Kanna Lakshminarayana wrote a letter to cm jagan

సీఎం గారూ దీనిపై మీరే స్పందించాలి అంటున్న బీజేపీ నేత

Teluguwonders: వైసీపీ నేతల అక్రమాలు అడ్డుకోండి: సీఎం జగన్‌కు కన్నా లేఖ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై ఇటీవల బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజన్న పేదోళ్ల ఆకలి నింపితే.. జగనన్న వారి కడుపులు కొడుతున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంచితే తాజాగా కన్నా…

Read More
BJP MLA manoj

కోడలిని అత్యాచారం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే :వెలుగు లోకి వచ్చిన దారుణమైన ఘటన

Teluguwonders: కోడలిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై కేసు నమోదైంది. భర్త ఇంట్లో లేని సమయంలో తుపాకీతో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని బాధితురాలు ఆరోపించారు. కోడలిపై అత్యాాచారం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై ఆమె కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే మద్యం మత్తులో మామ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆవేదన…

Read More
Ips as the new governor of Kashmir

కాశ్మీర్ కి కొత్త గవర్నర్ గా.. ఆ ips

Teluguwonders: 1975 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ను జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకానికి రంగం సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. కశ్మీర్‌కు కేంద్రం తరపున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల వ్యవహారాలను సత్యపాల్ మాలిక్ చూస్తున్న విషయం తెలిసిందే. అటు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్…

Read More
Navneet

పార్లమెంట్ ని షెక్ చేసిన హీరోయిన్

Teluguwonders: ఒకప్పటి తెలుగు హీరోయిన్ ఇప్పుడు పార్లమెంట్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్.. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. తెలుగుపై ఉన్న మమకారంతో ఏకంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. 🧡నవనీత్ కౌర్ : శ్రీను వాసంతి లక్షి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవనీత్.. సరైన హిట్స్ రాకపోవడంతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రాందేవ్ బాబా యోగా క్యాంప్‌లో చేరారు. ఇక అక్కడ పరిచయమైన పొలిటికల్…

Read More
Sonia Gandhi as Congress President

కాంగ్రెస్ అధినేత గా.. మళ్ళీ సోనియా గాంధీనే…

Teluguwonders: సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.అధ్యక్ష బాధ్యతలను మళ్లీ సోనియా గాంధీకే అప్పగించారు. 💥కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీ నే పాలించబోతున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా పార్టీ కోసం బాధ్యతలు చేపట్టిన ధీశాలి ఆవిడ. కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారథి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. సోనియా గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ సీడబ్ల్యూసీలో…

Read More
MP Kesineni creating chaos in TDP!

టీడీపీలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీ కేశినేని!

Teluguwonders: ఇటీవల అధిష్టానంపై తీవ్ర ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండటం.. పార్టీలోని నాయకులను బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంపై పార్టీలో ఎంపీ కేశినేని పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ అండగా ఉన్న కొందరు నేతలు సైతం ఆయనకు దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్‌(నాని) టీడీపీలో ఏకాకిగా మారుతున్నారు. కేడర్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి….

Read More

I-T department warns salaried class against filing wrong ITRs

The Income Tax Department on Wednesday cautioned salaried class taxpayers against using illegal means like under-reporting of income or “inflating” deductions while filing their returns, stating violators will be prosecuted and their employers will be intimated to take action against them. The Central Processing Centre (CPC) of the department in Bengaluru, that receives and processes…

Read More

Highlights of Bills passed by Parliament in 2019

Parliament Bills 2019: The Parliament, in its first session after the Lok Sabha elections, passed not only landmark bills like repealing of Article 370, geographical reorganization of Jammu and Kashmir, National Medical Commission Bill, Supreme Court Amendment Bill, but also created the record for maximum Bills passed in the last 67 years. Parliament Bills 2019:…

Read More

జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం.. బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దు

Teluguwonders: ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. తాము అధికారంలోకి వస్తే బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించారు. జగన్ సీఎం అయ్యాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేలా ప్రభుత్వం రహస్య జీవోను జారీ చేసిందని ప్రతిపక్షం ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా జగన్ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. 🔴 బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం : గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోన్న…

Read More