విజయవాడలో మహేష్‌బాబు సందడి
ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు బెజవాడలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్‌ను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు బెజవాడలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్‌ను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. హైకోర్టు సూచనలను అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. అక్టోబరు 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి,…
బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి వనస్థలిపురం డివిజన్‌లోని చింతలకుంట శక్తినగర్ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్‌స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లాడి నెల రోజులు తిరగకముందే భార్య ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆమెను తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ (26), సీమ(23)లు కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటూ నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు…
ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్..ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు…
కొద్దికాలంగా ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఓకే చెప్పేసింది. దీంతో పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నేటి కాలంలో యువత సోషల్‌మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. నిత్యం ఏ చిన్న విషయాన్నైనా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లో పోస్టు చేసి లైకుల కోసం ఎదురుచూస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. మరికొంతమందైతే సోషల్‌మీడియా వేదికగా ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ఇలాగే…
భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్! బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్‌లో ఇంటి సభ్యులు మొత్తం ఉన్నారు. శ్రీముఖి, వరుణ్, వితికా, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీలు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్ పక్రియ చాలా కీలకంగా మారింది. అన్ని నామినేషన్స్ కంటే భిన్నంగా ఈసారి హౌస్‌లో ఉన్న అందర్నీ నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్….
ఏపీలో ఏయిరిండియా సర్వీసుల పునరుద్దరణ: కొత్త సర్వీసులు ప్రారంభం.. ఏపీలో రద్దు చేసిన ఏయిరిండియా సర్వీసులను పునరుద్దించటానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్ అశ్వనీ లొహానీ పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పాటుగా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసారు. గత జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన ప్రయాణీకులను…
మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి క్రితం ఆయన్ను కలిశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా స్వాగతించారు. కండువా కప్పి సన్మానం అనంతరం.. చిరంజీవి, సీఎం వైఎస్ జగన్‌కి కండువా కప్పి సన్మానించారు. చిరంజీవి భార్య సురేఖ, జగన్ సతీమణి భారతికి చీర బహుకరించింది. తన తాజా సినిమా…
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖరారైంది. బీసీసీఐ కొత్త అధ్యక్ష పదవికి కోసం గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నాడు. మరోవైపు బీసీసీఐ అధ్యక్ష పదవికి బ్రిజేష్ పటేల్ గట్టిపోటీనిచ్చినా ఎక్కువ సంఘాలు గంగూలీకే మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ పదవిలో సౌరవ్…