అసెంబ్లీలో హీరోయిన్

Teluguwonders: ఏపీ అసెంబ్లీ లో నిన్న ఆ ఇద్దరు నటులనుచూస్తే అది ఒక షూటింగ్ స్పాట్ లా అనిపించింది . ఆ ఇద్దరు నటులు మరెవరో కాదు ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే మరొకరు రోజా . వారి 🔴సినీ రంగ విషయానికి వస్తే..: బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో అప్పట్లో నాలుగైదు సూపర్ హిట్ లు ఉన్నాయి అయితే ఇదే కాంబోలో నాలుగైదు సినిమాలు యావరేజ్ అయ్యాయి. వాటిలో బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సూపర్ హిట్…

Read More
jagan

మహిళలకు మరో వరాన్ని తీర్చనున్న జగన్

Teluguwonders: ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. 🔴 డ్వాక్రా మహిళలకు రుణమాఫీ : ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ తీపికబురు అందించింది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 👉2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 👉బ్యాంక్…

Read More

వివాదాన్ని సృష్టిస్తున్న నటుడు సుమన్ వ్యాఖ్యలు

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు సుమన్. ❇వై. ఎస్.జగన్ ని ఆకాశానికెత్తేసిన సుమన్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంపై సినీ నటుడు సుమన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 👉వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు రావడం అభినందనించదగ్గ విషయమన్నారు.వైయస్ జగన్ ఎన్నో కష్టాలుపడి ముఖ్యమంత్రి అయ్యారని…

Read More

పెరిగిన పాల ధరలు

Teluguwonders: పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రిగాబాధ్యతలు స్వీకరించిన మోపిదేవి వెంటకరమణ పాడి రైతులకు ఉపయోగపడే విధంగా పాల ధరను పెంచామని ఒక సంచలన ప్రకటన చేశారు. 🔴మోపిదేవి వెంకట రమణారావు : నిజాంపట్నానికి చెందిన మోపిదేవి వీరరాఘవయ్య, నాగులమ్మ కుమారుడైన మోపిదేవి వెంకట రమణరావు అతిసామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యనభ్యసిస్తూ నాయకత్వ లక్షణాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య ప్రోద్బలంతో 1987లో తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీపీగా పోటీ చేసి విజయం సాధించి…

Read More
Jagan

జగన్ మంచితనానికి.. నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన..

తాజాగా సీఎం జగన్ మంచి తనం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనుపవర్ లోకి వచ్చాక ఆయన శత్రువు ని ఎలా డీల్ చేశారు అన్నవిషయం పై వివరాల్లోకి వెళితే : 🔶నన్నూరి నర్సిరెడ్డి జగన్ పై పిట్ట కథ : ఆ మద్య తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో నన్నూరి నర్సిరెడ్డి ప్రత్యక్షం అయ్యి జగన్ ని దొంగగా చిత్రీకరించి ఒక కథ చెప్పారు..అందరూ చూస్తుండగా జగన్ గురించి…

Read More

జనవరి నుండి మహిళలకు సరి కొత్త వరం అందించనున్న సీ. ఎం.జగన్మోహన్ రెడ్డి..

వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు అసలు ఇప్పటివరకు పాలనా అనుభవం లేని జగన్ ప్రభుత్వాన్ని పాలించగలరా అనుకున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు,కొంత మంది రాజకీయ నాయకులు కూడా.కానీ ఒక్కసారి వై ఎస్ ఆర్ సి పి విజయం సాధించి జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఇప్పుడు జగన్ తనపై ఉన్న భేదాభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నారు తన పక్కా ప్రణాళిక తో. 🔴లోటు బడ్జెట్ లోఉన్నా సరే : ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఇచ్చిన…

Read More

ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేదు

ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేదు • గెలిచే వ‌ర‌కు పోరాటం చేస్తా • భీమ‌వ‌రంలో ఓడించేందుకు రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశారు • నేను కుయుక్తుల‌తో రాజ‌కీయాలు చేయ‌ను • పార్టీ కార్యాల‌యంలో అందుబాటులో ఉంటా • స‌మ‌స్య ఉన్న ప్ర‌తిచోట జ‌న‌సేన గుర్తు క‌న‌బ‌డాలి • మంగ‌ళ‌గిరిలో కార్య‌క‌ర్త‌ల‌తో జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేద‌ని, తాను ఓట‌మిని అంగీక‌రించేవాడిని కాదు అని, విజ‌యం సాధించే వ‌ర‌కు…

Read More

పవన్ కొసం ఉద్యమం చేయబోతున్న వీరాభిమానులు…!!

తనను ఓడిద్దామని కేవలం ఒక్క భీమవరంలోనే 158 కోట్లు కొందరు ఖర్చు పెట్టారని తాత్కాలికంగా తాను ఓడిపోయినా జనం మధ్య తిరగకుండా తనను ఏ శక్తీ ఆపలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు పవన్. 👉మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఓటమి పై విశ్లేషణ చేస్తూ జనసైనికులతో చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.అంతేకాదు తాను తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి రాజకీయాలలోకి రాలేదనీ గెలుపు ఓటములు తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవు అంటూ జనసైనికులలో జోష్ ను…

Read More

సీఎం.జగన్ కొత్త కేబినెట్ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో 25 మంది స్థానం సంపాదించారు. 🔴అన్ని కులాలవారికి స్థానం :వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. 👉బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 👉 రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. 👉ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. 👉క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు…

Read More