గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం
*గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం* *చివరి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలి* *సీఐఐ ‘ఆన్లైన్ ఎడ్యు సమ్మిట్’లో నిపుణుల సూచన* ఈనాడు, హైదరాబాద్: దేశంలోని పది శాతం ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు నాణ్యమైన విద్యనందించడంలో ముందున్నాయని, మిగిలిన 90 శాతం విద్యా సంస్థల్లోనూ నాణ్యమైన విద్య అందితేనే యువతకు మంచి భవిష్యత్తును అందించగలమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతంలోని చివరి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడం దేశం ముందున్న సవాలు అని, వారిలో డిజిటల్…
