ప్రపంచంలో అత్యంత ఫాలోవర్లు ఉన్న నాయకుడు ఎవరనుకుంటున్నారు ???

Teluguwonders: మరో 30.4 మిలియన్లు పెరిగి, ప్రధాని మంత్రి ట్విట్టర్ హ్యాండిల్‌ ను అనుసరిస్తున్నారు. 44.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఫేస్‌బుక్‌లో పీఎం మోడీ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పీఎం మోడీకి 110 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను అధిగమించి, ట్విట్టర్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న మూడవ వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలబడ్డారు….

Read More

ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో!

Teluguwonders: అమరావతి ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల…

Read More

జనసేనాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ

Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా ఛానల్ తో మాట్లాడిన బొత్స సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 💥గతంలో పవన్ వ్యాఖ్యలు: మొన్న ఆగస్టు 30, 31 తేదీల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు “జాగ్రత్త “అంటూ బొత్స ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు . జగన్ రెడ్డి తో జాగ్రత్త అని సూచించారు .ఈ ప్రభుత్వం లో…

Read More

టీడీపీకి భారీ షాక్ .. వైసీపీలోకి ” కేశినేని “

Teluguwonders: కేశినేని నాని అని పేరు చెప్పగానే అతని బాధ అందరికి అర్ధం అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఆయనకు వైసీపీలో చేరాలని ఉన్న చెప్పలేక పోతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఏమైందో తెలీదు .. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇతని మాట వినలేదు ఏమో అందుకే పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు అని ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో అన్నారు. ఆ…

Read More

సామజిక సేవ లొ జనసైనికులు!!

 బ్రిడ్జ్ రహదారి గుంతలు పూడుస్తున్న రాజొలు జన సైనికులు   నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే డిండి చించినాడ వారధి.. దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి , అధికారుల అలసత్వానికి గురై కనీసం మరమ్మతులు కూడా నోచుకోక బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి రొడ్లపైన వున్న గుంతల కారణం గా ఏన్నొ ప్రమాదలు జరుతువున్నయి..ఇటీవల కురిసిన వర్షాలకు…

Read More

జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!!

జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి https://www.youtube.com/watch?v=c37fUxg1YSU&t=5s   TeluguWonders

Read More
Jagan tour in Srikakulam today

నేడు శ్రీకాకుళంలో జగన్ పర్యటన..

Teluguwonders: ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నేరవేర్చే క్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 👉పలాసలో…

Read More
Janasena

ఇక ప్రజల్లోకి..మరింతగా వెళ్ళ నున్న జనసేన

Teluguwonders: Janasena Party| జగన్ పాలనపై వంద రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాం.. ఇకపై వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు జనసేనాని దిండిలో జరిగిన జనసేన పార్టీ మేధో మధనం కు జనసేన అధినేత పవన్ హాజరయ్యారు . ఇక ప్రజా పోరాటాలకు జనసేన సిద్ధం అంటున్నారు . 🔴ప్రజలకు అండగా నిలబడాలి: గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతోనూ సమావేశమయ్యారు.. భవిష్యత్…

Read More

సాధినేని యామిని దారి టీడీపీ నా..బీజేపీ నా..

Teluguwonders: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని సాధినేని కలవడంతో ఆమె బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. లక్ష్మీనారాయణతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యామిని సాధినేని పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం తో..కొద్ది రోజుల క్రితమే చంద్రబాబును కలిసిన యామిని పార్టీ మార్పుపై స్పందించారు. 💥కీలక వ్యాఖ్యలు చేసిన యామిని సాధినేని : గత రెండు మూడు నెలలుగా మీడియా ముందు కనిపించని ఆమె తాజాగా తన రాజకీయ…

Read More