admin

రాళ్ళపల్లి ఇక లేరు..

ప్రముఖ నటుడు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి వార్తతో పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సంతాపం తెలిపారు. ⚫రాళ్ళపల్లి గురించి వివారాల్లోకి వెళితే : రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. 1945 ఆగస్టు 15న జన్మించారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు…

Read More

హీరోయిన్ నే అంటున్న ” ఛార్మి “

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఛార్మి ఇప్పుడు నిర్మాత మారి సినిమాలకు దూరంగా వుటుంన్నారు.నిర్మాతగా ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నేను సినిమాలకు దూరంగా ఉన్నా హీరోయిన్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి అని అన్నారు. నేను 13 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించడం మొదలు పెట్టెను. అన్ని భాషల్లో కలుపుకొని 55 సినిమాల్లో నటించనా ని అని చెప్పారు.కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ల ను చూసాను. కధనాయికగా అసంతృప్తి గానే…

Read More

18 న జూబ్లిహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభo

అమీర్ పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ ఐనది. పెండింగ్ లో ఉన్న , కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసారు. 2019 , మే 18 వ తేదీ శనివారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నా రు. ఈ విధంగా మెట్రో సర్వీసులు మార్చి 20 న ప్రారంభం అయ్యాయి. మాదాపూర్ , పెద్దమ్మ తల్లి , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కి బ్రేక్ పడ్డాయి.విడతల వారిగా…

Read More

మహేష్ ఫ్యాన్స్ కు ఇంకొ గుడ్ ‘ న్యూస్ ‘

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా విజయం తో పార్టిల మీద పార్టీ లు చేసుకోవడేమే కాదు….సినిమా ని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. మహర్షి సినిమా తో భారి హిట్ టాక్ ని తన సొంతం చేసుకున్నాడు. 25 వ సినిమా హిట్ అవ్వడం తో మహేష్ బాబు గాల్లో తేలుతున్నాడు. మహేష్ అభిమానులు కూడా మహర్షి సినిమా విజయం తో హ్యాపీ గా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంత. అందగాడు అనేది ఎప్పటికప్పుడు…

Read More

హ్యాపీ గా ఉన్నా ‘మెగా హీరో’

యువ కధనాయకుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ‘ ఎబిసిడి ‘ . సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు సమర్పణ లో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ సినిమాస్ పథకాల పై తెరకెక్కిన చిత్రం ” ఎబిసిడి ” . సంజీవ్ రెడ్డి దర్శకుడి గా పరిచయమైన ఈ సినిమాను శ్రీధర్ రెడ్డి ,యాష్ రంగినేని నిర్మించారు. మే 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఐనది. సినిమా సక్సెస్ ను యూనిట్ సెలెబ్రెట్…

Read More

వెదురుతో చేసిన ఈ బళ్ళు పర్యావరణ రక్షణ కోసం దూసుకెళుతున్నాయి

స్వ సేవ మాత్రమే కాదు సమాజ సేవ కూడా ఒకేసారి చేస్తున్నారు ఫిలిప్పీన్స్ ప్రజలు. .పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్‌ను నియంత్రించాలి అని నినాదాలివ్వడం వరకే ఆగిపోలేదు ఫిలిప్పీన్స్ ప్రజలు. పర్యావరణం కోసం ఓ అడుగు ముందుకు వేసి వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. అందమైన బుట్టలు, చాపలు, ఇంట్లోకి ఫర్నీచర్ చేయడం వరకు మాత్రమే మనం వెదురును వాడుతాం. కానీ ఫిలిప్పీన్స్ దేశంలో వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. ఆ వాహనాలను బయో డీజిల్‌తో నడిపిస్తున్నారు. టబాన్‌టన్…

Read More

9 లక్కీ నంబర్ మాత్రమే కాదు,అంతకు మించి..

మనకున్న నంబర్స్ లో ఒక్కో నంబర్ కి ఒక్కో విశిష్టత వుంటుంది. 9 అంకె కయితే మరీను. శాస్త్రం లొ తొమ్మిది అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య , వృద్ది సంఖ్య , పురాణ సంఖ్యగా పేర్కొంటారు. 👉♦9 అంకె విశిష్టత ; ఎంత చిన్న లేదా పెద్ద సంఖ్యనైనా తొమ్మిది తో హెచ్చవెసి శేషాల మొత్తన్ని కలిపితే తొమ్మిదే వస్తుంది . 👉మనకి ఉన్న 4 యుగాల లో ♦కృతయుగం – 17, 28,…

Read More

మరొక్కసారి చూడండి : ఈ ఫోటో లో కొండల్లో తిరిగే దెయ్యాలు(మంచు చిరుతలు) మీకు కనపడుతున్నాయా..

మీరు మహా అయితే చిరుత ని చూసుంటారు.. అది కూడా మాక్సిమం జూ లోనో,సర్కస్ లోనో చూసుంటారు. కానీ మంచు కొండల్లో ఉండే ఈ మంచు చిరుత ను మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు . 👉మంచుచిరుతలు : అవి ఎక్కువగా మంచు కురిసే చోట, కొండలు, గుట్టల్లో ఉంటాయి. మంచు చిరుతలనే కొండల్లో ఉండే దెయ్యాలు అని పిలుస్తారు. ఇవి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. సముద్ర మట్టానికి 9800 ఫీట్ల నుంచి 17…

Read More

దారుణం : వృద్ధాశ్రమం ముసుగు లో ..వ్యభిచారం..

సేవ చేస్తున్న పేరుతో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల.. 👉 తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో.. అశోక్ నగర్‌లో అలాంటి గుట్టు రట్టైంది. 👉”అమ్మ” వృద్ధాశ్రమం : స్థానికంగా నివసిస్తున్న భాగ్యలక్ష్మి…. అమ్మ పేరు తో వృద్ధాశ్రమం స్థాపించింది. అది చూసిన వాళ్లంతా… ముసలివాళ్లపై ఆమెకు ఎంత ప్రేమ అనుకున్నారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మెచ్చుకుంటూ… తలో కొంతా విరాళంగా ఇచ్చారు. చేతికొచ్చిన కన్నబిడ్డలు పట్టించుకోకపోతే, దిక్కులేనివారవుతున్న ముసలి తల్లిదండ్రులు చాలా మంది ఆ వృద్ధాశ్రమానికి వెళ్లి,…

Read More