‘అంపన్’.. సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం!
*‘అంపన్’.. సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం!* *సాయంత్రం 4గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష* *అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు* దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీల దూరంలో, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుపాను తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ…
