Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చు రావడం లేదా ?
Teluguwonders NEWS: తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటి హాఫ్ సెంచరీ దాటేసింది. ఈసారి శని, ఆదివారాల్లో నాగార్జున కాస్త ఆవేశంగా కనిపించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో జరగని ఉద్రిక్తత ఈ వారం నెలకొంది. ఒక టాస్క్ లో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, మహేష్, శ్రీముఖి లకు షూ క్లీన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు. కానీ ఆ పనిష్మెంట్ ని మహేష్, పునర్నవి వ్యతిరేకించారు. గలీజుగా షూ క్లీన్…
చూడ్డానికి వచ్చి ‘టాయ్‌లెట్’ కొట్టేశారు..!
Teluguwonders: లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని పుట్టిన ప్రదేశం, ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్‌లెట్‌ను దుండగులు మాయం చేశారు. భారీ భద్రతతో కూడిన బ్లెన్హేమ్ ప్యాలెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే ఈ దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ‘గెలుపు ఒక ఎంపిక…
తల నొప్పితో బాధపడుతున్నారా ? ఐతే ఈ చిట్కాల పై ఓ లుక్ వేయండి !!
Teluguwonders: ప్రస్తుత కాలం లో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురై అది తలనొప్పి గా మారి మనల్ని బాధపడేలా చేస్తుంది. తల నొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో చోట ఉండే నొప్పి.తరచుగా తలనొప్పితో వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. మనం ఒత్తిడికి గురై నప్పుడు కానీ టెన్షన్ పడినప్పుడు కానీ సరిగా మనకి నిద్రలేకపోవడం వల్ల కానీ… ఇలా పలు రకాల కారణాలతో తలనొప్పి బాధిస్తుంది.తలనొప్పి కారణాలు ఏవి ఐనా వాటి…
SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు
Teluguwonders: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భాగంగా సుమారు 477 స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగ కొలువులలో పోటీ పడే నిరుద్యోగులు, అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన SBI లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఐటీ ఆధారిత పోస్టులుగా ఉన్న ఈ తాజా ప్రకటన ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. నోటిఫికేషన్ పూర్తి…
RBI లో ఉద్యోగాలు…
Teluguwonders: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలని, వ్యవహారాలు ఒక పద్దతి ప్రకారం నడిపించడంలో RBI కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని బ్యాంకింగ్ సంస్థలు RBI ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తాయి. ఆర్ధిక వేత్తలుగా అపార అనుభవం ఉన్నవ్యక్తులని RBI గవర్నర్ లుగా నియమిస్తారు. అలాంటి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన RBI ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు పరిశీలిస్తే : ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : జనరల్…
గోదావరి పడవ బోల్తా .. మృతుల కుటుంబానికి 10లక్షలు నష్ట పరిహారం
Teluguwonders: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పాపికొండల చూడటానికి వెళ్లి పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయిల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. మృతుల సంఖ్యను తగ్గించడానికి నౌక దళాన్ని రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం. నౌకా దళానికి సంబందించిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పడవలో మొత్తం 50మంది ఉండగా ఇప్పటికే…
లడఖ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
Teluguwonders: సరిహద్దుల్లో మరోసారి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. భారత్, చైనాల మధ్య దాదాపు మూడు నెలలు డోక్లాం వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యం మధ్య వివాదం నెలకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్ పోరాట సమూహాం (ఐబీజీ) నైపుణ్యాల ప్రదర్శనకు భారత సైన్యం సిద్ధపడుతోన్న తరుణంలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 👉విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లడఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో…
ఉన్నావో రేప్ కేసులో బాధితురాలి వద్దకే కోర్టు!
Teluguwonders: ఉన్నవో బాధిత యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017 జూన్ 4న శశిసింగ్ అనే మహిళ ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ వద్దకు తీసుకెళ్లింది. సదరు మహిళ ఎమ్మెల్యేకు స్నేహితురాలు కాగా, తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. బాలికపై సెంగార్ అత్యాచారం చేసే సమయంలో ఆ గది బయట ఆమె ఉన్నట్లు విచారణలో వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఆ యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీస్…
మంగళసూత్రం మింగిన ఎద్దు ??
Teluguwonders: చిన్న పిల్లలు పొరపాటున నాణాలు మింగుతుంటారు. దొంగలు కూడా తనిఖీల నుంచి తప్పించుకోడానికి డ్రగ్స్, బంగారు బిస్కెట్లు వగైరా గుటకాయ స్వాహా చేస్తుంటారు. కానీ, అటూ పిల్లలూ కాకుండా, ఇటు దొంగలూ కాకుండా ఓ ఎద్దు ఓ ఇల్లాని మంగళసూత్రాన్ని మింగేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ వింత జరగింది. మహారాష్ట్రలో పశువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పల్లె ప్రజలు తమ ఎద్దులను అందంగా అలంకరిస్తారు. తరువాత వాటిని ఇంటింటికీ తిప్పుతారు. మహిళలు…
