Chinese army infiltrated into Ladakh

లడఖ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు

Teluguwonders: సరిహద్దుల్లో మరోసారి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. భారత్, చైనాల మధ్య దాదాపు మూడు నెలలు డోక్లాం వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యం మధ్య వివాదం నెలకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్ పోరాట సమూహాం (ఐబీజీ) నైపుణ్యాల ప్రదర్శనకు భారత సైన్యం సిద్ధపడుతోన్న తరుణంలో లడఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 👉విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లడఖ్‌‌లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో…

Read More

ఉన్నావో రేప్ కేసులో బాధితురాలి వద్దకే కోర్టు!

Teluguwonders: ఉన్నవో బాధిత యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017 జూన్ 4న శశిసింగ్ అనే మహిళ ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌ వద్దకు తీసుకెళ్లింది. సదరు మహిళ ఎమ్మెల్యేకు స్నేహితురాలు కాగా, తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. బాలికపై సెంగార్ అత్యాచారం చేసే సమయంలో ఆ గది బయట ఆమె ఉన్నట్లు విచారణలో వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఆ యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీస్…

Read More
Gang Leader

గ్యాంగ్ లీడర్ రివ్యూ-రేటింగ్

Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తో ఇయర్ ని అద్బుతంగా ఆరంభించ గా ఇప్పుడు ఇయర్ లో రెండో సారి గ్యాంగ్ లీడర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకుని అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ కి పైగా టాక్ ని సొంతం చేసు కున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల ఫైనల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా…

Read More
The bull swallowed

మంగళసూత్రం మింగిన ఎద్దు ??

Teluguwonders: చిన్న పిల్లలు పొరపాటున నాణాలు మింగుతుంటారు. దొంగలు కూడా తనిఖీల నుంచి తప్పించుకోడానికి డ్రగ్స్, బంగారు బిస్కెట్లు వగైరా గుటకాయ స్వాహా చేస్తుంటారు. కానీ, అటూ పిల్లలూ కాకుండా, ఇటు దొంగలూ కాకుండా ఓ ఎద్దు ఓ ఇల్లాని మంగళసూత్రాన్ని మింగేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ వింత జరగింది. మహారాష్ట్రలో పశువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పల్లె ప్రజలు తమ ఎద్దులను అందంగా అలంకరిస్తారు. తరువాత వాటిని ఇంటింటికీ తిప్పుతారు. మహిళలు…

Read More
rate of gold

వారంలో భారీగా పడిన బంగారం రేటు

Teluguwonders: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి రోజురోజుకు బలపడుతోంది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. 15 రోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ఏకంగా 40 వేల మార్క్‌ క్రాస్ చేసి బంగారం జీవిత చరిత్రలోనే అత్యధిక రేటు టచ్ చేసి రికార్డులకెక్కింది. తాజాగా డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజు రోజుకు బలపడుతుండడంతో బంగారం, వెండి ధరలు గత పది రోజులతో పోల్చుకుంటే తగ్గుముఖం…

Read More
Vishal "Action" teaser

విశాల్ “యాక్షన్” టీజర్

Teluguwonders: మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యాక్షన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్‌ హీరో విశాల్‌. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. అద్భుతమైన ఫైట్‌ సీక్వెన్సులు ఈ…

Read More
Archana Romantic Photos

అర్చన రొమాంటిక్ ఫోటోస్ !!!

Teluguwonders: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేం అర్చన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ షో తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అర్చన… తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, త్వరలోనే ఆవిషయాన్ని బయటపెడతాను అని చెప్పుకుంటూ వచ్చారు….

Read More
Anchor Hariteja

రూ.3 కోట్లతో ఫ్లాట్, కోటి రూపాయల కారు కొన్న యాంకర్!

Teluguwonders: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం అంత సులువైన పని కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ హరితేజ కూడా ఒకరని చెప్పాలి. టీవీ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2007 నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ‘అ ఆ’ సినిమాతో అందుకుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరితేజ హీరోయిన్ పనిమనిషి పాత్రలో కనిపించి…

Read More
Good news for AP unemployed.

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

Teluguwonders: ఏపీలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నిరుద్యోగులకు పండుగలానే మారింది. కేవలం మూడు నెలల్లోనే ఆయన లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ భావనతో లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కొత్త పోస్టుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ గుడ్ న్యూస్ చెప్పారు. హోం శాఖలోని ఖాళీలన్నీ భర్తీ…

Read More