Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక…!
Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 లకు భిన్నంగా సీజన్ 3 లో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సరికొత్త ప్రయోగం చేసారు. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్ వితికా షేరు ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. వితిక వరుణ్ తో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభం అయిందో బాబా భాస్కర్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ ను ఫస్ట్ టైమ్ షూటింగ్ సమయంలో చూసినప్పుడు నా దగ్గర ఒక ఐఫోన్…
సచివాలయ పరీక్షల అభ్యర్థులకు ముఖ్య గమనిక
Teluguwonders: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం(ఆగస్టు 22,2019) కలెక్టరేట్‌లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల టైమింగ్స్ వివరించారు. ఉదయం…
జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ మిస్.. కారణాలు ఇవేనా..
Teluguwonders: జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే కాదు.. జబర్దస్త్ కమెడియన్లకు సినిమాలు అంతగా…
సుడిగాలి సుధీర్ కి ‘అమ్మాయిల పిచ్చి’.. రష్మీ వల్లే పిల్లనివ్వడం లేదు
Teluguwonders: జబర్దస్త్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోలో సుధీర్ చేసే కామెడీ పంచ్ లో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రష్మీ, సుధీర్ ఇద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. వీరిద్దరి రిలేషన్ పై మాత్రం రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో రష్మితో…
New Traffic Rules ,భారీ గా ఫైన్స్
Teluguwonders for Telugu News motor vehicle act సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీనిని అమలుచేయడానికి కేంద్రం నడుంబిగించింది. ఇక నుంచి రహదారులపై వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జేలు ఖాళీ ఖాయం. కొత్త మోటారు వాహనాల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం. సెప్టెంబరు 1 నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుళ్లవడం తథ్యం.మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఎవరైనా…
ఇది చంద్రయాన్ 2 పంపిన చంద్రుడి స్పష్టమైన ఫోటో..
Teluguwonders: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి యావత్ భారతావని మురిసిపోయింది. తాజాగా ఇస్రో మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది. ‘చంద్రయాన్-2’ చంద్రుడి ఫోటో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జులై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 నింగిలోకి పంపింది. ఇప్పుడది భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. గురువారం చంద్రుడికి…
ఈ రోజు ప్రధాన నగరాలలో వెండి , బంగారం ధరలు..
Teluguwonders: పసిడి ధర స్వల్పంగా పైకి చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 1,505 డాలర్ల సమీపంలో కిందకు కదిలింది . పసిడి మళ్లీ పరిగెత్తింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పగా పెరిగితే గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం పసిడి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల…
రైతన్నలకు శుభవార్త.. మీకోసం ఈ ట్రాక్టర్
Teluguwonders: పెట్రోల్‌తో నడిచే వాహనాలకు కాలం చెల్లనుంది. మార్కెట్లో ఇప్పుడన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీంతో సౌండ్ పొల్యూషన్ వుండదు. ఎయిర్ పొల్యూషన్ అసలే ఉండదు. పర్యావరణానికి హాని జరగకుండా ఉండే ఈ-వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి సంస్థలు. ఈ క్రమంలోనే వ్యవసాయానికి ముఖ్యమైన ట్రాక్టర్‌ని రూపొందించింది అస్సోం రాష్ట్రం దుర్గాపూర్‌లోని సీఎస్‌ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (CMWRI). బ్యాటరీతో పనిచేసే ఈ ట్రాక్టర్ సామర్థ్యం 10 హెచ్‌పీ ఉంటుంది. దీని ధర లక్ష…
ఏపీ నుంచి కియా ‘మేడిన్ ఇండియా’ కార్లు అదుర్స్: ధరలు, బుకింగ్స్
Teluguwonders: సౌత్ కొరియాకు చెందిన కియా మేడిన్ ఇండియా కారు లాంచ్ అయింది. కియా మోటార్స్ ఇండియా గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిన్ ఇండియా SUV కారును తీసుకు రావడం ద్వారా భారత ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కియా సెల్టోస్ మూడి ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయిదు వేరియంట్స్‌లలో ఇది లభిస్తోంది. దీని ధర రూ.9.69 లక్షల (షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా…
