Rohini Elimination - PUNARNAVI Love Affair

రోహిణి ఎలిమినేషన్ – పునర్నవి ప్రేమ వ్యవహారం:ఆసక్తిగా బిగ్ బాస్ 3

TELUGUWONDERS: అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురై తెగ ఏడ్చింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతినే కారణం కావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది జ్యోతి. 🔴బిగ్ బాస్ 29వ ఎపిసోడ్‌: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 28 ఎపిసోడ్‌‌లను ముగించుకుని ఆదివారం నాడు 29వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. 🔴ఆ ఇద్దరూ సేఫ్: నాలుగో…

Read More
nandamuri hari krishna

నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి..సందర్భంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు

Teluguwonders: గతేడాది ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు తెలుగు తిథుల ప్రకారం ఆదివారం ప్రథమ వర్థంతి రావడం తో… నారా, నందమూరి కుటుంబాలు నివాళులు అర్పించాయి . 🔵చంద్రబాబు పరామర్శ : సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆదివారం హరికృష్ణ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌‌తో పాటూ కుటుంబ సభ్యులు.. ఆయన చిత్ర పటానికి…

Read More
SAHO Pre-Release Ceremony :RFC

సాహో: ప్రీ రిలీజ్ వేడుక :జనసంద్రమైన ఆర్‌ఎఫ్‌సీ..

Teluguwonders: ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకుంటోన్న ప్రభాస్ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని భావించే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు లక్షమంది పట్టే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది….

Read More
Kajal Agarwal acts as the younger sister of Manchu Vishnu

షాకింగ్ న్యూస్ -మంచు విష్ణుకు చెల్లెలుగా కాజల్ అగర్వాల్

Teluguwonders: ఈ ఏడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో సీత.. శర్వానంద్ రణరంగం సినిమాలు చేసింది కాజల్. ఇందులో సీత డిజాస్టర్ కాగా.. రణరంగం పర్లేదు అనిపించింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడీకట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విష్ణుకు సోదరిగా నటిస్తుండటం విశేషం. అసలు హీరోయిన్ కాస్త చెల్లి ఎందుకు అయిందబ్బా అనుకోవచ్చు.. 👉 కారణం ఏదైనా కథానాయిక కాజల్‌ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది….

Read More

ఇది ‘మిషన్ మంగళ్’..టైం … చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్..సినిమా

Teluguwonders: ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అక్షయ్ కుమార్‌కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి. 💥Mission mangal : మిషన్ మంగళ్‌యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా…

Read More

తమిళ బిగ్ బాస్ లో హాస్యనటి ఆత్మహత్యాయత్నం!

Teluguwonders: ఇండియాలో బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా ఉంది. మొదట్లో బాలీవుడ్ లో మాత్రమే ఈ షో నిర్వహించగా ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా రన్ అవుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్లో ఉన్నాయి. అయితే ఈ హౌస్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విస్తుగొలుపుతూంటాయి. ఇప్పుడు అలాంటి గొడవ ఒకటి తమిళ బిగ్ బాస్ హౌస్ లో జరిగి సంచలనంగా మారింది. కమల్ హాసన్…

Read More

బికేర్‌పుల్:మీ వాయిస్ మొత్తాన్ని ఫేస్‌బుక్ విటో౦ది

Teluguwonders: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. యూజర్లు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేస్తోంది. రికార్డ్ చేయడమే కాకుండా దాని స్టోరీ రూపంలో మారుస్తోంది. ఇందుకోసం ఏకంగా కాంట్రాక్టర్లనే నియమించుకుంది. ఈ విషయాన్ని తొలిసారిగా Bloomberg report చేసింది. ఈ విషయం మీద ఫేస్‌బుక్ ను సంప్రదించగా కంపెనీ వెంటనే బదులివ్వలేదని కూడా తెలిపింది. ఇంతకీ Bloomberg ఏం చెప్పిందనే విషయం ఓ సారి చూద్దాం. ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్ ద్వారా అందరూ…

Read More

ప్రపంచ రికార్డు సృష్టించిన చోడవరం విద్యార్థి

Teluguwonders: చోడవరం: స్థానిక ఏడమ్స్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చోడవరానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను ఓ క్రమంలో నిమిషం 5 సెకన్లలో వేశాడు. అతితక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంలో తేజ ఈ ఘనతను సాధించినట్లు ప్రపంచ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ సమన్వయకర్త రంగారావు ప్రకటించారు. శనివారం ఏడమ్స్‌స్కూల్‌లో అధికారులు, పలువురు గ్రామప్రముఖుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టిక వేసే…

Read More

ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల ?

Teluguwonders: టాలీవుడ్ కి రవితేజ హీరోగా నీకోసం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల, ఆ తరువాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ వంటి సినిమాలు తెరకెక్కించడం జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగే శ్రీను వైట్ల సినిమాలు, ఒకానొక సమయంలో వరుసగా అద్భుత విజయాలు అందుకుని ఆయనకు దర్శకుడిగా విపరీతమైన పేరు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తరువాత నాగార్జున గారితో కింగ్, వెంకటేష్ గారితో నమో వెంకటేశ వంటి…

Read More