Another short film at the box office

బాక్సాఫీస్ వద్ద మరో చిన్న సినిమా పెద్ద విజయం !!

Teluguwonders: అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధిస్తూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వసూలు చేసి ఆశ్యర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ‘డ్రీమ్ గర్ల్’ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్…. కరమ్‌వీర్‌సింగ్ అనే అబ్బాయి పాత్రలో, పూజ అనే అమ్మాయి పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రానికి…

Read More
Officers Jobs in SBI

SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు

Teluguwonders: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భాగంగా సుమారు 477 స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగ కొలువులలో పోటీ పడే నిరుద్యోగులు, అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన SBI లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఐటీ ఆధారిత పోస్టులుగా ఉన్న ఈ తాజా ప్రకటన ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. నోటిఫికేషన్ పూర్తి…

Read More
If another hero would play the role of 'gay' ..?

వేరే హీరో అయితే ‘గే’ పాత్రలో నటిస్తాడా..?

Teluguwonders: నాని కి ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న జెర్సీ కూడా విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి గాని కమర్షియల్ గా సక్సస్ ని అందుకోలేకపోయింది. దాంతో నాని కాస్త డిసప్పాయింట్ మెంట్ లో ఉండి చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. నిన్న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ వీకెండ్ మొత్తాన్ని బాగానే పట్టేసింది. పోటీ ఏదీ లేకపోవడం బాలీవుడ్ లో వచ్చిన డ్రీం గర్ల్ – సెక్షన్ 375లకు…

Read More
Star Heroes Rejected Gang Leader !!

గ్యాంగ్ లీడర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ !!

Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విక్రం కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హలో సినిమా తర్వాత విక్రం కుమార్ తో సినిమా చేసేందుకు స్టార్స్ వెనుకడుగు వేశారు. వారిలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండటం విశేషం. ఎన్.టి.ఆర్ తో కథా చర్చలు జరిపిన విక్రం కుమార్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు…

Read More
YSR PELLI KANUKA

వైఎస్సార్ పెళ్లి కానుక పెంపు

Teluguwonders: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జగన్ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీలకు రూ.40 వేల నుంచి…

Read More
Pooja Hegde rate?

పూజా హేగ్దే రేటు ? ఎంతో తెలుసా !!

Teluguwonders: టాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజా హేగ్డే. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, బన్నీ… ఇలా టాప్ హీరోలందరి సరసన నటిస్తూ… ఫుల్ బిజీగా ఉంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ అమ్మడుకి ఎంత క్రేజ్ ఉందో. ఇదిలా ఉంటే… అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జి.ఎ 2 పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో…

Read More
Jobs in RBI ...

 RBI లో ఉద్యోగాలు…

Teluguwonders: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలని, వ్యవహారాలు ఒక పద్దతి ప్రకారం నడిపించడంలో RBI కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని బ్యాంకింగ్ సంస్థలు RBI ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తాయి. ఆర్ధిక వేత్తలుగా అపార అనుభవం ఉన్నవ్యక్తులని RBI గవర్నర్ లుగా నియమిస్తారు. అలాంటి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన RBI ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు పరిశీలిస్తే : ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : జనరల్…

Read More
Godavari boat capsized .. Rs 10 lakh compensation for deceased family

గోదావరి పడవ బోల్తా .. మృతుల కుటుంబానికి 10లక్షలు నష్ట పరిహారం

Teluguwonders: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పాపికొండల చూడటానికి వెళ్లి పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయిల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. మృతుల సంఖ్యను తగ్గించడానికి నౌక దళాన్ని రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం. నౌకా దళానికి సంబందించిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పడవలో మొత్తం 50మంది ఉండగా ఇప్పటికే…

Read More
kodela commit suicide

కోడెల ఆత్మహత్య..? ఎన్నో అనుమానాలు..!

Teluguwonders: ఏపీ మాజీ సీఎం స్పీకర్ కోడెల సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. ఆయన గుండెపోటుతోనే కన్నుమూసినట్లు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని కోడెల…

Read More