Soon Googlepay stop working
గూగుల్ పే యూపీఐ సేవలను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. కేంద్రం, ఆర్బీఐ మార్గదర్శకాలను గూగుల్ యూపీఐ ఉద్దేశపూర్వకంగానే పాటించడంలేదని ఆరోపిస్తూ శుభమ్ కపాలే అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తక్షణమే చర్యలు తీసకోనేలా కేంద్రం, ఆర్బీఐని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే గూగుల్ పే ఇండియా…
