కాలిఫోర్నియా లో బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ఫ్లైట్…తరువాత ఏమైందంటే…

యుద్ధవిమానం అక్కడ భయబ్రాంతుల్ని చేసింది.. కాలిఫోర్నియాలో ‘మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్’ బయట ఉన్న ఒక గోదాములో గురువారం ఎఫ్-16 యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. కానీ సరిగ్గా ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి దూకేశాడు. పైలెట్ కి ఎలాంటి గాయాలు కాలేదని బేస్ పౌర వ్యవహారాల డైరెక్టర్ మేజర్ పెర్రీ కోవింగ్టన్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల తూర్పున ఉన్న భవనం లోపల పైకప్పుకి పెద్ద రంధ్రం ఏర్పడటాన్ని స్థానిక టీవీ…

Read More

‘ఏబీసీడీ’ .. స‌రిగ్గా రాయ‌లేదు

చిత్రం: ఏబీసీడీ ట్యాగ్‌లైన్‌: అమెరిక‌న్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ 👉న‌టీన‌టులు: అల్లు శిరీష్‌, రుక్స‌ర్ థిల్లాన్‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు త‌దితరులు ♦స‌మ‌ర్ప‌ణ‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు 👉సంస్థ‌: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ ♦ద‌ర్శ‌క‌త్వం: సంజీవ్‌ రెడ్డి ♦నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని ♦సంగీతం: జుదా సాందీ ♦సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌ ♦ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి నిర్మాత‌కు త‌న‌యుడై ఉండీ, త‌న‌దైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అల్లు శిరీష్‌….

Read More

ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మంత్రివర్గం..ఇదే..!!నా..

ఫలితాలు ఇంకా రాకముందే జగన్ కేబినెట్‌లో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై సోషల్ మీడియా లో ఊహాగానాలు జోరు అందుకున్నాయి. మరో ఏడు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. వైసీపీకి 110కి పైగా సీట్లు వస్తాయని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఐతే వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 26 మందికి జగన్ చోటుకల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సోషల్…

Read More

2 రోజుల్లోనే పాన్ కార్డు కావాలా అయితే ఇలా చెయ్యండి…

నిన్నటి వరకు పాన్ కార్డ్ కావాలంటే రెండుమూడు వారాలు ఎదురుచూడాల్సి వచ్చేది . ఈలోపు పాన్ కార్డు తో అవసరం ఉండే పనులు ఏవైనా అర్జెంట్ గా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది . ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే పాన్ కార్డ్… ఆర్థిక వ్యవహారాలు జరిపేవారందరికీ కావాల్సిన డాక్యుమెంట్. వ్యక్తులకే కాదు కంపెనీలకూ పాన్ కార్డులు జారీ చేస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. పాన్ కార్డ్ ఉంటేనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్…

Read More

జ్యూస్ ని ఈ విధంగా తీసుకున్నందుకు ఆవిడకి అవయవాలు దెబ్బ తిన్నాయి

పండ్ల రసం తాగితే ఆరోగ్యం వస్తుందని మనకు తెలుసు .ఆవిడ కి కూడా తెలుసు కానీ మన కన్నా ఎక్కువగా. పండ్ల రసం తాగితేనే అంత ఆరోగ్యం వస్తుంటే, నేరుగా ఇంజక్షన్ చేసుకుంటే ఇంకెంత ఆరోగ్యం వస్తుందో అని ఆలోచించిన ఓ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జెంగ్ అనే 51 ఏళ్ల మహిళకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. దీంతో నిత్యం పండ్ల రసాన్ని తాగడం అలవాటు చేసుకుంది….

Read More

ఆ పిల్లోడు వేసిన జోక్ దెబ్బకి ఒక విమానం ఆగిపోయింది

జోక్ వేస్తే విమానం ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా… అది కూడా 16 గంటలపాటూ… ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన దేశంలోనే. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో. అసలే ఉగ్రవాద పేలుళ్లతో అందరూ టెన్షన్ పడుతుంటే… ఒక కుర్రాడు వేసిన జోక్‌ నవ్వు తెప్పించకపోగా… మరింత టెన్షన్ పెంచింది. 👉విషయం లోకి వెళ్తే : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంబెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచీ సింగపూర్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కారు….

Read More

మీ శరీరంలో ఆ ఒక్క భాగాన్ని పట్టుకుంటే 100 వ్యాధులు తగ్గుతాయి

పెద్దవాళ్లకు ,ముసలి వాళ్లకు వారి శరీర భాగాలలో ఎక్కడైనా బాధగా ఉంటే వాళ్ళకి మనం మసాజ్ చేస్తుంటాం. దాంతో వాళ్ల బాధలు కొంత వరకు తగ్గుతాయి. శ‌రీరంలోని కొన్ని నిర్దిష్ట ప్ర‌దేశాల్లో కొంత సేపు సున్నితంగా మ‌ర్ద‌న చేయ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోచ్చు. దీన్నే వైద్య పరిభాషలో “ఆక్యూప్రెషర్” అంటారు. అయితే ఆయా ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవాలంటే శ‌రీరంలోని ప‌లు వేరు వేరు చోట్ల మ‌సాజ్ చేయాల‌ని చాలామందికి ఇప్పటివరకు తెలుసు….

Read More

భక్తులకు షాకింగ్ న్యూస్ : దేవుడి హారతిని కళ్ళకు అద్దుకోకూడదు…!!!

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి…

Read More

ఆశ్చర్యం : ఈ పాముకు మూడు కళ్ళు ఉన్నాయి..

నిత్యం ఈ సృష్టిలో అనేక అద్భుతాలు వింతలు చూస్తూ ఉంటాం మనకు తెలియని ఎన్నో వింత జీవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి లేదా తెలిసిన జీవులే వింతగా కనిపిస్తూ ఉంటాయి.. అలాంటిదే ఈ 3 తలల పాము. బహుశా ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు. 👉ఎక్కడ గుర్తించారు : కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పాము 40 సెం.మీ. పొడవు ఉందని తెలిపారు. ఈ అరుదైన పామును ఆస్ట్రేలియాలోని అర్న్‌‌హెమ్ హైవేపై మార్చి నెలలో…

Read More