Where Pawan Kalyan got drunk .. I don't know

‘‘పవన్ కళ్యాణ్ ఎక్కడ తాగి పడిపోయాడో.. నాకు తెలీదు..అంటున్న నేత..

Teluguwonders: మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయడం జగన్‌కు సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి స్పందించారు. మద్యనిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేశాకే ఓట్లడుగుతామని ఆయన తెలిపారు. 🔴 చంద్రబాబు పైనా గుస్సా : చంద్రబాబు నాయుఢు పైన కూడా ఆయన వ్యాఖ్య లు చేసారు.. గతం లో,..పాలిచ్చే ఆవును వదులుకుని.. దున్నపోతును తెచ్చుకున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం…

Read More
Arun Jaitley joins AIIMS

AIIMSలో చేరిన అరుణ్ జైట్లీ.. హాస్పిటల్‌కు ప్రధాని మోదీ..ఇతర రాజకీయ నాయకులు

Teluguwonders: BJP నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్లో చేరగా.. డాక్టర్లు చికిత్స అందించారు. ప్రధాని మోదీ ఆ వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. 🔴వివరాలలోకి వెళ్తే : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కార్డియాలజీ విభాగంలో ఆయన చేరగా.. డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఛాతి, శ్వాస సంబంధ సమస్యలతో ఆయన…

Read More
Congress' new chariot leader

కాంగ్రెస్ కొత్త రధ సారథి గా..దళిత నేత…రాహుల్ గాంధీ నే అసలు సమస్య !!?

Teluguwonders: Congress పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ సమావేశం కాబోతోంది. రాహుల్ స్థానంలో కొత్త నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ముకుల్ వాస్నిక్‌ను పార్టీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. 👉కాంగ్రెస్ పార్టీకి అధినేత కరువు : భారతదేశంలోనే అతి ప్రాచీన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి రథసారథి రాబోతున్నాడు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత నేత ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. గాంధీ కుటుంబానికి విధేయుడు, సోనియా గాంధీకి…

Read More

వరద బాధితులకు నష్ట పరిహారం ఒకటే ఇస్తే సరిపోదు:సీ. ఎం జగన్

Teluguwonders: సీ. ఎం.జగన్‌ వరద ముంపు గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేసారు. తక్షణ సాయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష చేసారు. 🔴ఒక్కో కుటుంబానికి రూ.5వేలు : గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు….

Read More

నాన్న గారి కల ఈ రోజు నిజమైంది అంటున్న వై.ఎస్.జగన్…

Teluguwonders: అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్‌ను గురువారం ఆవిష్కరించింది. 👉 సీఎం సందేశాన్ని వినిపించిన బుగ్గన : .ఈ సందర్భంగా, సీఎం సందేశాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా రావాల్సి ఉన్నా, గోదావరి వరద బాధితులకు అక్కడ జరుగుతున్న రక్షణ ఏర్పాట్లు పరిశీలించడం ముఖ్యమైనందున రాలేకపోయానని ఆ సందేశంలో జగన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో మంత్రులు…

Read More

వై.ఎస్.జగన్ పై …నారా లోకేష్ సెటైర్స్

Teluguwonders: పెన్షన్ల అందజేతలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు చేశారు. 8 రోజులు గడిచినా ఈ అవస్థలేంటని నిలదీశారు…సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 🔴 ఫించన్లు కూడా పెంచలేదు : వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. గెలిచిన తర్వాత రూ.250 మాత్రమే పెంచారని కూడా లోకేశ్ గతంలో జగన్ సర్కారును విమర్శించారు. అర్హులకు పెన్షన్‌ రావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ. 50…

Read More

షాకింగ్ న్యూస్ :టీడీపీకి మరో కోలుకోలేని దెబ్బ పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలు

Teluguwonders: మొన్న ఎలక్షన్స్ ఫలితాలలో దారుణం గా ఓడిపోవడం tdp కి పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది .అదేంటంటే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. 🔴ముందస్తు సమాచారం : ఈ రోజు ఉదయమే ఆ నలుగురు తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి నలుగురు రాజ్యసభ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ సాయంత్రం కల్లా…

Read More

అసెంబ్లీని కుదిపేసిన బాలయ్య బంట్రోతు వ్యాఖ్యలు

Teluguwonders: హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున రెండో సారి గెలుపొందిన నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు అసెంబ్లీ లో కూడా డైలాగ్స్ వేస్తున్నారు. 👉ఆయన తాజాగా అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన కామెంట్ కి తనదైన డైలాగ్ తో..రి కౌంటర్ ఇచ్చారు . 👉సింహ, లెజెండ్‌తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య విలన్లను ఉద్దేశించి చెప్పే కౌంటర్ డైలాగ్స్ పలు సందర్భాల్లో మాంచి పాపులర్ అయ్యాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ చెబుతుంటే…

Read More

చురుగ్గా ఎమ్మెల్యే ఆర్.కే. క్యాంప్ కార్యాలయం నిర్మాణ పనులు.

Managlagiri:మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే.)క్యాపు కార్యాలయ నిర్మాణ పనులు గత రెండు రోజుల నుంచి చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారి వెంబడినే ఉన్న వై. సీ. పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే ఆర్కే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయానికి నాయకులు,కార్యకర్తల తాకిడి పెరగడంతో సందర్శకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో గౌతమబుద్ధా రోడ్డు వెంబడినే ఉన్న ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ఎన్నికల కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి…

Read More