Chiranjeevi 'Saira' Teaser Mind Blowing

చిరంజీవి ‘సైరా’ టీజర్ మైండ్ బ్లోయింగ్

Teluguwonders: టాలీవుడ్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ మూవీ చిరంజీవికి 150 కావడం మరో విశేషం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్…

Read More
Prabhas is making a bad boy with that heroine

ఆ హీరోయిన్ తో.. ప్రభాస్!!!

Teluguwonders: 💚సాహోలో మరో బాలీవుడ్ హీరోయిన్‌: ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన సినిమాలో నటించిన మరో బాలీవుడ్ హీరోయిన్‌ని ఫ్యాన్స్‌కి పరిచయం చేశారు. బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘సాహో’ చిత్రంలో నటించింది. ప్రభాస్ సరసన ఒక పాటలో నర్తించింది. ఈ పాటను ప్రభాస్ స్వయంగా ప్రీ రిలీజ్ వేడుకలో లాంచ్ చేశారు. ‘బ్యాడ్ బోయ్’ అంటూ…

Read More
Prabhas says Sujith becomes great director

గ్రేట్ డైరెక్టర్ అయిపోతాడు :: ప్రభాస్

Teluguwonders: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగలాంటి వాతావరణంలో గడుపుతున్నారు .భారీగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక వాళ్ళ కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది. భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ వేడుకని యాంకర్ సుమ వెల్లడించారు. ఇంత పెద్ద వేడుకకు అతిథులు కూడా అదే స్థాయిలో విచ్చేశారు. రెబల్ స్టార్…

Read More
suma with prabash fans

ప్రభాస్ ఫాన్స్ తో ప్రమాణం చేయించిన సుమ ..

Teluguwonders: 💥సాహొ ప్రీ రిలీజ్ ఈవెంట్ -భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఈవెంట్ బాలీవుడ్‌లో కూడా జరగలేదు. మొత్తం లక్ష మంది ప్రేక్షకులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంతకు మించి రెబల్ స్టార్ అభిమానులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఫిలిం సిటీ పరిసర ప్రాంతమంతా జనసంద్రమైంది. ఇక వేదిక వద్ద అభిమానులను కట్టడి…

Read More

సాహోపై జరిగింది తప్పుడు ప్రచారమే: లోకేశ్‌

Teluguwonders: ఈ కథనం రాసిన వారు సిగ్గుపడాలి. ప్రపంచంలోని ప్రభాస్‌ అభిమానుల్లానే తాను కూడా ‘సాహో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ చిత్రం తెలుగు, హిందీతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్‌…

Read More

బాలీవుడ్ భామతో అఫైర్.. నోరువిప్పిన కెఎల్ రాహుల్

Teluguwonders: భారత క్రికెట్ జట్టుకు సినీ రంగానికి విడదీయరాని అనుబంధం వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ బంధం మరీ పెనవేసుకుపోయింది. భారత క్రికెటర్ అంటే అతడికి పక్కా ఏదో ఒక సినీతారతో అఫైర్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రచారాలే నిజమవుతున్నాయి. ఇలా ఇటీవల కాలంలో యువ ఆటగాళ్లు కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కొందరు సీనీతారలతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. రాహుల్ విషయంలో అయితే…

Read More
'Saho' ticket rate in Prabhas' own home town

సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా రేంజ్ కన్నా మించిపోతాడు అంటున్న S.S. రాజమౌళి

Teluguwonders: ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో సాహో సినిమా ప్రచారంలో భాగంగా..ఎవ్వరూ ఊహించనంత ఘనంగా.. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి రాజమౌళి, వి.వి.వినాయక్, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కృష్ణంరాజు లాంటి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకలో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 👉🎙సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి: రెబల్ స్టార్ ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌ను చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..; ‘‘ఏ హీరో…

Read More
SAHO Pre-Release Ceremony :RFC

సాహో: ప్రీ రిలీజ్ వేడుక :జనసంద్రమైన ఆర్‌ఎఫ్‌సీ..

Teluguwonders: ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకుంటోన్న ప్రభాస్ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని భావించే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు లక్షమంది పట్టే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది….

Read More
Kajal Agarwal acts as the younger sister of Manchu Vishnu

షాకింగ్ న్యూస్ -మంచు విష్ణుకు చెల్లెలుగా కాజల్ అగర్వాల్

Teluguwonders: ఈ ఏడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో సీత.. శర్వానంద్ రణరంగం సినిమాలు చేసింది కాజల్. ఇందులో సీత డిజాస్టర్ కాగా.. రణరంగం పర్లేదు అనిపించింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడీకట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విష్ణుకు సోదరిగా నటిస్తుండటం విశేషం. అసలు హీరోయిన్ కాస్త చెల్లి ఎందుకు అయిందబ్బా అనుకోవచ్చు.. 👉 కారణం ఏదైనా కథానాయిక కాజల్‌ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది….

Read More