢిల్లీ మెట్రో సర్వీసులు, బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని రెండు నెలల కిందే ప్రకటించారు కేజ్రీవాల్. ఆ మేరకే పథకం అమలుపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇటీవల…

Read More
Modi made several statements during Independence Day celebrations

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేసిన మోడీ

Teluguwonders: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. 👉 కీలక ప్రకటనలు చేసిన మోడీ : ప్రధాని మోడీ ఈ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. జనాభా నియంత్రణకు సరికొత్త…

Read More
TitleSong Released - "sarileru Nikkeevaru Unit - Allu Arjun Mahesh Fans War

టైటిల్‌సాంగ్‌ రిలీజ్ చేసిన- “సరిలేరు నీకెవ్వరు యూనిట్ – అల్లు అర్జున్ మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్

Teluguwonders: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన అభిమానులకు మరో కానుక ను ఇచ్చారు మహేష్ బాబు. 💥విడుదలైన టైటిల్ సాంగ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిట్ సాంగ్ విడుదలైంది. 💥భగభగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 🔴కేవలం…

Read More

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ల కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో…’ టైటిల్ లోగో & టీజర్ విడుదల

Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. 🔷‘అల వైకుంఠపురములో’..;అనే టైటిల్ తో : ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘అల వైకుంఠపురములో’.. అంటూ సందడి మొదలు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్వాతంత్య్ర…

Read More

మోడీకి జై కొట్టిన ప్రజలు… ఉత్తమ ముఖ్యమంత్రి రేసులో జగన్ కి స్థానం ..

Teluguwonders: ఏడాదికి రెండు సార్లు చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 12,126 ఇంటర్వ్యూలను మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ చేసింది. ఇది జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2019 వరకు జరిగింది. 👉నమో మంత్రానికి క్రేజ్ తగ్గలేదు: ఈ పోల్ లో ప్రధాని నరేంద్ర…

Read More

రణ రంగం రివ్యూ

Teluguwonders: యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వా.. ఆ తరవాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. దీనికి తోడు ప్రచారం కూడా బాగానే కల్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాకినాడలో జరిగిన ప్రీ రిలీజ్…

Read More
Evaru Review

ఎవరు రివ్యూ

Teluguwonders: టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ తారాగణం : అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్‌ పాకల దర్శకత్వం : వెంకట్‌ రామ్‌జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్‌…

Read More