మహేష్ లుంగీ డ్యాన్స్.. కేక పుట్టిస్తాడా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్. ఈ పాటలో మహేష్ లుంగీతో కనిపిస్తాడని.. ఫుల్ మాస్ స్టెప్స్ వేస్తాడని అంటున్నారు. [the_ad id=”4850″] ఈ పాటకు నృత్యరీతులను సమకూర్చారని కూడా అన్నారు….
