ఇది ‘మిషన్ మంగళ్’..టైం … చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్..సినిమా

Teluguwonders: ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అక్షయ్ కుమార్‌కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి. 💥Mission mangal : మిషన్ మంగళ్‌యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా…

Read More

ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల ?

Teluguwonders: టాలీవుడ్ కి రవితేజ హీరోగా నీకోసం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల, ఆ తరువాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ వంటి సినిమాలు తెరకెక్కించడం జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగే శ్రీను వైట్ల సినిమాలు, ఒకానొక సమయంలో వరుసగా అద్భుత విజయాలు అందుకుని ఆయనకు దర్శకుడిగా విపరీతమైన పేరు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తరువాత నాగార్జున గారితో కింగ్, వెంకటేష్ గారితో నమో వెంకటేశ వంటి…

Read More
Nani as the villain

విలన్ గా నాని

Teluguwonders: జెర్సీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని నటించిన గ్యాంగ్ లీడర్ విడుదలకు రెడీకాగా.. తన 25 చిత్రాన్ని ఇంద్రగంటి మోహనక్రిష్ణతో చేస్తున్నారు. 👉నాని ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. 🔴సిక్స్ ప్యాక్ లో నాని: ప్రస్తుతం యూత్‌లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ.. సినిమా హీరోలతో పాటు సీరియల్ నటులు కూడా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్ హీరోలు…..

Read More
RGV is a scum on Chandrababu

వివాదమే లేని సినిమా..తీస్తున్నా..చంద్రబాబుపై ఒట్టు అంటున్న ఆర్జీవీ

Teluguwonders: ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కమ్మ, రెడ్డి అనే రెండు కులాల పేర్లు వాడేసి అస్సలు వివాదాస్పదం కాని సినిమా తీస్తున్నానని వర్మ చెబుతున్నారు. కానీ, పరిస్థితి అలా ఉంటుందా? ఆర్టీవీ దీనిపై ఒక్క ట్వీట్ చేస్తేనే దాని కింద కామెంట్లతో కమ్మలు, రెడ్లు కొట్టేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. వీళ్ల మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దూరుతున్నారు….

Read More

రణరంగం విషయంలో మీదే తప్పు అంటున్న శర్వానంద్

Teluguwonders: యువ కథానాయకుడు శర్వానంద్‌ నటించిన చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ కథానాయికలుగా నటించారు. ‘రణరంగం’ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. 🎊సక్సెస్ మీట్ లో : ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమా ఇదని ఆనందం వ్యక్తం చేశారు.  దీని…

Read More
Siima 2019: Tollywood Winners!

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

Teluguwonders: దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్‌ 2019 విజేతలు ఉత్తమ చిత్రం…

Read More
Big Boss: Varun Sandesh Real Life Story

బిగ్ బాస్ : వరుణ్ సందేశ్ రియల్ లైఫ్ స్టోరీ…

Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 షో లో మనల్ని ఎంతగానో అలరిస్తున్నారు మన కంటిస్టెంట్స్ లో ఒకరైన మన తెలుగు ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఒడిశాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ కి మారడంతో అక్కడే నాలుగేళ్లు ఉన్నారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. శేఖర్ కమ్ముల నిర్వహించిన హ్యాపీడేస్ చిత్రం కోసం నటన పోటీల్లో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించి,…

Read More

అదే చివరి చిత్రం.. అంటున్న కీర్తి సురేష్ ??

Teluguwonders: అదే చివరి చిత్రం అని ఖచ్చితంగా చెప్పేసింది నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ ఇప్పుడు అభినందనల సాగరంలో మునిగితేలుతోంది. కారణం మహానటి (తమిళంలో నడిగైయార్‌ తిలగం) చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డు వరించడమే. మహానటి సావిత్రినే వచ్చి పూనినట్లు ఆ చిత్రంలో జీవించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. దానికి బోనస్‌గా ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో తమిళంలోనూ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌…

Read More
chiranjeevi and keerthi suresh in siima awards

చిరంజీవిపై అభిమానం తో అలా చేసిన కీర్తి సురేష్‌

Teluguwonders: ‘మహానటి’గా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి అరుదైన గౌరవం పొందిన కీర్తి సురేష్ పేరు విదేశాల్లో కూడా మారు మోగిపోతోంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా కీర్తించబడిన ఈమె.. తాజాగా సైమా వేడుకలోనూ అదే ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకొని వహ్వా అనిపించింది. 🔴ఆ వివరాల లోకి వెళ్తే : దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు…

Read More