admin

 సంచలనం సృష్టిస్తున్న EXit పోల్స్ ఫలితాలు : Ap సీ.ఎం ఎవరో తెలిసిపోయింది

సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారి Exit poll సర్వే ప్రకారం : .ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. 👉అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని వెల్లడించింది. 21 లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి 43 నుంచి 44 అసెంబ్లీ…

Read More

అత్యధిక కరెన్సీ విలువ గల దేశాలు..ఇవే..

ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారంటే.. ఎందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదన కోసమే . అలా వెళ్లి ఆయా దేశాల కరెన్సీని సంపాదించి దాన్ని భారతీయ కరెన్సీకి మార్చి తమ తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది . మరి ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీ విలువ ఎక్కువ..? ఏ దేశ కరెన్సీకి బాగా డిమాండ్ ఉంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.ఆయా దేశాల కరెన్సీలు..వాటి గరిష్ట విలువలను బట్టి ఇలా ఉన్నాయ్… ♦1….

Read More

కేరళ లోని ఈ ప్రదేశం లో..హనుమంతుడు శ్రీ రాముని వేళ్లను పెకలించడానికి ప్రయత్నించాడు..

మన దేశంలో సుబ్రహ్మణ్య ఆలయాలు చాలా దర్శనమిస్తాయి. వాటిలో స్థల పురాణం ఉన్నవి పెక్కుగా ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం ఒకటి. 👉విశేషాలు : ఈఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంటుంది. ♦త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. అయితే అంతకు మునుపే ఇక్కడ అయ్యప్ప ఆలయం ఉంది. ఇప్పుడు రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషం….

Read More

రెడ్డి గారి అబ్బాయి ” మహేష్ “

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.కంటిన్యూస్ గా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నాడు. రెండవ వారం లో కి ఎంటర్ ఐన మహర్షి , ఫస్ట్ వీక్ లో బాక్సఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. రైతు లు సెంటిమెంట్ బాగా పండించేసాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి . ఈ సినిమాలో చూపించిన రైతులు సమస్యలు , వీకెండ్ వ్యవసాయం అంశాలు అభిమానుల ను ఆకట్టుకున్నాయి….

Read More

పడిపోయిన సూర్య రేంజ్ ..!!!

సూర్య హీరో గా సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం ” ఎన్ జి కె” తెలుగు వెర్షన్.తెలుగు లో “7జి బృoదవన కాలనీ ” , ‘ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ‘ చిత్రాలను రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ రాఘవ డైరెక్ట్ చేయడం, సూర్య నటించడం తో. ” ఎ న్ జి కె ” తెలుగు హక్కులు డిమాండు కు ఏర్పడింది.చివరికి వాటిని రాధ మోహన్ సొంతం చేసుకున్నారు. ఈ…

Read More

” లవ్ యూ మా ” అంటున్న ” సమంత ” 

పెళ్ళి తర్వాత సమంత కెరియర్ మరింత ఊపు అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్స్ తో హిట్స్ దూసుకెళ్తుంది. ఈ యేడాది సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలతో విజయా లు అందుకుంది. వీటిలో మజిలీ తనకు చాలా స్పెషల్ . ఆమె భర్త నాగ చైతన్య కు మజిలీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈఆనందం లో వెకేషన్ కూడా వెళ్లి వచ్చారు. ఇలాంటి మూడు లో ఉన్న సామ్ మరో ప్రచారం ఎదురయింది. సామ్ తన తల్లిని దూరం…

Read More

వీడియో రిలీజ్ చేసినా ” శివాజి “

★ వంద కేసు లైన ఎదుర్కొంటా ★ అనారోగ్యము తో బాధ పడుతున్నా ★ అందుకే విచారణకు గడువు కోరా ★ సివిల్ కేసు పైగా కోర్ట్ లో ఉంది ★ సెటి లర్ ను కాబట్టే వేధింపులు ★ త్వరలో నే బయటికి వస్తా ★ వీడియో రిలీజ్ చేసినా శివాజి విజయవాడ / హైదరాబాద్ : టీవీ9 వ్యవహారం లో తనపై నమోదు ఐన కేసు గురించి సినీ నటుడు శివాజి తొలిసారి స్పదించారు….

Read More

లగడపాటి సర్వే ఎంత వరకు నిజం ??? 

అమరావతి : సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణం లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.ఎన్నికలు పైన తన అంచనాలను వెల్లడించారు. ఐతే సంఖ్య ల తో కూడుకున్న అంచనాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. తాను చెప్పబోయేవి అన్ని అంచనాలు మాత్రమే అన్నారు. గత తెలంగాణ శాసన ఎన్నికలు గురుంచి మాట్లాడుతూ ” గతంలో నూ ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. దాదాపు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు….

Read More

కేంద్రంలో గెలిచేది ఎవరో ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి..!!!

తాజాగా విడుదలైన Exit పోల్స్ ఫలితాలు దేశమంతా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ రోజు వెల్లడైన టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎలక్షన్స్ ఫలితాలలో బీజేపీమిత్రపక్షాలుతో సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తెలుస్తుంది. ఔను.. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని టైమ్స్‌నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. 🎙కారణం…

Read More