Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
14 కోట్లు ఫైన్ వేసిన సచిన్..
Teluguwonders: బ్రాండింగ్ స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ ను అమ్మే వారు ఆటగాళ్ల బొమ్మలను రకరకాలుగా ప్రింట్ చేస్తూ ఉంటారు.స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ పై ఆయా స్పోర్ట్స్ స్టార్స్ బొమ్మలు ఉండటం సహజమే. . స్టిక్కర్ల రూపంలో – పేర్ల రూపంలో ఆటగాళ్ల ఇమేజ్ ను వాడుకొంటూ స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ ను అమ్ముకుంటూ ఉంటారు.కానీ ఆ వాడటానికి కూడా దానికి కాల పరిమితి ఉంటుంది కదా.. ఇలాంటి వ్యవహారానికి సంబంధించిన ఒక వివాదం తలెత్తింది. 🔴విషయం ఏమిటంటే…
తిధికి తేదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..?
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు. తిథి అనే పదం నుండే తేదీ అనే పదం వాడుక లోకి వచ్చింది. తిథి అంటే… తేది, దినము, రోజు అని అర్థం. 🔴తేదీ : ప్రస్తుత కాలంలో ఈరోజు తేది (date)ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసో, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. 🔴తిథి : గత…
ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు..సేఫ్…
జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పులు అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆహార పరంగా నిర్లక్ష్యం వల్ల వచ్చే కొన్ని పోషకాలు లోపం వల్ల కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయని అనుకోరు. 👉కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. 🔴కురులు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్ అనే ప్రొటీన్ నిండుతుంది. దీనివల్లే జుట్టు…
ఇలా చేసి మీ ఫోన్ లో రేడియేషన్ ని తగ్గించుకోవచ్చు
ఫోన్ వాడడం తగ్గించడం ద్వారా, ఇయర్ ఫోన్లను తక్కువ వాడటం ద్వార మీ ఫోన్ రేడియేషన్‌ను తగ్గించవచ్చు. మీ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే.ఇలా చెయ్యడం వల్ల మీ ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. అవేంటంటే : 👉మీ ఫోన్ లో అవసరం లేని Apps ను uninstall చెయ్యాలి. 👉రోజుకు ఒక్కసారైనా restart చెయ్యాలి. 👉ఇంట్లో వున్నప్పుడు brightness ను తగ్గించుకోవాలి. 👉నెట్ సిగ్నల్ తక్కువగా వున్నచోట : sim డేటా…
తెలంగాణ లో..మోదీ తమ్ముడు..!!?
నరేంద్ర మోడీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ చతురత, మరియు ఎడ తెగని వాక్చాతుర్యం . ఇంత వయసు లో కూడా రాజకీయ చదరంగం ఆడడం లో ఆయనకు ఆయనే సాటి. ఆయనలోని లక్షణాలను గురించి చెప్పాలంటే ఆయనకు లాంటి వ్యక్తి మరొకరు ఉండరు .లక్షణాల్లో ఏమో గాని పోలిక లోమాత్రం సేమ్ నరేంద్ర మోడీ లాగే మరొక వ్యక్తి ఉన్నారు . ప్రపంచంలో ఒకే పోలికలతో ఉండే…
అతడు చేసిన తప్పుకు 160 ఏళ్ల జైలు శిక్ష..?!!
చేసిన తప్పు నిరూపించబడడంతో చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 160 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇండియా లో కాదు లేండి..ఇండియానా లో .160 ఏళ్ల జైలు శిక్ష..అయ్యో అనుకుంటున్నారా.. అతడు చేసిన తప్పేంటో తెలిస్తే.. ఇది కూడా తక్కువే అంటారు… సమాజంలో రానురాను పెరిగిపోతున్న దారుణానికి ఇది ఒక పరాకాష్ట. వివరాల్లోకి వెళ్తే : ఇండియానాకు చెందిన 34 ఏళ్ల నికోలస్ త్రాష్ అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 160 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ…
మీ పిల్లలకు లిచి(Lichi Fruit) పెడుతున్నారా..కాస్త జాగ్రత్త..
🔰లిచి ఫ్రూట్ : విదేశాలతో పాటు మన దేశ మార్కెట్లోనూ లభించే ఈ లిచి పండ్లలో సాట్యురేటెడ్ ఫ్యాట్, సోడియమ్, కొలెస్టరాల్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు పనికి వస్తాయి.దీనిలో 125 క్యాలరీల శక్తి వుంటుంది. ఈ పండ్ల లో విటమిన్ సి, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పండ్ల నుండి తీసిన లిచి జ్యూస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. చైనా దక్షిణ ప్రాంతంలోLichi Fruits బాగా పండుతాయి. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా బరువు…
త్వరలో..మీ పాస్ పోర్ట్ లు..మారబోతున్నాయ్..!!
Teluguwonders: ఇకపై పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్ ఆధారిత ఈ – పాస్‌పోర్ట్ జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది . త్వరలో పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. 📌E- పాస్‌పోర్ట్ అంటే : ప్రస్తుతం ఇస్తున్న పాస్ పోర్టులను 2013వ సంవత్సరం నుంచి గోస్ట్ ఇమేజ్(డిజిటల్ ఫొటో)తో అందిస్తున్నారు. అయితే వాటి స్థానంలో చిప్స్ వస్తాయి. 👉ఈ చిప్‌లో పర్టికులర్ వ్యక్తి యొక్క బర్త్ డే, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా,…
7800 కాంతి సంవత్సరాల దూరంలో.. అద్భుతం చేసిన ఒక కృష్ణ బిలం (BLACK HOLE)
Teluguwonders: భూమికి 7800 కాంతి సంవత్సరాల దూరంలోని ‘వి404 సైగ్నిస్’ అనే బ్లాక్‌హోల్ అద్భుత విన్యాసాన్ని ప్రదర్శించింది.అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న ఆ కృష్ణబిలం.. ఉన్నట్టుండి ఒళ్లు విరుచుకుంది! ⚫స్థల కాలాలను మింగేస్తుంది : సాపేక్ష సిద్ధాంతంతో మాత్రమే కొలవగలిగినంత వేగంతో ప్లాస్మాను అన్నిదిశలకూ విరజిమ్ముతూ చుట్టూ ఉన్న స్థల కాలాలను తనలోకి లాగేసుకోవడం మొదలుపెట్టింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు కృష్ణ బిలం అంటే ఏంటో తెలుసుకోవాలి. 👉⚫కృష్ణ బిలం : ఈ విశ్వంలో ఏ…
