దారి తప్పకుండా కాపాడిన అన్నయ్య :పవన్ కళ్యాణ్
చిరంజీవి 64వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సమక్షంలో చిరంజీవి బర్త్ డే కేక్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్ చేసారు. ఈ సందర్భంగా అన్నయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో తాను ఫెయిల్ అయిన విషయాన్ని…
