“NFL” లో… ఉద్యోగాలు !!!

Teluguwonders: రసాయనిక, సేంద్రియ, పారిశ్రామిక రసాయనాలకి కేంద్ర బిందువు అయిన నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సంస్థ భారత ప్రభుత్వ మినీరంగ సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న తమ శాఖలలో 41 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు నోటిఫికేషన్ లోని అర్హతలనిబట్టి ధరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు లోకో ఆపరేటర్ గ్రేడ్-3 – 3 స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్-2 – 12 ఆఫీస్ అసిస్టెంట్…

Read More

టీడీపీకి విరాళాలు అన్నికోట్లా ??

Teluguwonders: ఏదైనా రాజకీయ పార్టీ నడవాలంటే దానికొచ్చే విరాళాలతోనే ఆర్ధికంగా ముందుకెళుతుంది. పార్టీ కార్యకర్తలు, నేతలు విరాళాలు ఇస్తూ పార్టీని నడిపిస్తారు. పేరున్న అన్నీ రాజకీయ పార్టీలకి విరాళాలు ఎక్కువ స్థాయిలోనే వస్తుంటాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి 2018-19లో విరాళాలు బాగానే వచ్చాయి. ఆ ఒక్క సంవత్సరంలోనే టీడీపీకి 26.17 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ మేరకు వివరాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.అలాగే గత ఆర్థిక సంవత్సరంలో…

Read More

సాహోపై జరిగింది తప్పుడు ప్రచారమే: లోకేశ్‌

Teluguwonders: ఈ కథనం రాసిన వారు సిగ్గుపడాలి. ప్రపంచంలోని ప్రభాస్‌ అభిమానుల్లానే తాను కూడా ‘సాహో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ చిత్రం తెలుగు, హిందీతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్‌…

Read More

బాలీవుడ్ భామతో అఫైర్.. నోరువిప్పిన కెఎల్ రాహుల్

Teluguwonders: భారత క్రికెట్ జట్టుకు సినీ రంగానికి విడదీయరాని అనుబంధం వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ బంధం మరీ పెనవేసుకుపోయింది. భారత క్రికెటర్ అంటే అతడికి పక్కా ఏదో ఒక సినీతారతో అఫైర్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రచారాలే నిజమవుతున్నాయి. ఇలా ఇటీవల కాలంలో యువ ఆటగాళ్లు కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కొందరు సీనీతారలతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. రాహుల్ విషయంలో అయితే…

Read More

రాహుల్, పునర్నవి ల మధ్య బంధం ??

Teluguwonders: బిగ్ బాస్ హౌస్ లో రాహుల్, పునర్నవి ల గురించి అందరికీ తెలిసిందే. స్వయంగా పునర్నవే రాఖీ పండగ రోజు ఈ విషయాన్ని చర్చించింది. అయితే ప్రస్తుతం పునర్నవి తన ఆలోచనని విరమించుకున్నట్టుగా అనిపిస్తుంది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరూ మాస్క్ లు వేసుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నారని, ఆ మాస్క్ లు తీసేయాలని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ప్రతీ కంటెస్టెంట్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. నిన్నటి వరకు రాహుల్ తో…

Read More

Good news for employees! This PF rule might change soon

Once EPF transfer becomes automated, when the new employer will file the monthly PF return including the UAN of the new employee, the EPF contributions and interest earned will be automatically transferred. New Delhi: Employees Provident Fund Organisation (EPFO) subscribers will no longer have to file provident fund (EPF) transfer claims when they change jobs as…

Read More

కుప్పకూలిన స్టీవ్ స్మిత్.. క్రీజ్ లో..అసలు ఏం జరిగింది..?!!

Teluguwonders: స్టీవ్‌స్మిత్ కుప్పకూలిపోతే … కనీసం జాలి కూడా చూపకుండా మైదానంలో నవ్వుతూ నిల్చుకున్న ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ .. పై నెటిజన్లు మండిపడుతున్నారు . నీకు మానవత్వం లేదా ఆంటూ తిట్టిపోస్తున్నారు. స్టీవ్‌స్మిత్‌పైకి జోప్రా ఆర్చర్ వరుసగా బౌన్సర్లు సంధించడం తో స్మిత్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు.అయినా యాషెస్ తొలి టెస్టులో.. రెండు శతకాలతో మెరిపించాడు స్మిత్ 🔴వివరాల్లోకి వెళ్తే : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌‌లో సిసలైన ఆధిపత్య పోరు…

Read More
'Saho' ticket rate in Prabhas' own home town

సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా రేంజ్ కన్నా మించిపోతాడు అంటున్న S.S. రాజమౌళి

Teluguwonders: ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో సాహో సినిమా ప్రచారంలో భాగంగా..ఎవ్వరూ ఊహించనంత ఘనంగా.. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి రాజమౌళి, వి.వి.వినాయక్, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కృష్ణంరాజు లాంటి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకలో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 👉🎙సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి: రెబల్ స్టార్ ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌ను చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..; ‘‘ఏ హీరో…

Read More

గొడవ పడిన రోజా, నాగబాబు.. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిన రోజా: సెన్సేషనల్ వీడియో

Teluguwonders: తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో జడ్జ్ స్థానంలో రోజా బదులుగా శేఖర్ మాస్టర్ కనిపించడంతో జబర్దస్త్ నుంచి రోజా తప్పుకుందని అంటున్నారు. 🔴ఖతర్నాక్ కామెడీ షో : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యినప్పటి నుంచి జబర్దస్త్ హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరి నవ్వులే ఈ కామెడీ షోకి బలం . అయితే గత కొంతకాలంగా వీరు తరుచుగా…

Read More