admin

కేదార్నాథ్ గుహ ల్లో మోడీ రిలాక్సేషన్ ఎలక్షన్స్ ఫలితాల గురించి భయంతో నేనా..!!!

ఔను .. ప్రధాని మౌన ముద్ర లోకి వెళ్ళిపోయారు.. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన సాగిస్తున్నారు. ఏడవది, చివరిది అయిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియగా, ఆదివారంనాడు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారంనాడు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఓ గుహలో ధ్యానం…

Read More

ప్రాణం లేని బంగారం..ఒకరికి తిరిగి ప్రాణాన్ని పోసింది…

చనిపోయిందని మార్చురీ రిఫ్రిజరేటర్‌లో పెట్టిన ఒక మహిళ కొద్ది గంటల్లోనే లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్థలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళితే : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది 65సంవత్సరాల మహిళ. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి రిఫ్రిజరేటర్‌లో పెట్టారు. 👉ఇలా బ్రతికింది: ఆమె మెడలో గోల్డ్ చైన్‌ను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చారు. ఈ…

Read More

తారక్ ఎప్పటికీ ..నా ప్రియమైన స్నేహితుడే అంటున్న శ్రీనివాసరెడ్డి..

కమెడియన్ శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడుగా కూడ మారబోతున్నాడు. నటుడుగా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఒకఇంటర్వ్యూలో ఒకప్పుడు జూనియర్ తో తనకు ఏర్పడ్డ విభేధాలలోని అసలు నిజాలను బయటపెట్టి క్లారిటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేసాడు. శ్రీనివాస రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులలో ఒకడిగా కొనసాగిన విషయాలను గుర్తు చేసుకుంటూ…

Read More

నమ్మ లేని వార్త :ఇక గ్రుడ్లు చెట్లకు కాస్తాయ్…

చెట్లకు డబ్బులుని కాయించలేం గాని (కోడి ) గుడ్లు ని కాయించడం ఈజీ అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు.వినడానికి విచిత్రం గా ఉన్నా ఇది నిజం అంటున్నారు వాళ్ళు. అంతేకాదు చెట్లకు వంకాయ లు కాయించినంత ఈజీగా కోడిగుడ్లను కూడా కాయించేస్తున్నారు . ఆల్రెడీ అమెరికాలో ఈ గుడ్ల ను అమ్మేస్తున్నారు కూడా. 👉 కోడి గుడ్డు పై భిన్న అభిప్రాయాలు: కోడి గుడ్డుశాఖాహారమా? మాంసాహారమా? ..అని అలోచించి గుడ్డు ని తినని వారికీ ఇప్పుడు కొత్తగా శాఖాహార…

Read More

మహర్షి 11 రోజుల కలెక్షన్స్ : దూకుడు మీద ఉన్న మహర్షి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఫుల్ స్వింగ్‌లోవ‌సూళ్లు రాబ‌డుతోంది. మ‌హ‌ర్షి దూకుడు ముందు పాత రికార్డులు అన్ని ప‌గిలిపోతున్నాయి. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే చాలా ఏరియాల్లో లాంగ్ ర‌న్‌లో వ‌చ్చిన వ‌సూళ్ల‌ను సైతం మ‌హ‌ర్షి ఇప్ప‌టికే దాటేసింది. మ‌హేష్ ఎంచుకున్న స‌బ్జెక్ట్‌కు ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌డ‌మే సినిమాలో మేజ‌ర్ హైలెట్ అయ్యింది. )))👉100 కోట్ల గ్రాస్; 4 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రూ.65 కోట్ల షేర్ రాబ‌ట్టిన మ‌హ‌ర్షి 11 రోజుల‌కే…

Read More

గ్రూప్‌-1కు 1.40లక్షల మంది అభ్యర్థులు.

 267 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎపిపిఎస్‌సి ప్రజాశక్తి , ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) ఈ నెల 26న నిర్వహించనున్న గ్రూప్‌-1 పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 258 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటు చేసింది. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 16,642 మంది అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి 15,888 మంది, గుంటూరు నుంచి 12,158 మంది, కర్నూలు నుంచి 11,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం…

Read More

నోకియా ఫోన్లపై భారీ రాయితీ

నోకియాకు చెందిన పలు స్మార్ట్‌ఫోన్ల ధరలు భారత్‌లో భారీగా తగ్గాయి. నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై గరిష్టంగా రూ.6 వేల వరకు తగ్గించినట్టు సంస్థ పేర్కొంది. నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఈ సేల్ కొనసాగనుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇటీవలే తగ్గించిన నోకియా తాజాగా మరికొన్ని ఫోన్ల…

Read More

గెలుపు ఎవరిది ?????

రాష్ట్రంలో అందరిచూపు రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాపైనే ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయం పందేలకు వేదికగా మారింది. ఇక్కడ జరిగే పందేల తీరు కూడా అలాగే ఉంటుంది. బెట్టింగ్‌ మాట వినిపిస్తే చాలు పందెంరాయుళ్లకు కృష్ణా జిల్లానే గుర్తొస్తుంది. పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములపై రూ. కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రూ. 10వేల నుంచి మొదలై.. నలుగురైదుగురు కలిపి పెద్ద మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదేస్థాయిలో కొందరు యువకులు…

Read More

సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే

సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే. ఇప్పటివరకు మనం లగటిపాటి సర్వే రిపోర్ట్ చూశాము. కానీ ఇప్పుడు అతని స్వంత బ్రదర్ సర్వే రిపోర్ట్ ఆసక్తి రేపుతోంది. తాజా ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలు ఖాయంగా వస్తాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు గరిష్ఠంగా 72 సీట్లకు మించి రావని తేల్చేశారు. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు మేజిక్ ఫిగర్ అన్న విషయం తెలిసిందే. లగడపాటి అంచనాలకు భిన్నంగా ఆయన సొంత సోదరుడు చెబుతున్న సర్వే…

Read More