స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు…!

Teluguwonders: ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే. ఖాళీలు : 21 పోస్టుల వివరాలు : ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2…

Read More
Another 2.60 lakh jobs

ఉద్యోగాల జాతర: మరో 2.60 లక్షల ఉద్యోగాలు

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాకావిష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు ప్రకటించారు. మరో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. కొత్తగా మరో 2.66 లక్షల ఉద్యోగాలు…

Read More

ఎర్రకోటపై ఆరోసారి జెండా ఆవిష్కరించిన మోడీ..

Teluguwonders: ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతీ నగరం, ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం, ప్రతీ గల్లీలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటపై మోడీ జెండాను ఆవిష్కరించడం ఇదో ఆరోసారి కావడం విశేషం. ఎర్రకోటకు చేరుకోక ముందు రాజ్‌ఘాట్‌ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన మోడీ.. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట దగ్గరకు చేరుకుని త్రివిధ దళాలు గౌరవవందనం స్వీకరించారు….

Read More

నాగార్జున ఇక్కడ ఫ్లాపైనా అక్కడ హిట్టయ్యాడు…!

Teluguwonders: అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 18 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు2 నాలుగు రోజుల్లో 9 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం థియేటర్లలో మన్మథుడు2 పరిస్థితి…

Read More
Making Saira .. The World Of Saira ..!

‘ సైరా ‘ మేకింగ్‌.. ద వరల్డ్ ఆఫ్ సైరా..!

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 151వ సినిమా సైరా. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిరు తనయుడు మెగాపవర్స్టార్ రామ్చరణ్ స్వయంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి కీలకమైన అప్డేట్లు లేకపోవడంతో డిజప్పాయింట్లో ఉన్న మెగా అభిమానులు సినిమా మేకర్స్ సడెన్ సర్ఫ్రైజ్…

Read More

రూ. కోటి దాటితే.. కొత్త రూల్.. జగన్ కొత్త సంచలనం..

Teluguwonders: ప్రభుత్వం పరిపాలన సాగించాలంటే.. ఎన్నో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్నో కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఆ లావాదేవీలు కోట్లలోనే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే అవినీతి చోటుచేసుకుంటుంది. ఆ కొనుగోళ్ల కాంట్రాక్టులు నేతలు, అధికారులకు చెందిన వారికే దక్కుతుంటాయి. ఆ రకంగా అక్రమార్జనకు బాటలు పడతాయి. సర్కారు సొమ్ము..అంటే ప్రజల సొమ్ము క్రమంగా వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఓ కొత్త రూల్…

Read More
Big Boss 3 Ravi Krishna Real Life Story

బిగ్ బాస్ 3 రవి కృష్ణ రియల్ లైఫ్ స్టోరీ…..

Teluguwonders: బిగ్ బాస్ 3 లో నవ్వులు పండిస్తూ అందరితో స్నేహంగా, మంచితనంతో చక్కటి ఓర్పుతో తనదైన శైలీలో అందరిని అకట్టుకుంటున్న కంటెస్టెంట్ మన బుల్లితెర హీరో ‘రవి కృష్ణ’.సీరియల్ నటుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న రవికృష్ణ వ్యక్తిగతం గా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం తో అందరినీ అలరిస్తాడు. బుల్లితెర ప్రభాస్ గా అమ్మాయిల గుండెల్లో ముద్ర వేసినా ఈ అందగాడు రియల్ స్టోరీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ తొమ్మిదిన…

Read More
Valmiki teaser

కేక పుట్టిస్తున్న వాల్మీకీ టీజర్

Teluguwonders: హీరో బాడీ లాంగ్వేజ్‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తూ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించ‌డంలో దిట్ట ఆ డైరెక్ట‌ర్ ఆ విషయాన్ని..ఆయన గత సూప‌ర్ హిట్ చిత్రాలు మిర‌ప‌కాయ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, ఇండ‌స్ట్రీ హిట్ గ‌బ్బ‌ర్ సింగ్‌, సెన్సేష‌న‌ల్ హిట్ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్సే నిరూపించాయి. 👉ఇక కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తూ ముకుంద‌, కంచె, అంత‌రిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ‌, ఎఫ్‌2 లాంటి…

Read More

పెళ్లి నాకు అవసరం లేదు అంటున్న నటి…

Teluguwonders: ఏ విషయంపైనైనా ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది ఆ నటి. ఆమె పోషించే పాత్రలే కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చేసే కామెంట్లు కూడా హాట్ హాట్‌గా ఉంటాయ్. 🔥దక్షిణాదిలో ఫైర్ బ్రాండ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె తాజాగా కన్యారాశి సినిమా ప్రమోషనల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్‌గా మారాయి. 💥ఆందోళనకు గురిచేస్తున్న ఆమె కామెంట్స్ : పెళ్లి గురించి అడిగిన…

Read More