కశ్మీర్ లో కల్లోలానికి Pak కుట్ర..!

జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నరేంద్రమోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతోంది. అందుకు పాకిస్తాన్ కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు భారీ ప్రణాళికలనే రచిస్తుందని ముందునుంచి భారత్ ఊహిస్తూనే ఉంది. భారత్ ఊహించినట్లే పాకిస్తాన్ వేస్తున్న కుట్రలను పసిగట్టింది. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులు భారత్ బలగాల చేతికి చిక్కారు. వారిద్దరూ పాక్ జాతీయులేనని విచారణలో వెల్లడైంది. భారత బలగాలకు చిక్కన ఈ ఉగ్రవాదులు ఇంటరాగేషన్ లో పాక్ పన్నుతున్న పన్నాగాన్ని…

Read More
Good News for Dwakra Women

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్…!

Teluguwonders: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ నెల వరకు మహిళల అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలను బ్యాంకులలో జమ చేయనున్నారు. ఏ డ్వాక్రా…

Read More

జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్‌..!

Teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ…

Read More
Such a shame I can't bear: Nara Lokesh

ఇంత అవమానం నేను భరించలేక పోతున్న : నారా లోకేష్

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి. అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ…

Read More
kodela

ఒంటరయిన కోడెల … ఆశలు వదులుకున్న టీడీపీ అధినేత

Teluguwonders: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అక్రమాల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కూతురు అవినీతి అక్రమాలు వెలుగులోకి రాగా, తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న వైనం బయటపడిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి…

Read More
BJP leader Arun Jaitley passes away

బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు

 Teluguwonders: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ…

Read More

AP Grama Sachivalayam Hall Ticket Download

2019 On August 28 – Download Admit Card @ gramasachivalayam.ap.gov.in AP Grama Sachivalayam Hall Ticket Download 2019 –  The AP Grama Sachivalayam Hall Ticket for Panchayat Secretary, VRO, MPEO, Gopalamitra Live Stoke Assistant, Live Stoke Assistant, ANM, Electrical Assistant, Grameena Engineer, Welfare Assistant, Women Police Attendant, Digital Assistant, etc., will be released online on the official website gramasachivalayam.ap.gov.in. According…

Read More
Chidambaram not cooperating - CBI

చిదంబరం సహకరించడం లేదు -సీ.బి.ఐ

Teluguwonders for Telugu News Chidambaram:ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. విచారణలో భాగంగా తాము సంధించే ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్‌ను సీబీఐ కోరింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున…

Read More
Shocking news: Former Union minister Chidambaram arrested

షాకింగ్ న్యూస్ : మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్ట్

Teluguwonders: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంలోనూ చుక్కెదురవడంతో నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 🔴2010 లో : ఓ ఎనిమిదేళ్ల…

Read More