అమ్మాయిలు అందంగా ఉంటే పన్ను!!

సాధారణం గా ఫైన్లు ఎందుకు వేస్తారు..ఏదైనా తప్పు చేసినందుకు వేస్తారు. 👉 హెల్మెట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని..నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కు చేసారని. ట్రిఫుల్ రైడింగ్కు.. రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారని ఫైన్ వేయటం తెలిసిందే. అది మాములే. 🔴కొత్త రకం ఫైన్ ఇది : అందుకు భిన్నంగా ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా కొత్త రకం ఫైన్ వేసాడు.దాని వల్ల అతని టోపీ కే ముప్పొచ్చింది. 🔴వివరాల్లోకి వెళ్తే : అందంగా ఉందన్న…

Read More

పక్షుల ప్రయాణం…అద్భుతం!!

దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి లో ఎన్నో అద్భుతాలు… మరెన్నో వింతలూ.. విశేషాలూ.. అందులో పరమాద్భుతం పక్షుల వలస . పక్షుల వలస అనేది ఇప్పటి వరకూ అంతుచిక్కని ఒక రహస్యం . అవి ఒక ధ్రువం నుండి మరో ధ్రువానికి లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తిరిగి దారిమరిచిపోకుండా వాటి సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి… . తమకు ఏమాత్రం తెలియని ప్రాంతాలనూ పలకరించి వస్తుంటాయి. ఈ క్రమంలో పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. అన్నింటినీ సులువుగా దాటిపోతుంటాయి. అయితే…

Read More

ఒక్క రూపాయి మాత్రమే…

ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలో పౌష్టికాహారం.. పోషక వినియోగం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. 🔴రేషన్ లో 1రూపాయి కే రాగులు : ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా కేవలం ఒక్క రూపాయికే కిలో రాగులును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 🔴జులై నుంచిఈప్రాంతాల్లో : పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని ప్రాంతాలలో దీనిని…

Read More

కులం పేరుతో.. మరో ప్రేమ జంట బలి. .

వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. కానీ వారిద్దరి కులాలు మాత్రం వేరు అవడం వల్ల అది వారిద్దరిని కబళించేసింది. 🔴విషయంలోకి వెళ్తే : తమ కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్‌ నాయక్‌(25) హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో నివసించే స్వర్ణలత(21) బీటెక్‌ చదువుతుంది.. 🔴పరిచయం కాస్తా ప్రేమగా మారింది : రెండేళ్ల…

Read More
ration

రేషన్ ఇక సీదా ఇంటికి…

రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అధిక మొత్తంలో పక్క దారి పట్టడం వంటి అక్రమాలు కొనసాగుతున్నాయని తెలిసిందే.అయితే తాజాగా ఈ అక్రమాలను అరికట్టేందుకు కొత్త ప్రభుత్వం సరికొత్త పద్ధతు లను అవలంభించనుంది. 🔴రేషన్‌ సరుకులు ఇక ప్యాకెట్ల రూపం లో : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని 50 కేజీల బస్తాల్లో రేషన్‌ షాపులకు సరఫరా చేస్తోంది.అక్కడ నుండి ప్రజలకు కావాల్సిన బియ్యాన్ని వారికి కావాల్సినట్టుగా ఐదు కేజీలు ,10 కేజీలు, 20 కేజీలు గా తూకం వేసి…

Read More
Jagan

జగన్ మంచితనానికి.. నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన..

తాజాగా సీఎం జగన్ మంచి తనం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనుపవర్ లోకి వచ్చాక ఆయన శత్రువు ని ఎలా డీల్ చేశారు అన్నవిషయం పై వివరాల్లోకి వెళితే : 🔶నన్నూరి నర్సిరెడ్డి జగన్ పై పిట్ట కథ : ఆ మద్య తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో నన్నూరి నర్సిరెడ్డి ప్రత్యక్షం అయ్యి జగన్ ని దొంగగా చిత్రీకరించి ఒక కథ చెప్పారు..అందరూ చూస్తుండగా జగన్ గురించి…

Read More

ఆ ఆగంతకుడి దెబ్బకి.. ఈఫిల్ టవర్ ని ఖాళీ చేయించేశారు..

ఫ్రాన్స్ లో ఎప్పుడు పర్యాటకులతో రద్దిగా ఉండే టవర్ వద్ద సోమవారం గందరగోళం వాతావరణం ఏర్పడింది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను నిర్మించి గత బుధవారంతో 130 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ లోగా ఈ గందరగోళం తో ఈఫిల్ టవర్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. 🔴అసలు ఏమయ్యింది .: ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమతి లేకుండా టవర్‌పై ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు పర్యాటకులు…

Read More

ఇండియా మీద అభిమానంతో మార్వెల్ హీరో ఏం చేశాడంటే…

థార్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త.మార్వెల్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ అంటే తెలియని వాళ్లు ఉంటే ఉండచ్చేమోగానీ..థార్ అంటే తెలియనివాళ్లు మాత్రం అస్సలు ఉండరు. థార్ పాత్రతో అంతగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త్.కాగా.. రీసెంట్‌గా ఒక మిడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ముచ్చటించారు..అవి మీ కోసం. 🔴భారతదేశంలో షూటింగ్ అనుభవం:  “భారత్‌లో షూటింగ్ ఎంతో ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో షూటింగ్ చూడటానికి వేల మంది…

Read More

వైఫై..కాదు..ఇక లైఫై…రాబోతుంది…

వైఫై.. మనకు బాగా అలవాటైన చాలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం .ఈ పదం తెలియని వారుండరు.వైఫై ని వాడని వారుండరు. ఇంటర్నెట్‌ వినియోగం కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో దీని వాడకం బాగా పెరిగింది.ఇండ్లు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లా వినియోగంలో ఉంటోంది. మొబైల్స్‌లోనూ సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా మనం వాడే మొబైల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా దగ్గర్లో ఉన్న వైఫై సిగ్నల్ ద్వారా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవచ్చు. 🔴వైఫై సమస్యలు : ఈ వైఫై సిగ్నల్…

Read More