admin

తన తాత విషయం లో..జూనియర్ NTR కి..కోపం వచ్చింది..!!?

అవును.. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. కారణం ఎన్టీఆర్ జయంతి రోజున ఆయన సమాధిని సరిగ్గా అలంకరించక పోవడమే.సమాధి ఇలాగా వుండేది? ఇకపై నేనే చూసుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ చిర్రుబుర్రులాడారు. 👉విషయం లోకి వెళితే : ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకు హైదరాబాద్ నడిబొడ్డున సమాధులు వున్నాయి? ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే, ఎఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, భానుమతి లాంటి హేమాహేమీల వంటి వారే కదా? ఎన్టీఆర్ కూడా. మరి వారికి సమాధులు వున్నాయా? హైదరాబాద్…

Read More

ఎవరూ ఊహించని పాత్రలో శర్వా నంద్

ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా “రణరంగం “ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. 🔴డాన్ గా శర్వానంద్ : ఇక లుక్ విషయానికి వస్తే ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని…

Read More

ఆ ఐదుగురు క్రికెటర్స్ కి ఇదే చివరి వరల్డ్ కప్ మ్యాచ్

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరగనున్న ఈ వన్డే వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కొంతమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కానుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం… 🔴మహేంద్ర సింగ్ ధోని : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది నాలుగో వన్డే…

Read More

వామ్మో..మోదీ మేకప్ ఖర్చు..నెలకు 80 లక్షలా..!!?

మోదీ తన డ్రెస్సింగ్ కు, ఆహార్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తరన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని బలపరుస్తున్నట్టుగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్ లోలక్షల్లో ట్రెండ్ అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్‌బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. 👉ఫేక్ వీడియో : కానీ…

Read More

బైక్ పై షికారు కొట్టిన ఆవు

మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. కానీ ఇక్కడ విచిత్రం గా ఏకంగా ఒక ఆవు బైక్ ఎక్కేసింది. నిజామా విడ్డూరమా అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ. బైక్ ఎక్కిన ఆ ఆవు మాత్రం చక్కగా బుద్దిగా కూర్చుంది. ఆవును బైక్ ఎక్కించుకుని ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండటం చూసి ఆ దారిన పోయేవారంతా ఫోటోలు తీసుకున్నారు. ఆ యువకుడు తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేయటం ఆ ఆవు కూడా ఎటువంటి…

Read More

జనాభా నియంత్రణ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్

ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్. జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదంటున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 377ను రద్దు చేయాలన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు బాబా రామ్‌దేవ్ సూచించారు. హరిద్వార్‌లో మే 27వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లలో భారత జనాభా 150 కోట్లు దాటరాదన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని…

Read More

కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి

[the_ad id=”4846″] మరికొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల ఎన్నికలు రావడంతో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిలిపివేశారు.ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జోరందుకోనుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ [the_ad id=”4846″] 🔹అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, ఓటరు కార్డు వంటి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ 🔹ఐడెంటిటీ…

Read More

నాపై పెట్టిన కేసులన్నీ వట్టివే : వై.యస్.జగన్

మొన్న ఢిల్లీ స‌మావేశం లో పాల్గొన్న జగన్ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సైతం జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుత‌న్న స‌మ‌యంలో శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు జ‌గ‌న్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. 👉జగన్ సమాధానం : తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు….

Read More

బజాజ్ నుండి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బనైట్

వాహన తయారీ సంస్థ బజాజ్ తాజాగా, అభివృద్ధి చేసిన ‘అర్బనైట్’ స్కూటర్‌ టెస్ట్ డ్రైవ్ లో కెమెరా కంటికి చిక్కింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన దీనిని దేశీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కట్లోనూ విడుదల చేయాలని భావిస్తోంది. 👉అర్బనైట్’ స్పెసిఫికేషన్స్ : ‘అర్బనైట్’ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ట్విన్ స్లంటింగ్ టెయిల్ ల్యాంప్స్, వెడల్పాటి సీటు, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్, ఫోల్డబుల్ రియర్ ఫుట్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కర్వీ ఫ్రంట్ ప్రొఫైల్, స్టైలిష్ అలాయ్ వీల్స్, సింగిల్…

Read More