నా అందం ఏంటో నాకు తెలుసు: కాజల్

టాలీవుడ్ లోకి ‘లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతో పెద్దగా ఇంప్రెస్ చేయకున్నా తర్వాత ఈ అమ్మడి అందానికి దర్శక, నిర్మాతల ఫిదా అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఈ ఒక్క మూవీ కాజల్ రేంజ్ ని ఎక్కడికో తీసుకు పోయింది. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాత తర్వాత కాజల్ తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్…

Read More

పోర్న్ సైట్‌లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం

రోజ్ కాలెంబా గత ఏడాది ఒక బ్లాగ్‌లో “14 ఏళ్ల వయసులో తనపై అత్యాచారం జరిగిందని, ఒక పోర్న్ సైట్‌లో ఉన్న ఆ లైంగిక దాడి వీడియోలను తొలగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాని” చెప్పారు. ఆ తర్వాత చాలా మంది ఆమెను సంప్రదించారు. తాము కూడా అలాంటి కఠిన పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పారు. హెచ్చరిక: ఈ కథలో హింసాత్మక లైంగిక దాడి ప్రస్తావన ఉంది. రోజ్ ఉన్న ఆస్పత్రిలోకి ఒక నర్స్ వచ్చి కాసేపు ఆగారు. తర్వాత వెళ్లిపోతూ…

Read More

ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా…

కార్ల గురించి ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆటో ఎక్స్‌పోలలో ఎక్కడ చూసినీ ఎలక్ట్రిక్ కార్ల సందడే కనిపిస్తోంది. అమెరికాలో టెస్లా మొదలుకొని, భారత్‌లో మహీంద్రా, టాటా వరకూ… ఆటోమొబైల్ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్ల జపం చేస్తున్నాయి. కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ కార్లను కొనుక్కుంటే ఇక పెట్రోల్, డీజీల్‌కు పైసా పెట్టక్కర్లేదు. కాలుష్యమూ ఉండదు. డబ్బును, పర్యావరణాన్ని ఒకేసారి పరిరక్షించుకోవచ్చన్న ఉద్దేశంతో చాలా మంది వీటిని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు….

Read More

తెలంగాణలో అమెజాన్ రూ.11 కోట్ల పెట్టుబడులు – 2 డేటా సెంటర్లు ఏర్పాటు

అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.11624 కోట్లతో (1.6 బిలియన్ డాలర్లు) రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ రెండు డేటా సెంటర్లను కూడా హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల శివార్లలో నిర్మించనుంది. పెట్టుబడిలో 90 శాతానికి పైగా ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్ – స్టోరేజ్ పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ రెండు సెంటర్లు కూడా తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి పని చేస్తాయి….

Read More

వెబ్ సైట్ లో అమ్మాయిల ఫొటోలు.. హైటెక్ సెక్స్ రాకెట్

బెంగళూరులో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఉద్యోగం పేరుతో అందమైన యువతులకు వల వేసి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను బెంగళూరు పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. అమాయకపు అమ్మాయిలకు ఉద్యోగం ఆశచూపి వ్యభిచార కూపంలోకి దించారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆ యువతులను విడిపించారు. ఉద్యోగం కోసం వచ్చి వేశ్య గృహాల్లో ఇరుక్కు పోయిన 10మంది యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ హైటెక్ వ్యభిచారంలో అందమైన అమ్మాయిల ఫొటోలను…

Read More

వైట్‌ రేషన్‌ కార్డులు వాస్తవాలు

వైట్‌ రేషన్‌ కార్డులు వాస్తవాలు–పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని. – రేషన్‌ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయింది. – బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. – చాలామంది బియ్యం తీసుకోకపోవడం, ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ముచేసుకోవడం, తీసుకున్న బియ్యం నాణ్యత తక్కువగా ఉండడం, అవి తినలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – కొత్తగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది. –…

Read More

బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4600 కోట్లు

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన విహార నౌకను కొన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది. “గత ఏడాది మొనాకోలో జరిగిన యాట్ షోలో ఆ నౌక పూర్తిగా పర్యావరణ అనుకూలమన్న సంగతి తెలిసిన వెంటనే ముచ్చటపడి ఆర్డర్ ఇచ్చేశారు. సుమారు 370 అడుగులు ఉండే ఈ నౌక పేరు ఆక్వా. అందులో నాలుగు గెస్ట్ రూంలు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్…

Read More

ఆస్కార్ అవార్డులు 2020: ఉత్తమ నటుడు జాక్వీన్ ఫీనిక్స్‌, ఉత్తమ నటి రెనె జెల్వెగర్

92 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజెలిస్‌లో వైభవంగా జరుగుతోంది. ఈ ఏటి ఉత్తమ నటుడిగా జాక్వీన్ ఫీనిక్స్‌ ఆస్కార్ సాధించారు. జోకర్ చిత్రంలో అత్యద్భుత నటనకు గానూ జాక్వీన్‌కు ఈ అవార్డు లభించింది. ఉత్తమ నటిగా రెనె జెల్వెగర్ విజేతగా నిలిచారు. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు నామినేట్‌కాగా జుడీ గార్లాండ్ చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకుగానూ రెనె జెల్వెగర్‌కు ఈ అవార్డు లభించింది. గతంలో ఆమె కోల్డ్ మౌంటైన్ చిత్రానికి గానూ ఉత్తమ…

Read More

దిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో సాయంత్రం 6.30 గంటలకు 55.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి షెఫాలి శరణ్ వెల్లడించారు. కాగా పోలింగ్ సరళి ఆధారంగా వివిధ సంస్థలు ఫలితాలను అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.   70 సీట్ల దిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ లెక్కన ఎగ్జిట్ పోల్స్ అన్నీ…

Read More