Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌కు 193 కోట్ల జరిమానా
పాత ఐఫోన్ మోడళ్లు వేగాన్ని వినియోగదారులకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తోందన్న ఆరోపణలతో యాపిల్ సంస్థకు 2.5 కోట్ల యూరోల (సుమారు రూ. 193 కోట్లు) జరిమానా విధించారు. ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటీషన్, ఫ్రాడ్ వాచ్ డాగ్ డీజీసీసీఆర్‌ఎఫ్ ఈ జరిమానా విధించింది. వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండానే యాపిల్ ఈ పని చేస్తోందని డీజీసీసీఆర్‌ఎఫ్ చెబుతోంది. కొన్ని పాత మోడల్ ఐఫోన్ల వేగాన్ని తగ్గించినట్లు 2017లో యాపిల్ సంస్థ అంగీకరించింది. అయితే, వాటి జీవితకాలం పెంచడానికే అలా చేసినట్లు…
ఎమర్జెన్సీలో ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు
ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారంటూ మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన దిశ మొబైల్ అప్లికేషన్ గురించి ఈనాడు ఓ వార్త రాసింది. “ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు రూపొందించిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ బటన్‌ను నొక్కితే చాలు.. వెంటనే క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. సహాయం కోరే సమయం కూడా…
కేరళ: ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
Alcohol came from the tap of the house ఇంట్లో కుళాయి తిప్పితే, నీళ్లు రావాలి. కానీ, నీళ్లకు బదులు బీరు, బ్రాందీ, రమ్ కలగలసిన మద్యం వస్తే..? కేరళలో త్రిసూర్ జిల్లా చలకూడిలోని 18 అంతస్తుల అపార్ట్‌మెంట్లో ఇలా మద్యమే వచ్చింది. ఎక్సైజ్ అధికారుల చర్యే దీనికి కారణం. సాల్మన్ అవెన్యూ అనే ఈ అపార్టుమెంట్ పక్కన ఉండే బార్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు వేల లీటర్ల బీరు, బ్రాందీ, రమ్‌ను అధికారులు…
‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి
దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు ఏర్పాటైన సీసీ కెమెరాల్లో దాదాపు 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ సంస్థలకు సంబంధించిన వివరాలతో పోలీన్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) ‘డేటా ఆన్ పోలీన్ ఆర్గనైజేషన్స్’ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2019, జనవరి 1 నాటికి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని.. ఇందులో…
వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
BBC Indian Sportswoman of the Year[the_ad id=”4850″] ఆ స్టేడియంలో చిన్న చిన్న గుంపులుగా అమ్మాయిలు సాధన చేస్తున్నారు. అక్కడ ఒక్క మాట కూడా వినిపించట్లేదు. 90ల నాటి బాలీవుడ్ పాటలు మాత్రం గట్టిగా వినిపిస్తాయి. కానీ, ఆ అమ్మాయిల దృష్టి మాత్రం సాధన మీదే ఉంది. అది లఖ్‌నవూ నగరం. జనవరి చలికి నగరం గజగజా వణుకుతోంది. కానీ, సాధన చేస్తున్న ఆ అమ్మాయిల ఊపిరి నుంచి పుట్టే వేడికి స్టేడియం మొత్తం వెచ్చగా…
💦😄 జంధ్యాల తిట్ల దండకం…
💦😄 జంధ్యాల తిట్ల దండకం… నూతనం … కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా … ATM లో PAN card పెట్టే తింగరి సన్నాసి…. AC కోసం ATM కి వెళ్లి బాలన్స్ enquire చేసే కక్కుర్తి ఎదవ… 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ. తిని పాడేసిన విస్తరాకులు కడిగి…
భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే నిధి క్యాన్సర్ అనేది తన జీవితంగా మారకూడదని, ఎలాగైనా దాన్నుంచి బయటపడాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.[the_ad id=”4850″] నిధి కపూర్ ఆ మాట చాలా మామూలుగా చెబుతారు. 40 ఏళ్ల వయసులో తనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని నిధికి తెలిసింది. అది ఫస్ట్ స్టేజ్ అని పరీక్షల్లో తెలియగానే, నేను దానితో ఎలా పోరాడాలో ఆలోచించాను అని ఆమె చెప్పారు. భర్త, కుటుంబం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆమె చెప్పారు….
హైదరాబాద్‌లో కూడా…వారికి హెల్మెట్ కంపల్సరీ
హైదరాబాద్‌లో బండిపై వెళ్తున్నారా ? అయితే ఇద్దరూ హెల్‌మెట్ పెట్టుకోవాల్సిందే.. ఈ నిబంధనను సైలెంట్‌గా అమల్లోకి తీసుకువచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే 300 మందికి ఫైన్ కూడా వేశారు. డ్రైవింగ్ చేసే వారే కాకుండా.. బండిపై కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పరిధిలో… ఈ నిబంధన పోలీసులు అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ఇద్దరికి హెల్మెట్ విధానాన్ని తీసుకువచ్చామంటున్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో…
పాత ట్యాక్స్ సిస్టం… కొత్త ట్యాక్స్ సిస్టం… ఏది బెస్ట్…?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కేంద్రం కొత్త పన్నుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏడు శ్లాబుల విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం ఆదాయపు పన్నును చెల్లించే వారిలో పాత, కొత్త వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని చెప్పటంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. పాత ట్యాక్స్ సిస్టం మంచిదా…? కొత్త ట్యాక్స్ సిస్టం మంచిదా…? అనే…
