admin

నావిక్-జీపిఎస్ చిప్‌ల తయారీకి బిడ్లు

*నావిక్-జీపిఎస్ చిప్‌ల తయారీకి బిడ్లు* దేశీయంగా 10 లక్షల ఇంటిగ్రేటెడ్ నావిక్, జీపిఎస్ రిసీవర్ల డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. స్వదేశీ పొజిషనింగ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి నావిక్ యూజర్ రిసీవర్లను వాణిజ్యపరం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.  భారత ప్రాంతీయ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(నావిక్‌), జీపీఎస్‌ రిసీవర్లకు ఇవి వాడతారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంని నావిక్ అని పిలుస్తారు. నావిక్‌ను భారతదేశంలోని వినియోగదారులకు ఖచ్చితమైన…

Read More

ఎయిర్‌టెల్ ఆఫర్: 11GB వరకు ఉచిత డేటా

*ఎయిర్‌టెల్ ఆఫర్: 11GB* *వరకు ఉచిత డేటా* ఇంటర్నెట్‌ డెస్క్‌:_ జియో వచ్చాక టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడం పరిపాటి. అదే బాటలో ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. నూతనంగా 4G సిమ్‌ను తీసుకోవడం గానీ, 4Gకి డివైస్‌కు అప్‌గ్రేడ్‌ అయిన వినియోగదారులకు 11GB వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది….

Read More

*పేటీఎం యూజర్లకు శుభవార్త

*పేటీఎం యూజర్లకు శుభవార్త* ▪︎భారత్ లోని లీడింగ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా రాణిస్తున్న పేటీఎం సంస్థ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఇఎంఐ)లో తిరిగి చెల్లించవచ్చని కంపెనీ ప్రకటించింది. దింతో వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆప్షన్ ద్వారా మీరు కొన్న వస్తువుకు అయిన ఖర్చును సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి…

Read More

ఈ వాట్సాప్ మెస్సేజ్‌తో జర జాగ్రత్త*

*ఈ వాట్సాప్ మెస్సేజ్‌తో జర జాగ్రత్త* ▪︎ఈ ఏడాది మార్చి నెలలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోయి పేదరికంలో కూరుకుపోయారు. వీరికోసం అని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి కోవిడ్ ఫండ్‌గా రూ.1,30,000 చెల్లిస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని అనే వార్త వాట్సాప్ లో తెగ వైరల్ అవుతుంది. ఈ కోవిడ్ ఫండ్‌ రూ.1,30,000 నగదును పొందడానికి, మీ అర్హతను ధృవీకరించడం కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి అనే మెసేజ్ బాగా వాట్సాప్ లో వైరల్ అవుతుంది. అయితే…

Read More

కరోనా వ్యాక్సిన్‌ రవాణాకు:GMR

*కరోనా వ్యాక్సిన్‌ రవాణాకు* *విస్తృత ఏర్పాట్లు* *ఉష్ణోగ్రతల నిర్వహణకు ప్రత్యేక* *సదుపాయాలు* *జీఎంఆర్‌ కార్గోలో సరికొత్త* *పరికరాలు* కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులో రానున్న తరుణంలో.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలకు రవాణా చేసేందుకు హైదరాబాద్‌ విమానాశ్రయం సంసిద్ధమైంది. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌ కీలకంగా మారనుంది. నగరానికి చెందిన భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి-తయారీలో నిమగ్నమవ్వగా, బయోలాజికల్‌ ఇ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో సంస్థలు కూడా టీకాల ఉత్పత్తిలో భాగస్వాములుగా మారనున్నాయి….

Read More

సాజిద్‌ను పట్టిస్తే రూ.37 కోట్లు*

*సాజిద్‌ను పట్టిస్తే రూ.37 కోట్లు* *ముంబయి దాడుల సూత్రధారిపై బహుమతి ప్రకటించిన అమెరికా* వాషింగ్టన్‌: 2008 ముంబయి దాడుల (26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్‌ సాజిద్‌ మీర్‌ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.37 కోట్లు) బహుమతిని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర మార్గం గుండా 2008 నవంబర్‌ 11న పది…

Read More

రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్‌

*రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్‌* *గేమింగ్‌ చట్టానికి సవరణ* *ఏపీ మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు* అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ గేమింగ్‌ యాక్టు-1974ను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సమ్మతి తెలిపిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఫిషరీస్‌ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందన్నారు. రైతుల కోసం…

Read More

తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్

*తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ *

Read More

*5న ‘స్టడీ యూకే’ ఆన్‌లైన్‌ ప్రదర్శన

*5న ‘స్టడీ యూకే’ ఆన్‌లైన్‌ ప్రదర్శన* బ్రిటన్‌లో విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన స్టడీ యూకే పేరిట ఆన్‌లైన్‌ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అందులో 40 విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారు ‌www.britishcouncil.in/study-ukievents/virtual-fair ద్వారా మరింత సమాచారం పొందొచ్చు. *🇮🇳సత్యమేవ జయతే🇮🇳*_

Read More