తండ్రి కోసం దేశ ప్రధానికి 36 లేఖలు రాసిన ఒక కుర్రోడు..

భర్త ప్రాణాన్ని తిరిగి సంపాదించిన సతీ సావిత్రి గురించి విన్నాము. తండ్రి గురించి ప్రభుత్వంతో పోరాడిన కొడుకు కథ విన్నామా..!! లేదు కదా ..అయితే రండీ విషయం లో కి వెళ్దాం : 🔴ఉత్తరప్రదేశ్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌(యూపీఎస్‌ఈ)లో ఒక వ్యక్తి ఉద్యోగం చేసేవాడు. కొందరి కుట్రల వల్ల పాపం అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 🔴 తండ్రి ఉద్యోగం కోసం ప్రధానికి 36 లేఖలు: 8వ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి కొడుకు తన నాన్న జాబ్‌ తిరిగి…

Read More

డ్వాక్రా మహిళలకు “ఆసరా” గా నిలువ నున్న జగన్

వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకి వైఎసార్ ఆసరా ఓ భరోసా…

Read More

ఏపీ భక్తులకి శుభవార్త : త్వరలో భద్రాచల శ్రీరాముడు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోనున్నాడు..

ఎవరైనా ఒకరికి ఒకరు స్నేహంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. ఏ.పీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో కొనసాగిస్తున్న స్నేహంతో అదే నిరూపిస్తున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగాప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా, ముందు నుండీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్, నవ్యాంధ్ర సీఎం జగన్‌ల మధ్య స్నేహబంధం ఉంది. దీంతో ఇరు రాష్ట్ర…

Read More

రేవు ముత్యాల రాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్

#ఊరుమెచ్చిన_ఆణిముత్యం… #చదువుకున్నాజిల్లాకేకలెక్టర్గా*.. పేదింటి కష్టాలను అధిగమించి విజేతగా నిలిచిన #కలెక్టర్రేవుముత్యాలరాజు ఒక నిబద్ధత ఉన్న అధికారిగా మనకు కనిపిస్తారు . గంభీరంగా కనిపించే ఆయన సామాన్య కుటుంబం మంచి వచ్చి ఎదిగి ఇసాధారణ వ్యక్తిగా మారారు . ఆయన కుటుంబ నేపథ్యం . వ్యక్తిగత జీతం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ . సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది . ఆయన ఆంతరంగం గురించి తెలుసుకుంటే చైతన్యం రగులుతుంది…

Read More

చేప ప్రసాదం @ 171 ఏళ్లు

నాటినుంచి పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం     ఇంటి బావిలోని నీటితోచేపప్రసాదం తయారీ    మొదట్లో 50 కిలోలు.. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లు   ఈ నెల 8న సాయంత్రం పంపిణీ ప్రారంభం   ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పూర్తి కావచ్చిన ఏర్పాట్లు  చార్మినార్‌: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న…

Read More

అమరావతి:36 మంది IAS ల బదిలీలు.

అమరావతి:36 మంది IAS ల బదిలీలు. ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్. ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్. జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్. పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్…

Read More

డ్వాక్రా మహిళల”కి గుడ్ న్యూస్…!

AP-NEWS: రుణమాఫీ పై మొదలైన ప్రక్రియ…!! వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా..! తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని…

Read More

తన ఆలోచనతో మహిళల అభిమానాన్ని మరింతగా చూర గొనబోతున్న జగన్.

ఇతర మార్గాలలో ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ…. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతగా…

Read More

Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు

జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది…

Read More