admin

మీ శరీరంలో ఆ ఒక్క భాగాన్ని పట్టుకుంటే 100 వ్యాధులు తగ్గుతాయి

పెద్దవాళ్లకు ,ముసలి వాళ్లకు వారి శరీర భాగాలలో ఎక్కడైనా బాధగా ఉంటే వాళ్ళకి మనం మసాజ్ చేస్తుంటాం. దాంతో వాళ్ల బాధలు కొంత వరకు తగ్గుతాయి. శ‌రీరంలోని కొన్ని నిర్దిష్ట ప్ర‌దేశాల్లో కొంత సేపు సున్నితంగా మ‌ర్ద‌న చేయ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోచ్చు. దీన్నే వైద్య పరిభాషలో “ఆక్యూప్రెషర్” అంటారు. అయితే ఆయా ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవాలంటే శ‌రీరంలోని ప‌లు వేరు వేరు చోట్ల మ‌సాజ్ చేయాల‌ని చాలామందికి ఇప్పటివరకు తెలుసు….

Read More

భక్తులకు షాకింగ్ న్యూస్ : దేవుడి హారతిని కళ్ళకు అద్దుకోకూడదు…!!!

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి…

Read More

ఆశ్చర్యం : ఈ పాముకు మూడు కళ్ళు ఉన్నాయి..

నిత్యం ఈ సృష్టిలో అనేక అద్భుతాలు వింతలు చూస్తూ ఉంటాం మనకు తెలియని ఎన్నో వింత జీవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి లేదా తెలిసిన జీవులే వింతగా కనిపిస్తూ ఉంటాయి.. అలాంటిదే ఈ 3 తలల పాము. బహుశా ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు. 👉ఎక్కడ గుర్తించారు : కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పాము 40 సెం.మీ. పొడవు ఉందని తెలిపారు. ఈ అరుదైన పామును ఆస్ట్రేలియాలోని అర్న్‌‌హెమ్ హైవేపై మార్చి నెలలో…

Read More

ఈ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు.

ఔను ఆ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు. ఆ దేవత పేరే అనుమతీదేవి.!!! మరి 👉అనుమతీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమిచేయాలి..? అనుమతీదేవి : శివారాధనలో తప్పకుండా ఆమెప్రస్తావనవచ్చితీరుతుంది. ఏదైనా ఒక కార్యంతలపెట్టడానికి దైవికమైన అనుమతి లేకుండా ఏదీజరగదు. ‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు’అంటారు పెద్దలు. ఆ శివునిఆజ్ఞలను తెలిపేదే అనుమతీదేవి. 👉పౌర్ణమి ముందు రోజుని అనుమతి అంటారు. శివుడు, ఆయనకు ఆశ్రీతుడైన చంద్రుడు మన మనస్సును నడిపించే దేవతలు. పౌర్ణమి ముందు రోజు అంటే…

Read More

స్నానం ఏ సమయానికి చెయ్యాలో తెలుసుకోండి…

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. స్నానాలని అయిదు రకాలుగా చెప్పినా ముఖ్యమైన స్నానం మాత్రం నిత్య స్నానం . ప్రతీరోజూ చేసే స్నానాన్ని నిత్య స్నానం.. అంటారు 🔸నిత్య స్నానానికి సమయం ఉంటుందని మీకు తెలుసా : ఔను స్నానానికి సమయం ఉంటుంది. ఒక్కో సమయం లో…

Read More

రెలైన్స్ దెబ్బ ..చిరు వ్యాపారులు అబ్బా !!!! 

భారత వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీ ఏదయినా ఉంది అంటే అది రెలైన్స్ ల ఒక్కటే. ధీరు భాయి అంబాని ఏ ముహూర్తం లో స్టార్ట్ చేసారో కానీ ఇవాళ ఇండియా లో మార్కెట్ రంగాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేస్తూ షేక్ చేస్తుంది.ఈ కంపెనీ.ఆయిల్ , టెలికాం, రిటైల్ , లాజిస్టిక్, డిజిటల్, మీడియా, ప్రింట్ సోషల్ మీడియా. ఒక్క టెలికాం రంగం లో గుత్తాధిపత్యం కలిగిన సంస్థ…

Read More

ఆమె తయారు చేసిన శిల్పమే ఆమె ను మింగేయబోయింది.

తాను రూపొందిస్తున్న కళాఖండమే నెమ్మదిగా తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయారు కెనడా శిల్పి గిలియన్ గెన్సర్. ♦అసలు విషయానికి వెళ్తే : దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ‘ఆడమ్’ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు ఆమె 15 ఏళ్లు కృషి చేశారు. 👉అకారణ అనారోగ్యం: ఆ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. ఆమె సమస్యకు కారణం ఏంటో తెలియక వైద్యులు తలలుపట్టుకున్నారు.ఎట్టకేలకు ఆమె శిల్పాన్ని పూర్తిచేసినా ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. 👉కారణం :…

Read More

Birth day రోజు ఇలా చేశారో..ఇక జైలు కే..!!!?

బర్త్‌డే కేకు ముఖానికి పూసుకుంటున్నారా… అయితే జైలుకి వెళ్లక తప్పదు…బర్త్ డే పార్టీ జరుపుకుంటే జైలు కేంటి అని ఆలోచిస్తున్నారా..!!! బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్‌తో ముంచేస్తారు చాలామంది. కేక్‌ను అటు ఇటు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు. అయితే ఇకపై అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు. అవును… వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా హెచ్చుమీరుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్ వేడుకలను కట్టడి చేసే ఉద్దేశంతో పుట్టినరోజు వేడుకలపైనా…

Read More

Tiktok వీడియో వల్ల ఒకరు జైలు పాలు …

దీపిక్ అనే డాన్ తన విషయం అందరికీ తెలియాలని tiktok లో ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ tiktok వీడియో విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని టక్ టక్ మని కటకటాల్లోకి గెంటేసారు. 👉♦tiktok app: సోషల్ మీడియాలో ‘టిక్ టాక్’ యాప్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా పాటలు, డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా అన్నింటినీ ఈ యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. 👉🔴ఈ app పై విమర్శలు : ఇటీవల…

Read More