admin

అనుకోకుండా ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేసే ఓ అపరిచితురాలు…

అవును ఆ అపరిచిత మహిళ ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేస్తుంది. మీరు ఆ ప్రాంతం లో ఉంటే ఆవిడ మీ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. 🤔👉విషయంలో కి వెళ్తే : హమ్దేన్‌లోని ఓ ఇంట్లోఓ అపరిచిత మహిళ ఎవరి ఇంట్లో బడితే వారింట్లోకి చొరబడి అంట్లు తోమడం, ఇంట్లోవారితో ఇష్టానుసారంగా వ్యవహారించడం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని జైలుకు పంపారు. ఆమెపై దోపిడీ కేసు నమోదు చేశారు. ఇంట్లో ప్రవేశించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండడంతో సమాచారం…

Read More

కొంత మంది తల్లి తండ్రులు , గురువులు ఈ పోస్ట్ ని తప్పక చదవండి…

ఈ మధ్యన చాలామంది విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చాయనో లేదా రాబోయే, రాయబోయే పరీక్షలో మార్కులు తక్కువగా వస్తాయనో లేదా తక్కువ మార్కులు వస్తే తమ తల్లిదండ్రులు ఏమంటారో అని భయపడో బలవంత మరణానికి పాల్పడుతున్నారు . దీనికంతటికీ కారణం పిల్లలను కేవలం చదువుకునే యంత్రాల్లా చూసే కొంత మంది తల్లిదండ్రులు మరియు గురువులు అని అర్థమవుతుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారందరికీ ఢిల్లీ కి చెందిన ఒక గృహిణి తెలుసుకోవాల్సిన పాఠం లా కనిపిస్తుంది ….

Read More

వరల్డ్ కప్ 2019 సన్నాహాలు మొదలైపోయాయి

ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూసే వరల్డ్ కప్ వచ్చేస్తుంది .ప్రపంచకప్ 2019 పండుగకు సరిగ్గా 13రోజులు సమయం మాత్రమే ఉంది! 👉ఈ టోర్నీలో 10 జట్లు తలపడుతున్నాయి. మే 30వ తేదీ నుంచి జూన్ 14 వరకూ ఇంగ్లండ్‌లోని పది మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ♦ఫైనల్ మాత్రం ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో జూన్ 14న నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని దేశాలు ప్రపంచ కప్ కోసం ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశాయి. 👉వార్మప్ మ్యాచ్‌ల…

Read More

మీ next లైఫ్ లో.. రాబోయే బెస్ట్ ఫ్రెండ్ ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు.. ఇలా..!!!

నిత్యజీవితంలో మనం చాలామంది తో మాట్లాడుతూ ఉంటాం. కొంతమందితోనే స్నేహం చేస్తాం . అలానే 🌷♦బెస్ట్ ఫ్రెండ్ : ముఖ్యంగా మనకు ఏ విషయమైనా ముందుగా ఒక వ్యక్తీ తో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. వారు తోడుగా ఉంటే చాలా కేరింగ్ గా అనిపిస్తుంటుంది.చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది.ఇలా అనిపించిందంటే వారు మనకు లైఫ్ లో చాలా కావాల్సిన వారు అని అర్ధం..సాధారణంగా వారినే మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా భావిస్తాము. ఆ కేరింగ్,ఆ ఫ్రెండ్షిప్ ఈ…

Read More

ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా..

ఔను.. ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 👉ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. ♦వీరిలో ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది ♦వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 👉ఆ తర్వాతే ఫలితాలు : తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ విద్యార్ధుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే…

Read More

వేసవి లో “మామిడి “తింటే “జబ్బు” మాయం

మామిడి కాయల సీసన్ రానే వచ్చేసింది. పచ్చి మామిడి తో పచ్చడి చేసుకుంటాము, పప్పులో కూడ వేసుకుంటాము. వాటిని ఏలా తిన్నా ఆరోగ్యమె అని అని పోషక నిపుణులు చెప్తున్నారు. ” పచ్చి మామిడి ” తో ఆరోగ్య చిట్కాలు -> కళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటుంది. ->శరీరంలో కొవ్వు ను కరిగిస్తాయి. -> కాన్సర్ లక్షణాలని తగ్గిస్తాయి. -> చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. -> రోగ నిరోధక శక్తి తగ్గించి, రక్త శాతాన్ని పెంచుతాయి. ->…

Read More

పుట్టిన రోజు కు దూరంగా ” ఎన్టీఆర్ “

సిని ఇండస్ట్రీ లో స్టార్ ల పుట్టినరోజు వేడుకులు అభిమానులు అంగరంగ వైభవం గా జరుపుకుంటారు. ఒక్క పుట్టినరోజు కాకుండ కొత్త పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , మొదటి పాట లాంటివి కూడా తమ అభిమానాన్ని అంబరానికి చేరుస్తారు. తెలుగు చిత్రపరిశ్రమ లో పుట్టినరోజు రోజు న అభిమానులు కేక్ కట్ చేయడం , పండ్లు , స్వీట్ లు పంచడం చేస్తుంటారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రక్త ల…

Read More

రాత్రి పూట చపాతీ తింటున్నారా ???

ఊబకాయం తో బాధపడే వారు , లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయం లో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని కూడా ఎం ఉండదు. డాక్టర్స్ కూడా ఈ మధ్య రాత్రి పూట చపాతీ తినమని సజెస్ట్ చేస్తున్నారు.అలా చెప్పడం తో చాలా మంది దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. –> చపాతీ ని చాలా తక్కువ నూనె తో కాల్చడం…

Read More

తిట్టిన ఛానల్ కు పిలిచి మరి ఇంటర్వ్యూ !!! 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని ఓ నానుడి ఉంది. కాని ఇది కేవలం రాజకీయాల్లో లో నే కాదు, అన్ని రంగాల్లో , అన్ని వార్గల్లో పనికొస్తుందనుకుంటా.. ప్రస్తుతం మీడియా కి కూడా ఈ సూత్రం పనికొస్తుందని తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. అది ఏంటి అంటే టీవీ కి , పవన్ కళ్యాణ్ గారికి విరోధం ఉంది అని అందరికి తెలిసిన విషయమే. టీవీ 9 కావాలనే పవన్…

Read More