admin

అమెజాన్ చేతిలో మహర్షి తో పాటు మహేష్ బాబు 26 సినిమా కూడా

మహేష్ బాబు చేస్తున్న 26వ సినిమా డిజిటల్ రైట్స్ ను అప్పుడే అమెజాన్ సంస్థ సొంతం చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది.ఇపుడు సినిమా అంటే డిజిటల్ సంస్థ ల చేతిలోనే. గతం లో వినోదం అంటే అందరూ థియేటర్స్ కి వెళ్ళే సినిమాలు చూసే వారు.తర్వాత టీవీ వచ్చాక కొంత మంది థియేటర్స్ కి వెళ్ళడం తగ్గించారు.ఇంటర్నెట్ వచ్చాక అది ఇంకొంచం తగ్గింది. 👉ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అంతా…..

Read More

ఊపిరి పీల్చుకునే సమయo ఎక్కడ ఉంది??

ప్రపంచకప్‌ ఆరంభం నుంచే ఒత్తిడి కుల్దీప్‌, జాదవ్‌పై ఆందోళన లేదు ఇంగ్లండ్‌ బయలుదేరే ముందు మీడియాతో కోహ్లీ ముంబై: మేటి జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో తలపడనుండడంతో ఈ వరల్డ్‌క్‌పలో తీవ్రమైన పోటీ నెలకొననుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలి బంతి నుంచే ఆటలో మమేకం కావడం జట్టు విజయానికి ఎంతో కీలకమన్నాడు. ఈనెల 30న ఇంగ్లండ్‌లో మొదలవనున్న వరల్డ్‌క్‌పకు బయల్దేరే ముందు కోచ్‌ రవి శాస్ర్తితో కలిసి కోహ్లీ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. ఇప్పడు…

Read More

కంగారూలపై యువీ సింహగర్జన

1..2..3..4..5 కాదు 28 ఏళ్ల నాటి కల. అవును! టీమిండియా రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్నది శతకోటి భారతీయుల 28 ఏళ్ల నాటి కల. 2011లో సొంతగడ్డపై లీగ్‌దశను దాటి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది ధోనీసేన. ఫైనల్‌ చేరే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అది. ప్రత్యర్థేమో పసికూన కాదు. నాలుగు సార్లు విశ్వవిజేత. భీకరమైన ఆస్ట్రేలియా. 2003 ఫైనల్లో భారత భంగపాటు పదేపదే కలవరపాటు కలిగిస్తోంది. ఒత్తిడి కొర కొరా చంపేస్తోంది. ఆసీస్‌తో పోరు కంగారు పెడుతోంది….

Read More

సీఎం ఎవరు ???

సెంటిమెంట్‌! రాజకీయాల్లో ఈ మాటకు చాలానే వాల్యూ ఉంది. నాయకుల నుంచి పార్టీ వరకు కూడా సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేసేందుకు సెంటిమెంట్ పాళ్లు కలిసి వస్తాయో లేదోనని ఒకటికి పది మార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. నాయకులు, నియోజకవర్గాలకు కూడా ఈ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకులైతే.. తాము గెలుపొందుతున్న నియో జకవర్గంపై మరింత సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఉన్న…

Read More

మహర్షి డైరక్టర్ రియల్ లవ్ స్టోరీ.. 

సూపర్ స్టార్ మహేష్ తో ఈమధ్యనే మహర్షి అంటూ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వంశీ పైడిపల్లి. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇది నిలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ గురించి తన మాటల్లోనే చెప్పాడు…..

Read More

షాకింగ్ న్యూస్ : మే 23 వ తేదీన ఫలితాలు రాకపోవచ్చు…!!?

మే 23. ఈ తేదీ ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే 5 ఏళ్ళు గుర్తుంటుంది. అయితే నెగ్గిన వారికీ ఒకలా,ఓడిన వారికీ ఒకలా..ప్రజలకయితే..మరోలా మొత్తానికి అయితే ఈ తేదీని మర్చిపోవడం మాత్రం కష్టం.ఇప్పుడైతే ఫలితాల కోసo నాయకులు,దేశ ప్రజలు అంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. 👉ఎందుకంటే ఏపీ అధికార పీఠం ఎవరిదో తేలేది 23నే. ఈ నేపథ్యంలో ఈరోజుకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఆరోజు విధి విధానాలు 👉లెక్కింపు ప్రక్రియ : మే 23న ఓట్ల లెక్కింపు…

Read More

హీరో గా రాబోతున్న రియల్ స్టార్ శ్రీహరి కొడుకు

“మేఘాంశ్” హీరోగా కార్తీక్ – అర్జున్ ద‌ర్శ‌క ద్వ‌యంలో “రాజ్‌దూత్” అనే చిత్రం రూపొంద‌నుంది. “మేఘాంశ్”, అంటే మరెవరో కాదు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహ‌రి పెద్ద కొడుకు. శ్రీ హరి కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న స‌మ‌యం 2013లో ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించడంతో అభిమానులు ఆందోళ‌న చెందారు. శ్రీహ‌రి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్త‌లు బ‌య‌ట‌కి రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీహ‌రి…

Read More

అభిమానులకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ : సాహో పోస్టర్ ఇంకా రిలీజ్ డేట్ ని ప్రకటించిన ప్రభాస్

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే కేవలం తన ఎంట్రీ తోనే చాలా మంది insta followers ని సాధించి రికార్డు సాధించాడు. అయితే 👉ప్ర‌భాస్ నిన్న త‌న ఎకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని అన్నాడు. ♦ సాహో పోస్టర్ : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో “సాహో” అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. దానికి సంబందించిన…

Read More

ఈ ఫోల్డింగ్ హౌస్ ని ఒక్కరోజులోనే కట్టేయవచ్చు

ప్రస్తుత కాలం లో నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. కానీ ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నాడు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ రెనాటో విడాల్‌. ఈయనగారు ఫ్లాట్‌–ప్యాక్‌ హౌస్‌ని రూపొందించారు. మీకు స్థలం ఉంటే చాలు.. ఎంచక్కా ఒక్కరోజులో ఆరేడు గంటల్లో ఈ ఫోల్డింగ్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 👉ఇళ్ల ఖర్చు ; దీని ధర 29,928 యూరోలతో ప్రారంభమవుతుంది. ఇంటి సైజుని బట్టి, ధర కూడా మారుతుంది. 👉లివింగ్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లు, కిచెన్‌…ఇలా సకల…

Read More