admin

Petition Filed in Supreme Court Against Pension To Politicians

https://m.facebook.com/story.php?story_fbid=2373980772700879&id=100002669372058 ➡రాజకీయ నాయకులకు పెన్షన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. ➡ ఈ కారణాన్ని భాగస్వామ్యం చేయండి మరియు మద్దతు ఇవ్వండి. ➡ ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం పంపారు .. ➡ప్రియమైన / గౌరవనీయమైన భారత పౌరులు … మీరు ఈ సందేశాన్ని చదవమని అభ్యర్థించారు మరియు మీరు అంగీకరిస్తే దయచేసి మీ పరిచయంలో ఉన్న ప్రజలందరికీ పంపండి మరియు మరింత ముందుకు పంపమని వారిని…

Read More

డబ్బు ఎల్లవేళలా ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కలిగించదు.

సోనాలి బెంద్రే – క్యాన్సర్ అజయ్ దేవ్‌గన్ – లిటరల్ ఎపికొండైలిటిస్ (తీవ్రమైన భుజం వ్యాధి) ఇర్ఫాన్ ఖాన్ – క్యాన్సర్ మనీషా కొయిరాలా – క్యాన్సర్ యువరాజ్ సింగ్ – క్యాన్సర్ సైఫ్ అలీ ఖాన్ – గుండెపోటు హృతిక్ రోషన్ – బ్రెయిన్ క్లాట్ అనురాగ్ బసు – రక్త క్యాన్సర్ ముంతాజ్ – రొమ్ము క్యాన్సర్ షారుఖ్ ఖాన్ – 8 శస్త్రచికిత్సలు (మోకాలి, మోచేయి, భుజం మొదలైనవి) తాహిరా కశ్యప్ (ఆయుష్మాన్…

Read More

*అమరావతి* రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య

అమరావతి రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న గోపి గత కొంత కాలంగా ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురి.

Read More

బ్రాహ్మణి ఖాతాకు అమ్మ ఒడి సొమ్ము’..నారా లోకేశ్ ఫైర్

ఏపీ రాజకీయాలు మాంచి వాడివేడిగా సాగుతున్నాయి. ఆఫ్ లైన్ లో ఎంత వేడిగా ఉందో ఆన్ లైన్లోనూ అంతే వేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు – ప్రతి విమర్శలతో పాటు ఫేక్ న్యూస్ కూడా వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి – టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం ప్రారంబించారు. ఇందుకోసం ఫేక్ […]

Read More
MOdi

మన్ కీ బాత్ లో అమరావతి ఇష్యూ..ప్రధాని హాట్ లైన్ కు ఫోన్ల వెల్లువ

దేశ ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి తెలిసిందే. ఆల్ ఇండియా రేడియో – డీడీ నేషనల్ – డీడీ న్యూస్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతారు. ఆయన ఏ అంశంపై మాట్లాడాలో కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక నంబర్లుంటాయి. ఆ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సలహాలు ఇవ్వొచ్చు. అయితే… ఇప్పుడు తెలుగు నేలపై జరుగుతున్న ఓ […]

Read More

wiki A._P._J._Abdul_Kalam

Dr.A.P.J. అబ్దుల్ కలాం వదిలిపెట్టిన ఆస్తిని అంచనా వేశారు. * _ అతను సాక్షాత్తూ భారతదేశ మాజీ రాష్ట్రపతి… 6 ప్యాంటు (2 DRDO యూనిఫాంలు) 4 చొక్కాలు (2 DRDO యూనిఫాంలు) 3 సూట్లు (1 వెస్ట్రన్, 2 ఇండియన్) 2500 పుస్తకాలు 1 ఫ్లాట్ (అతను విరాళం ఇచ్చాడు) 1 పద్మశ్రీ 1 పద్మభూషణ్ 1 భారత్ రత్న 16 డాక్టరేట్లు 1 వెబ్‌సైట్ 1 ట్విట్టర్ ఖాతా 1 ఇమెయిల్ ఐడి అతని…

Read More

Syra 100 Days

చారితత్మక చిత్రాల్లో తొలిసారి తెలుగురాష్ట్రాల్లో 109+ కోట్లు షేర్ సాధించి 33కేంద్రాల్లో 50రోజులు నేటితో యమ్మిగునుర్ మినిశ్రీనివాస లో100 రోజులు పూర్తిచేసుకుంటున్న *మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కెరీర్లో అత్యంతభారీచిత్రం సైరా

Read More

సినిమా రివ్యూ: దర్బార్‌

ఆనాటి రజనీని స్ఫురణకి తేవడంలో, రజనీకాంత్‌ అభిమానులు ఆనందంగా కేరింతలు కొట్టే కొన్ని సన్నివేశాలు తీయడంలో మురుగదాస్‌ సక్సెస్‌ అయ్యాడు కానీ ఒక ఆసక్తికరమైన సినిమాగా మాత్రం ‘దర్బార్‌’ని మలచలేకపోయాడు. ‘తుపాకీ’, ‘సర్కార్‌’ చిత్రాల్లో తనదైన ముద్ర చూపించి కమర్షియల్‌ ఫార్ములాకి కూడా కొత్తదనం ఇచ్చిన మురుగదాస్‌ ‘దర్బార్‌’కి వచ్చేసరికి రజనీ భజన చాలన్నట్టుగా తన ఆలోచనకి అస్సలు పని పెట్టలేదు. చాలా సన్నివేశాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలని ఏదో హడావిడిగా పేపర్‌పై పెట్టి, సెట్స్‌ మీదకి […]

Read More

యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ట్రైలర్‌

entha-manchivaadavuraa-theatrical-trailer-trending-youtube:నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.[the_ad id=”4850″] ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ‘ఎంత మంచివాడవురా!’. ట్రైలర్‌కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్‌ రెండు మిలియన్స్‌ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్‌రామ్‌ సరసన…

Read More