Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే. ఇప్పటివరకు మనం లగటిపాటి సర్వే రిపోర్ట్ చూశాము. కానీ ఇప్పుడు అతని స్వంత బ్రదర్ సర్వే రిపోర్ట్ ఆసక్తి రేపుతోంది. తాజా ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలు ఖాయంగా వస్తాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు గరిష్ఠంగా 72 సీట్లకు మించి రావని తేల్చేశారు. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు మేజిక్ ఫిగర్ అన్న విషయం తెలిసిందే. లగడపాటి అంచనాలకు భిన్నంగా ఆయన సొంత సోదరుడు చెబుతున్న సర్వే…
ఆర్ నారాయణ మూర్తి ని ఆదుకోవడానికి దిగి రాబోతున్న మెగాస్టార్..
R.నారాయణ మూర్తి పేరు వినగానే ఒకప్పుడు కర్షక, కార్మికుల కోసం ఆయన తీసిన ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. నారాయణ మూర్తి కెరీర్ మొదట్లో సాటిలేని మేటి చిత్రాలు అవి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అయన సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేయలేరు. ఒకవేళ తన తహారలోనే సినిమాలు చేసినా చూసేవాళ్ళు కరువు. అందుకే నారాయణ మూర్తి సినిమాలు చేయడం తగ్గించేశారు….
ఆ భారతీయుడికి 39 మంది భార్యలు.. 180 మంది కుటుంబసభ్యులు..!!!
సాధారణం గా ఒక కుటుంబం లో ఎంత మంది ఉంటారు, మహా అయితే ఒక భార్య భర్త ,ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో ఇద్దరు వృద్దులు ఇలా ఓ ఆరుగురు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ‘జిఓనా చనా’ అనే భారతీయుడి ఇంట్లో మొత్తం 180 మంది ఉంటారు.అలాగని వారంతా ఉమ్మడి కుటుంబం కాదు. ఒక్కకుటుంభమే . 👉విషయం లోకి వెళ్తే : మిజొరాంకి చెందిన అరవై నాలుగేండ్ల జిఓనా చనా ప్రపంచంలోనే అతి పెద్ద…
ఆ జైలు లో కారణం తెలియకుండా 29 మంది హత్య..
అవును ఆ జైలు లో 29 మంది ఖైదీలను చంపేసారు. 👉విషయం లోకి వెళ్తే : రాజధాని దుషాన్బేకు 25 కిలోమీటర్ల దూరంలోవాహదత్ నగరంలో ఈ ఘటన జరిగింది . మే 19వ తేదీన తజకిస్తాన్ జైలులో అల్లర్లు జరిగాయి .కాగా ఈ అల్లర్లలో మొత్తం 32 మంది మృతిచెందినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. మృతిచెందినవారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు. 👉ఘర్షణ కు కారణం తీయట్లేదు : కారణం తెలియదు కానీ సుమారు…
షాకింగ్ న్యూస్ : tv9 c.e.o.గా రవి ప్రకాష్
హఠాత్తుగా టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. “తనపై వచ్చే పుకార్లు నమ్మవద్దని.. తనను ఎవరూ అరెస్టు చేయలేదని.. అరెస్టు చేయబోరని తెలిపారు. తానే టీవీ నైన్ సీఈవోను అని చెప్పిన రవిప్రకాశ్.. సీఈవోగానే మాట్లాడుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అవాక్కవ్వడం జనం వంతైంది. గత కొన్ని రోజులు నుంచి మీడయాలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పేరు మారుమోగిపోయింది. రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల టీవీ…
నేను ఇక అలాంటి సినిమాల్లో నటించను..ఒక హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు…
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళం లో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. వచ్చిన కథల్లో సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. 👉త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయం ఏంటంటే : 👉విక్రమ్ తో కలిసి ఆమె ‘సామి 2’ సినిమాలో నటించింది. హరి డైరెక్ట్…
భీమవరం లో జనసేన సందడి…
జనసేన నాయకులు,అభిమానులు అంతా bhimavaram వైపు క్యూ కడుతున్నారు.. ఏపీ ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజుల సమయమే మిగిలుంది. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ… ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని సర్వేలు… టీడీపీకి అనుకూలంగా వస్తే… మరికొన్ని మాత్రం వైసీపీదే విజయమన్నారు. మొత్తం మీద మే 23 వరకు గెలుపుపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇప్పుడు ఏపీలో హాట్ నియోజకవర్గంగా…
ఆ దేశంలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే
మనం app డౌన్లోడ్ చేసుకోవాలంటే 2 నిమిషాల్లో playstore నుండి download చేసుకుంటాం.కానీ ఆ దేశం లో అయితే ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోవాలి.వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. 👉విషయంలో కి వెళ్తే : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే! కిమ్ జీవన విధానంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతుంటాయి. కిమ్ ఆదేశాల మేరకు అక్కడ ఇంటర్నెట్ వినియోగం కూడా అతిస్వల్పంగానే ఉంటుంది. ఒక తాజా రిపోర్టును…
సంచలనం సృష్టిస్తున్న EXit పోల్స్ ఫలితాలు : Ap సీ.ఎం ఎవరో తెలిసిపోయింది
సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారి Exit poll సర్వే ప్రకారం : .ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. 👉అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని వెల్లడించింది. 21 లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి 43 నుంచి 44 అసెంబ్లీ…
