జాకెట్టెక్కిన దేవుడు., ద్యేవుడా ..!

ప్రస్తుతం ప్రపంచాన్ని ఫ్యాషన్ అనేది నడిపిస్తుంది. పిల్లల దగ్గర ముసలి వాళ్ళ వరకు అందరూ ఫ్యాషన్, ట్రెండ్ అనే వాటిని అనుసరిస్తున్నారు. కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతీ దానికి ట్రెండ్ ను ఫాల్లో అవుతున్నారు. ఆడ మగ, ఇలా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ ఫ్యాషన్, ట్రెండ్ ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ ఇది ఒక పరిధిలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒంటికి…

Read More

గుండెలు పిండేసే లేఖ రాసిన రేణూ దేశాయ్ !

రేణు దేశాయ్ చాలా హర్ట్ అయింది. డిజిటల్ మీడియా చేసిన పనికి ఆత్మగౌరవం దెబ్బతింటోందని బాధపడిపోతోంది. తన కష్టార్జీతాన్ని మరొకరి ఖాతాలో వేసే అధికారం మీకెవరు ఇచ్చారని ప్రశ్నలు కురిపిస్తోంది. సోషల్ మీడియా వేదికంగా డిజిటల్ మీడియాకు గట్టిగా క్లాస్ పీకింది రేణు. రేణు దేశాయ్ చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్లను హర్ట్ చేయకుండా తన పనితాను చేసుకుపోతుంది. అలాంటి రేణుదేశాయ్ ఇప్పుడు కొంతమందిపై చాలా సీరియస్ అవుతోంది. ముఖ్యంగా డిజిటల్ మీడియాపై ఆగ్రహంగా…

Read More

శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?

కర్నాటకకు చెందిన శ్రీనివాస గౌడ భవన నిర్మాణ కార్మికుడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో ఇప్పుడు ఆయన్ను అందరూ పోల్చుతున్నారు. దక్షిణ కర్నాటకలో ఏటా కంబళ అనే పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తారు. దున్నలతో పాటు వాటిని తోలుతూ మనుషులు కూడా పరుగెత్తుతారు. ఇటీవల ఓ కంబళ పోటీలో 142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని…

Read More

హైదరాబాద్‌లో అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ ‘కోల్డ్‌ స్టోన్‌’హైదరాబాద్‌లో అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ ‘కోల్డ్‌ స్టోన్‌’

350 కోట్లతో టేబ్లెజ్‌ విస్తరణ ప్రణాళికలు టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ కోల్డ్‌ స్టోన్‌ క్రీమరీ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా ఉన్న లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన రిటైల్‌ విభాగం ‘టేబ్లెజ్‌’ దీన్ని ప్రారంభించింది. శుక్రవారమిక్కడ బంజారాహిల్స్, బేగంపేటలో రెండు ఔట్‌లెట్లను టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ ప్రారంభించారు. ఈ ఏడాది మే ముగిసే నాటికి మరో మూడు స్టోర్లను తెరుస్తామని చెప్పారాయన. వచ్చే…

Read More

‘నా భర్త కొడుతున్నాడు, కాపాడండి’ – దిశ యాప్‌లో కుటుంబ సమస్యల ఫిర్యాదులే అధికం అంటున్న పోలీసులు

ఆపద సమయాల్లో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌లో ఎక్కువగా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది. విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి భర్తల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, సోదరుని వరుసయ్యే వ్యక్తి వేధిస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి, అలాగే ఓ వ్యక్తి తనను తరచు వేధిస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా నుంచి…

Read More

Samsung Galaxy S20 and Z Flip launch

Samsung is making all three models in its new flagship smartphone range 5G-compatible. The top-end Galaxy S20 also introduces a 100x zoom camera. The firm also confirmed a new foldable, the Galaxy Z Flip. It uses “folding glass” in its display and small fibres in its hinge to protect itself from damage. Several rivals plan…

Read More

దిశ యాప్‌లో తొలి ఫిర్యాదు.. ఆరు నిమిషాల్లో పోలీసులు వచ్చేశారు

మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ’ యాప్ ద్వారా తొలి ఫిర్యాదు నమోదైందని, పోలీసులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు. విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కూడా ఇదే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున…

Read More

ఢిల్లీ ఫలితాలు : మాములోడివి కాదయ్యా పీకే ! నిన్న జగన్ నేడు క్రేజీవాల్

తమ రాజకీయ ప్రత్యర్ధులను ఊడ్చి పారేసే దిశగా చీపురు పార్టీ తమ సత్తాను చాటుకుంటు ముందుకు వెళ్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు క్రేజివాల్ పార్టీకి వస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ఢీలా పడిపోయారు. ఢిల్లీ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించాలి..? ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏంటి అనే విషయంపై మొదటి నుంచి దృష్టి పెట్టిన క్రేజీవాల్ అనుకున్న విధంగానే ఫలితాలను సాధించడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అధికార పార్టీ బిజెపి హవాను తట్టుకుని…

Read More

శృతి మించిన ఎక్స్ ఫోజింగ్, డ్రెస్ పై ట్రోలింగ్.. నా ఇష్టం అంటున్న హీరోయిన్!

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన నటీమణులు కొందరు వెండితెరపై హీరోయిన్లుగా ఛాన్సులు దక్కించుకుంటుంటారు. 34ఏళ్ల హాట్ బ్యూటీ నుస్రత్ భరూచా కూడా టివి నటిగానే కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నుస్రత్ నటిస్తోంది. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. అందంగా కనిపించడానికి ప్రతి ఒక్క హీరోయిన్ ప్రయత్నిస్తుంది. అందుకోసం లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అవుతారు. తాజాగా నుస్రత్ కూడా ఓ కార్యక్రమంలో ట్రెండీ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. గ్రీన్ కలర్ లో ఉన్న…

Read More