rate of gold

వారంలో భారీగా పడిన బంగారం రేటు

Teluguwonders: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి రోజురోజుకు బలపడుతోంది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. 15 రోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ఏకంగా 40 వేల మార్క్‌ క్రాస్ చేసి బంగారం జీవిత చరిత్రలోనే అత్యధిక రేటు టచ్ చేసి రికార్డులకెక్కింది. తాజాగా డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజు రోజుకు బలపడుతుండడంతో బంగారం, వెండి ధరలు గత పది రోజులతో పోల్చుకుంటే తగ్గుముఖం…

Read More
Archana Romantic Photos

అర్చన రొమాంటిక్ ఫోటోస్ !!!

Teluguwonders: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేం అర్చన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ షో తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అర్చన… తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, త్వరలోనే ఆవిషయాన్ని బయటపెడతాను అని చెప్పుకుంటూ వచ్చారు….

Read More
Anchor Hariteja

రూ.3 కోట్లతో ఫ్లాట్, కోటి రూపాయల కారు కొన్న యాంకర్!

Teluguwonders: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం అంత సులువైన పని కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ హరితేజ కూడా ఒకరని చెప్పాలి. టీవీ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2007 నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ‘అ ఆ’ సినిమాతో అందుకుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరితేజ హీరోయిన్ పనిమనిషి పాత్రలో కనిపించి…

Read More
Good news for AP unemployed.

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

Teluguwonders: ఏపీలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నిరుద్యోగులకు పండుగలానే మారింది. కేవలం మూడు నెలల్లోనే ఆయన లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ భావనతో లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కొత్త పోస్టుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ గుడ్ న్యూస్ చెప్పారు. హోం శాఖలోని ఖాళీలన్నీ భర్తీ…

Read More
notification from IBPS ..

IBPS నుంచీ భారీ నోటిఫికేషన్..

Teluguwonders: బ్యాంకింగ్ రంగంలో కొలువులకోసం ఎప్పటినుంచో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతీ , యువకులకి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులలో సుమారు 12,074 ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ విడుదలయ్యింది. IBPS ద్వారా ఈ పోస్తులని భర్తీ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి మొత్తం 1389 పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి వివాలలోకి వెళ్తే.. విద్యార్హతలు :  ఏదైనా నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ…

Read More
Nitin Gadkari who traveled without a helmet. Video is viral

హెల్మెట్ లేకుండా ప్రయాణించిన నితిన్ గడ్కరీ వీడియో వైరల్..

Teluguwonders: కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాక వాహనదారుల జేబులకు తూట్లు పడుతున్నాయి. 👉అయితే సాక్షాత్తూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారంటూ ఓ నెటిజెన్ పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. 💥వివరాల లోకి వెళ్తే : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ ధరించకుండా స్కూటర్ మీద రయ్యున వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోటారు వాహనాల సవరణ…

Read More
A young man took Hinduism for a loving young woman

ప్రేమించిన యువతి కోసం హిందువు గా మారిన యువకుడు..మెచ్చుకున్న సుప్రీం కోర్ట్

Teluguwonders: ప్రేమకోసం హిందువుగా మారిన ముస్లిం.. ప్రేమించిన యువతి కోసం హిందువుగా మారిన యువకుడిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. సామ్యవాదానికి ఇలాంటి వివాహాలు తోడ్పడతాయని వెల్లడించింది. 🔴యువతి తండ్రి ఫిర్యాదు : తాను ప్రేమించిన హిందూ అమ్మాయి కోసం మతం మారిన ఓ ముస్లిం యువకుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇది ఆ యువతి కుటుంబానికి నచ్చలేదు. దీంతో ఆ యువకుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మతాంతర వివాహాల పేరుతో మహిళల అక్రమ రవాణా…

Read More
Australian cricketer arrives in Anantapur

అనంతపురానికి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్..

Teluguwonders: ఆసీస్ క్రేజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలో మెరిశాడు. పట్టణంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం కర్నూలు జిల్లా పగిడిరాయికి బయలుదేరి వెళ్లాడు. భారత్‌లో క్రికెట్‌ను ఆరాధిస్తారని ఆసీస్ వెటరన్ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామ సందర్శనకు వెళ్తూ అనంతపురంలో పర్యటించాడు. 🔴 𒐵విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్…

Read More
Polavaram Re-Tendering

హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పోలవరం రీ టెండరింగ్

Teluguwonders: హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పోలవరం విషయంలో జగన్ ముందుకెళ్తున్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వారి స్థానంలో కొత్త టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది వివరాల్లోకి వెళ్తే : 💥పోలవరం ప్రాజెక్టు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీటెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్యామ్‌ పనులు,…

Read More