Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
జగన్ ను గెలిపించాడు.. ఫోర్బ్స్ జాబితాలోకెక్కాడు
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి మూల కారణాల్లో ఒకరైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు అనూహ్య గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ లిస్టులో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ అరుదైన గౌరవం సంపాదించుకున్నారు. ఈసారి ఆయనతో పాటు బీహార్ కే చెందిన కన్హయ్య కుమార్ కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రశాంత్ కిశోర్…
టీమిండియా ఘనవిజయం
ఇండోర్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్(32;29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్‌కు శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు….
రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు
రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు అమరావతి లో రైతుల ఆందోళనల పై జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఈ ఆందోళనలు పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్నారని.. దీని వెనుక టీడీపీ నేతలు రియల్టర్లు ఉన్నారని వైసీపీ ఆరోపించింది. అయితే అమరావతి లో ఆందోళనలు తగ్గకపోవడంతో అసలు రైతుల నిరసన పై ఫోకస్ చేసింది. నిజంగా రైతులే ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో జగన్ సర్కారు నిగ్గు…
చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?
చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా? ఒక సీనియర్ నటుడి గురించి మరో ప్రముఖ నటుడు మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. ఆయనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కలేదన్న మాటను ఒక పెద్ద సభలో చెప్పటం ఆశ్చర్యకర విషయం మాత్రమే కాదు.. ఒక చక్కటి సంప్రదాయంగా చెప్పాలి. ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. సీనియర్ మోస్ట్ నటుడైన సూపర్ స్టార్ కృష్ణ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తనకు అనిపిస్తోందని.. రెండు…
‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై అల్లు అర్జున్ ట్వీట్..
గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిపై జరుగుతున్న ఊహా గానాలకు అల్లు అర్జున్ చెక్ పెట్టాడు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ సినిమాను ముందుగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ చిత్రాల దర్శక,నిర్మాతలు,హీరోలు ఒక అండర్ స్టాండింగ్ వచ్చిన తర్వాత విడుదల తేదిని ప్రకటించాలని ముందుగా…
4000 ప్రత్యేక బస్సులు… మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు
ప్రపంచ ప్రఖ్యాత మేడారం జాతరకు తెలంగాణ సిద్ధమవుతోంది. జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం… తెలంగాణలోని 51 ప్రాంతాల నుంచి 4000 బస్సుల్ని వేస్తున్నట్లు… ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఫిబ్రవరి 2న మేడారం మహా జాతర మొదలవుతుంది. అందువల్ల ఫిబ్రవరి 2 నుంచీ 8 వరకు… వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలు అందించబోతోంది. మొత్తం 23 లక్షల మందిని తరలించాలని ఆర్టీసీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం…
టీ20 సమరానికి లంకతో టీమిండియా ఢీ…
టీమిండియాతో ఆదివారం జరిగే తొలి టీ20 మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ విజయంతో మొదలుపెట్టాలని టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే స్టేడియంలో ఇరుజట్లు కఠోర సాధన చేస్తున్నారు. గౌహతీలోని బర్సపారా స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో…
Reliance’s grocery delivery service JioMart launched: Get benefits worth Rs. 3000
After ruling the telecom space and broadband sector, Reliance Jio now brings its own online shopping platform called JioMart. With JioMart, the company wants to take on the likes of competition like Grofers, Amazon, and Flipkart. Mukesh Ambani’s Reliance Industries Limited (RIL) announced the soft-launch of JioMart– an e-commerce venture to deliver groceries and other…
SBI new rules 2020: Customers
SBI new rules 2020: Customers to experience these changes starting Jan 1 SBI new rules 2020: For customers of the State Bank of India (SBI), the new year comes with three new changes in rules. Starting January 1, these changes in the services offered by the bank will become effective to improve customer experience. Upgrading to EMV chip…
