Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
మనన్ షా : పైరసీ కి..సింహ స్వప్నం..అతడు
పుస్తకాలను చదువుతుంటే అతడు మాత్రం కంప్యూటర్లను చదివాడు. అతడికి కంప్యూటర్లంటే ప్రాణం.అదే జీవితమనుకున్నాడు.అందుకు కృతజ్ఞతగా ఆ కంప్యూటర్స్ 10th క్లాస్ చదివిన ఈ కుర్రాన్ని అవలాన్స్ గ్లోబల్ సోల్యూషన్స్’ సంస్థకు సృష్టికర్తను చేశాయి. అవును అతడు టెన్త్ క్లాస్ తోనే స్కూలుకు స్వస్తి చెప్పాడు. కట్ చేస్తే… ఇప్పుడతడు భారత్‌లోని టాప్-10 ‘ఎథికల్ హ్యాకర్స్’లో ఒకడయ్యాడు. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ప్రపంచ టాప్-100లోనూ స్థానం సంపాదించాడు. బాలీవుడ్ సినిమాలను పైరసీ బారి నుంచి కాపాడుతున్న ఘనుడు. సైబర్ నేరాల…
పెట్రోల్ కోసం దొంగతనం
బీఎండబ్ల్యూలో పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు లేకపోవడంతో కోళ్లను దొంగిలిస్తున్న ఒక విచిత్రమైన వ్యక్తి కథనం ఇది. అసలు బీఎండబ్ల్యూ కార్ ఏంటి ,ఈ కోడి ఏంటి అని ఆశ్చర్య పడుతున్నారా అయితే రండి విషయంలో కి వెళదాం . 🔴బీఎండబ్ల్యూ కొన్న ఒక రైతు : చైనాలోని సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు బడాయికి పోయి ఏకంగా రూ.2 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ కారే కొన్నాడు కానీ రోజూ…
ఈ హీరోయిన్ కి లేని అలవాటే లేదు…!!!
సాధారణంగా తీరికవేళల్లో కాలాన్ని గడపడానికి ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది దాన్నే హాబీ అంటాము మనం .అయితే ఈ hobby’s మామూలు వారికి మాత్రమే కాదు.తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి కూడా ఉంటాయి .అది కూడా మనకంటే ఎక్కువగా.. ఇదంతా ఎందుకు అన్ని హాబీస్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటారా..ఆమె..దిగాంగనా సూర్యవన్షి. 💖దిగాంగనా సూర్యవన్షి : హిందీ సీరియల్స్‌లో నటించి.. మెప్పించి ఆ తర్వాత బాలీవుడ్లో కూడా విజయకేతనాన్ని ఎగురవేసిన ఈ హీరోయిన్ కి లేని హాబీ…
మెదడును దొంగిలించిన శాస్తవేత్త
ఐన్‌స్టీన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త.జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్‌స్టీన్ 76 ఏళ్ల వయస్సులో 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ప్రిన్సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. 🔴ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు : మరణం…
యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవ
#ఫెవికాల్ SR 505 ఇప్పుడు యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవికాల్ SR 505. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కైనీ సిగరెట్ గంజాయి అల్కహాల్ గుట్కాలకు మించిన ప్రాణాంతక మాదక ద్రవ్యం ఇది. కేవలం నలభై రూపాయలకే ఫెవికాల్ డబ్బా మార్కెట్లో లభించడంతో ఇప్పుడు కాలేజీ విద్యార్ధులు మాత్రమే కాదు స్కూలు పిల్లలు, గృహిణులు సైతం దీనికి బానిసలవుతున్నారు. …
ఇది నిజం : ఆధార్ ఉంటే చాలు..2 లక్షల రూపాయలు…
అనిల్ అగర్వాల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరాన్నిఆగర్వాల్ గుర్తు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అనిల్ అగర్వాల్ అన్నారు. 🔴భారత దేశ పరిస్థితి పై…
బ్యాంకు ఖాతా దారులకు శుభవార్త
బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఆర్బీఐ తొలగించింది. ఈ విధంగా బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. 👉బేసిక్ సేవింగ్స్ : బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునేందుకు వీలున్నవి. ప్రస్తుతం అయితే చెక్ బుక్ తో పాటు ఇతర సదుపాయాలు కోరితే.. బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని అడుగుతున్నాయి. 🔴ఇతర సేవలూ ఉచితం : ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్…
మాంసాహార మొక్కలు…!!!
భూమి పుట్టినప్పటి నుంచీ ఉన్న ఆ మొక్కలు… చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే ఆరగిస్తాయి. సన్ డ్యూస్, వీనస్ ఫ్లెట్రాప్ లాంటి మొక్కలు… కీటకాల్ని ఆకర్షిస్తుంటాయి. ఏదైనా కీటకం తమపై వాలగానే… దాన్ని బలవంతంగా లోపలికి లాగేసుకొని చంపేస్తాయి. ఆ కీటకంలో గుజ్జును, మాంసాన్నీ పీల్చేస్తాయి. 🔴కొత్త రకం violent మొక్కలు : తాజాగా కెనడాలోని… అంటారియో శాస్త్రవేత్తలు మాత్రం… కొత్త రకం మొక్కల్ని కనుక్కున్నారు. అవి ఎంత ప్రమాదకరమైనవంటే… పెద్ద పెద్ద తొండలు, సాలమాండర్లను కూడా…
