Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
అత్యధిక కరెన్సీ విలువ గల దేశాలు..ఇవే..
ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారంటే.. ఎందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదన కోసమే . అలా వెళ్లి ఆయా దేశాల కరెన్సీని సంపాదించి దాన్ని భారతీయ కరెన్సీకి మార్చి తమ తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది . మరి ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీ విలువ ఎక్కువ..? ఏ దేశ కరెన్సీకి బాగా డిమాండ్ ఉంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.ఆయా దేశాల కరెన్సీలు..వాటి గరిష్ట విలువలను బట్టి ఇలా ఉన్నాయ్… ♦1….
కేరళ లోని ఈ ప్రదేశం లో..హనుమంతుడు శ్రీ రాముని వేళ్లను పెకలించడానికి ప్రయత్నించాడు..
మన దేశంలో సుబ్రహ్మణ్య ఆలయాలు చాలా దర్శనమిస్తాయి. వాటిలో స్థల పురాణం ఉన్నవి పెక్కుగా ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం ఒకటి. 👉విశేషాలు : ఈఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంటుంది. ♦త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. అయితే అంతకు మునుపే ఇక్కడ అయ్యప్ప ఆలయం ఉంది. ఇప్పుడు రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషం….
హార్దిక్ పాండ్యకు నో రెస్ట్ జిమ్‌లో చెమటలు చిందిస్తున్న హార్డ్ హిట్టర్
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో పాండ్య విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్‌నెస్ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచ కప్ ముందుండటం…
కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్
తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి,…
జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చలనచిత్ర విశేషాలు
జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా తారక్ ఈ పేరు టాలీవుడ్లో ఒక సంచలనం ,.ఎన్టీఆర్ 1983 మే 20 న హైదరాబాదులో నటుడు మరియు రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావులకు జన్మించాడు. అతను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరిరామరావు గారి మనవడు . తారక్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మాత్రమే కాదు,కూచిపూడి నర్తకుడు, నేపథ్య గాయకుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ కూడా . అతని గురించిన…
ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి
ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్ : కేంద్రంలో…
R R R టీం నుంచి సర్ప్రైజింగ్ న్యూస్ : మే 20 న కొమరం భీమ్ గా తారక్ ఫస్ట్ లుక్
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హరికృష్ణ మరణం కారణంగా ఈ పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ పడినా కూడా కారణం సరైందే కావడంతో సర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బర్త్ డేను కేవలం కుటుంబ సభ్యులతోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెషల్ ఉండదని జూనియర్ ఫ్యాన్స్…
హత్య చేసినందుకు 4 కోట్ల జరిమానా…
అదేంటి చంపినందుకు 4 కోట్ల జరిమానానా అనుకుంటున్నారు కదా! అయినా ఎవరైనా ఎవరినైనా చంపితే మరణశిక్ష విధిస్తారు లేదా యావ జీవిత కారాగార శిక్ష విధిస్తారు అంతేగాని జరిమానా విధించడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న టోనీ మరియు పీటర్ థామ్సన్ అనే దంపతులకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 6లక్షల డాలర్లు(సుమారు రూ. 4.22కోట్లు) జరిమానా విధించింది. 👉వారు చేసిన తప్పు ఏంటంటే : 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ…
రాళ్లపల్లి ని చూడటానికి టాలీవుడ్ నుండి ఎవరూ రాలేదా…
దాదాపు 600 పైగా సినిమాలలో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు రాళ్ళపల్లి మరణంతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. కానీ రాళ్ల పల్లి విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు కొంతమంది.. 👉విషయంలోకి వెళ్తే: రాళ్లపల్లి మరణానంతరం ఇప్పటి వరకు స్టార్స్‌లో ఒక్క చిరంజీవి మాత్రమే రాళ్లపల్లి మరణంపై స్పందించాడు. మిగిలిన వాళ్ల నుంచి కనీసం ఎటువంటి స్పందన కూడా లేదు . చిన్న వాళ్లు చనిపోతే పెద్దోళ్లు కనీసం పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి సీనియర్ నటుడు చనిపోతే…
