Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
TRAI Reduces NCF Charges: Multiple TV Connections Cheaper
TRAI has mandated that only channels priced above Rs. 12 will be permitted in a bouquet offered by broadcasters. The regulatory body has also reduced the maximum NCF charge to Rs. 130 (excluding taxes) for 200 channels. Moreover, no DPO will charge more than Rs. 160 per month for providing access to channels on their…
East Godhavari Local elections reservation official list
[the_ad id=”4850″] MPP http://test.teluguwonders.com/wp-content/uploads/2020/01/2.MPPGazette.pdf [the_ad id=”4846″] ZPTC http://test.teluguwonders.com/wp-content/uploads/2020/01/1.ZPTCGazette.pdf [the_ad id=”4850″] MPTC http://test.teluguwonders.com/wp-content/uploads/2020/01/3.MPTCGazett.pdf [the_ad id=”4846″]
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. స్పెషల్ రైళ్ల వివరాలు..
ఏటా సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తుంటాయి. వాహనం కలిగి ఉన్నవారు ఏ ఇబ్బంది లేకుండా వెళ్లిపోతుంటారు. కానీ, హైదరాబాద్‌లో నివసించే పేద, మధ్యతరగతి వారు ప్రజా రవాణా ద్వారా ఊరికి వెళ్లాలంటే సముద్రం దాటినంతగా ప్రయాస పడాల్సి వస్తుంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండడం వల్ల పిల్లలతో ఇల్లు చేరాలంటే అదో ప్రయాసే. వీరికి కాస్త ఉపశమనం కలిగించేందుకు అటు ఆర్టీసీ, ఇటు రైల్వే సాధ్యమైనంత వరకూ ప్రత్యేకంగా కొన్ని సర్వీసులు నడుపుతుంటాయి….
గుడ్ న్యూస్.. పాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు..
ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్‌లైన్. అంటే ఈరోజే లాస్ట్. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బర్డు (CBDT) తాజాగా ఈ గడువును మరింత పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు లింక్ చేసుకోవడానికి గుడువు ఇచ్చింది. ‘ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 31గా ఉంది. అయితే ఇప్పుడు ఈ డెడ్‌లైన్‌ను 2020 మార్చి 31 వరకు పొడిగించాం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్…
విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది.
సాగరతీరంలో ‘విశాఖ ఉత్సవ్’ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకట్టుకొంది. మ్యూజికల్ ఫౌంటైన్ అబ్బురపరిచింది. ఉత్సవ్ కార్యక్రమం ముగిశాక సీఎం జగన్ విజయవాడ వెళ్లారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ హాజరవుతారు. గ్రాండ్ వెల్ కం.. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక…
పింక్ తెలుగు రీమేక్.. బడ్జెట్‌కు రెండింతలు తీసుకుంటున్న పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్‌తో పవన్ రీఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ హీరోగా నటిస్తున్నాడని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కి్ల్స్‌లో వినిపిస్తోంది. పింక్ రీమేక్‌లో…
హీరోయిన్‌పై వైజాగ్ యువకుడి ఫిర్యాదు
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒడియా సినీనటిపై ఫిర్యాదు చేశాడు.చిన్మయ నాయక అనే ఒడియా సినీనటి తనను మోసగించినట్లు కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీసు కమిషనర్‌కు విశాఖపట్నానికి చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి ల్యాప్‌టాప్, రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుందని రవికుమార్ పోలీసులకు చెప్పాడు. తన నుంచి…
ఎగుమతి నిలిపివేసిన టర్కీ.. మళ్లీ సామాన్యులకు ఉల్లి కష్టాలు?
గత నాలుగు నెలల నుంచి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఉల్లికోసం సామాన్యులు పడిన పాట్లు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూలేని విధంగా కిలో ఉల్లి రూ.180 నుంచి రూ.200 వరకు పలకడంతో ఉల్లి వాడకాన్ని పక్కనబెట్టే పరిస్థితి ఎదురయ్యింది. అయితే, కేంద్రం తీసుకున్న చర్యలతోపాటు కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో ఉల్లిధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకుంటుండగా ఈ అనందం మూణ్ణాల ముచ్చటలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉల్లి మళ్లీ ఘాటెక్కి, ధరలు 10…
చివరి వన్డేలో భారత్ 4 వికెట్లతో విజయం
ఓపెనర్లు శుభారంభం చేసినా చేయకపోయినా… ఛేదనలో మాత్రం కోహ్లి ఆటే కీలకం. అదెన్నోసార్లు రుజువైంది కూడా! మరిపుడు రోహిత్, రాహుల్ చక్కని ఆరంభమే ఇచ్చారు. కోహ్లి కూడా బాగా ఆడాడు. కానీ మిడిలార్డరే తమకు పట్టనట్టుగా చేతులెత్తేసింది. దీంతో ఒకదశలో విజయానికి ఎంతో దూరంలో భారత్ నిలిచింది. ఇలాంటి దశలో విరాట్ కడదాకా ఉండాల్సిందే. కానీ గెలిపించే ఈ నాయకుడు కూడా లక్ష్యానికి 30 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఈ పరిణామంతో స్టేడియమే కాదు… యావత్ దేశమే…
