admin

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభం

పోలవరం రూరల్‌: గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జూన్‌లోగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌లో వరదలు…

Read More

ఆర్టీసీ విలీనానికి ఓకే!

 అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్‌…

Read More

5జీ ఫోన్‌ రేసులో ఒప్పో

ముంబై:  ప్రముఖ చైనా మొబైల్‌ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్‌కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను  విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది.  బార్సిలోనాలో జరగనున్న  క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో  ఒప్పో 5జీ  సైంటిస్ట్ హెన్రీ టాంగ్  షేర్‌ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్  షేర్‌ చేసినవివరాల ప్రకారం  ఒప్పో కొత్త 5 జీ మొబైల్…

Read More

బీచ్‌లో సన్నీలియోన్.. దుబాయ్‌కి సెగలే!

[the_ad id=”4846″]బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ ఏ డ్రెస్ ధరించినా అది సెక్సీగానే ఉంటుంది. చీర కట్టినా కూడా సన్నీని కళ్లప్పగించి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటిది సన్నీ బికినీ వేసుకుంటే తట్టుకోగలరా? తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ వెకేషన్ ట్రిప్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది. అక్కడి సముద్రంలో సన్నీ బికినీ వేసుకుని నీటిపై తేలియాడుతుంటే దుబాయ్‌కి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. బికినీలో క్లోజప్ షాట్ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. తన భర్తతో…

Read More

బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ కథ విషాదాంతం

తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్ కన్నుమూశాడు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు చేసినా బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చిన్నారి చనిపోయినట్లు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అధికారులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని వేకువజామున బోరు బావి నుంచి వెలికి తీశారు. పసివాడి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్.. ఈ నెల 25న బోరుబావిలో పడ్డాడు. చిన్నారి ముందు 35 అడుగుల్లో చిక్కుకుపోయాడు. వెంటనే రంగంలోకి…

Read More

బిగ్ బాస్ ఫైనల్‌ ఓటింగ్.. ఒక్క క్లిక్‌తో ఓటు

బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రక్రియలు ముగిశాయి. ఆట అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్‌గా టాప్ 5 కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు నిలిచారు. మరి వీరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓటు వేసి విన్నర్‌ని చేయడం ఎలాగో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 3లో ముగిసిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలు టాప్ 5లో వరుణ్, శ్రీముఖి, బాబా, అలీ, రాహుల్ రెండు ప్రక్రియల్లో ఓటింగ్ హాట్ స్టార్, మిస్డ్…

Read More

కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌ టాక్‌

కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌ టాక్‌ పచ్చని కాపురంలో ‘టిక్‌ టాక్‌’ చిచ్చుపెట్టింది. టిక్‌ టాక్‌ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్‌ మిడియాలో బాగా క్రేజ్‌ ఉన్న ‘టిక్‌ టాక్‌’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌ టాక్‌ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి…

Read More

Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!

మరికొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ ఆనందాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినూత్నంగా వారికి శుభాకాంక్షలు తెలపండి. దీపావళి పండగ వచ్చిందంటేనే అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజు మన సంతోషాన్ని శుభాకాంక్షలు తెలపడం ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటాం. మరి ఎప్పటిలాగానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు అనో, ఇంగ్లీష్ లో హ్యాపీ…

Read More

ఏటీఎంలో డబ్బులు లేవా? ఈ టిప్స్ పాటించండి

డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఏటీఎం పనిచేయకపోవడం, ఏటీఎం పనిచేస్తున్నా మెషీన్‌లో డబ్బులు లేకపోవడం లాంటి అనుభవాలు అందరికీ మామూలే. ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఖర్చులకు తిప్పలు పడాల్సి రావడం సహజమే. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్బులు పేమెంట్ చేసే మార్గాలు పెరిగాయి. ఏటీఎంలో డబ్బులు లేనప్పుడు ఈ టిప్స్ పాటించండి. Internet Banking: ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది. పేమెంట్ల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకోండి. బిల్లుల చెల్లింపులు, నగదు…

Read More