pawan kalyan movie

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’..సినిమా లోపవన్ కళ్యాణ్

Teluguwonders: తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు.రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్‌ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే.. మహేష్ బాబు పుట్టిన రోజు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తెలుగు రాష్ట్రాల్లో…

Read More

ఈ సారి చేయబోయే సినిమా చాలా చాలా పెద్దది

Teluguwonders: సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్‌ తెలుగు అగ్రదర్శకులలో ఒకరు. ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనుకబడ్డాడు కానీ.. గతంలో ఇండస్ట్రీకి కొన్ని మరపురాని హిట్స్ ఇచ్చాడు. అలాంటి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నెంబర్‌ 150’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. మాస్‌ డైరెక్టర్‌గా వినాయక్‌కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు వుంది. అలాగే మాస్ హీరోగా చిరంజీవికి వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.ఇక విషయానికొస్తే.. వినాయక్ స్వతహాగా చిరంజీవికి…

Read More

సినీ నటుడు రాజ్ తరుణ్ ఆక్సిడెంట్ కేసులో ట్విస్ట్

Teluguwonders: రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి రాజ్ తరణ్‌ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్…

Read More

దారి తప్పకుండా కాపాడిన అన్నయ్య :పవన్ కళ్యాణ్

చిరంజీవి 64వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సమక్షంలో చిరంజీవి బర్త్ డే కేక్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్ చేసారు. ఈ సందర్భంగా అన్నయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో తాను ఫెయిల్ అయిన విషయాన్ని…

Read More

ఎప్పుడో చనిపోయి ఉండే వాడిని !: పవన్ కళ్యాణ్

Teluguwonders: 💥 పవన్ భావోద్వేగ ప్రసంగం : మా అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడని కాదు.. ఎప్పుడో చనిపోయి ఉండే వాడినన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా భావోద్వేగం ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న (ఆగస్టు 21) హైదరాబాద్‌‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా…

Read More
Pawan Kalyan says about syeraa movie

అన్నయ్య ను వెతుక్కుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్

Teluguwonders: 🔥ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి : సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు.. సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కతే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి. 🔴మెగాస్టార్ 64 వ జన్మదిన వేడుకలు – ముఖ్య అతిథిగా పవర్ స్టార్: మెగాస్టార్ చిరంజీవి 64 పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఉయ్యలవాడ…

Read More

‘జర్ర జర్ర’ అంటూ ఇరగదీసిన ‘వాల్మీకి’…!!

Teluguwonders: టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ…

Read More

చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్ లో ” పవన్ “

Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఫంక్షన్ నిన్నరాత్రి శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మెగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో పవన్ ఏమి మాట్లాడుతాడు అన్నఆశక్తి మెగా అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ బాగా ఉండటంతో పవన్ చేసిన కామెంట్స్ కు మీడియా విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చింది. తన సహజసిద్ధమైన ఆవేశధోరణితో కాకుండా చిరంజీవి తనకు ఎలాస్ఫూర్తిని ఇచ్చాడు అన్నవిషయాల…

Read More
mege marriage

మెగా కాంపౌండ్‌లో పెళ్లి భాజాలు..!!!

Teluguwonders: మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్లి సందడి నెలకొనబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త సినిమా పరిశ్రమతో పాటుగా సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ చేస్తోంది. మరి పెళ్లి నిహారికకా లేక వరుణ్ తేజ్‌కా అనే వివరాలలోకి వెళ్లే…గతంలో నిహారిక పెళ్లి పుకార్లపై స్పందిస్తూ తాను సినిమాలలో సెటిల్ అయ్యేంత వరకు సమయం కావాలని, అప్పటి వరకు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిహారిక…

Read More