admin

గవర్నర్ పూజారి గానే పని చేస్తాడన్న ఆ నాయకుడు , కేసీఆర్ పైనా మండిపడ్డాడు..

గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు మరోసారి. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 👉గవర్నర్ పై వ్యాఖ్యలు : గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్‌ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్‌ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. 👉 తెలంగాణ సీఎం కెసిఆర్ పైనా మండి పాటు : హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు….

Read More

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం ని డ్రీమ్ బాయ్ అన్న ఒక హీరోయిన్…

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. గాన గంధర్వుడు.. ఓ ఇరవయ్యేళ్ల క్రితం సినీ గాయకుడు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే . మొత్తం తెలుగు సినీ పరిశ్రమలోని పాటల్లో దాదాపు 80 శాతానికి పైగా ఆయనే పాడేవారంటే అతిశయోక్తి లేదు. 👉హీరోల గొంతు మాడ్యులేషన్ ను బట్టి..వారికి అనుకూలంగా.. తెరపై వారే పాడారా అనిపించేలా పాడటంలో బాలూది ప్రత్యేక శైలి. అలాంటి బాలసుబ్రహ్మణ్యాన్ని అప్పట్లో ఓ హీరోయిన్ మై డ్రీమ్ బాయ్ అంటూ కామెంట్ చేసిందట. అలా బహిరంగంగా…

Read More

ఆ హీరో తో మావయ్య అని పిలిపించుకోవలనుకుంటున్న దర్శకుడు…!!

ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ఆ హీరో ని మావయ్య అని పిలవమన్నాడు. 👉విషయం లోకి వెళ్తే : ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్ధ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్‌బాబు, నటుడు అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ దర్శకుడు కే….

Read More

గుళ్లో శఠ గోపం (షడ గోప్యం) పెట్టించుకోవడం లో గల అర్ధం ఏమిటి..

దేవాలయంలో దర్శనం షడ గోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.అలా చెయ్యకూడదు. కొద్ది సేపు ఆగి, షడగోప్యం తల పైనపెట్టించుకోవాలి. “షడగోప్యం” అంటే : అత్యంత రహస్యం అని అర్ధం. షడగోప్యంపెట్టే పూజారికి కూడా విన్పించనంత రహస్యంగా కోరికను తలుచుకోవాలి. మానవులకు శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ,మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ…

Read More

ఆ సినిమావందేళ్ల తరువాత రిలీజ్ అవ్వబోతుందంట..

 ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “ వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు. 👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా : ఆ…

Read More

ఆ రోడ్ పై ఆర కిలో మీటర్ వరకు..కరెన్సీ కట్టలు..

చెన్నై సమీపంలో పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనం అలజడి ని సృష్టించింది. 👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడులో రోడ్డుపై కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా పడేయడంతో వాటిని ఏరలేక పోలీసులు నానాతంటాలూ పడాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నై సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోట్టూరుపురం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అటుగా వచ్చిన ఓ వాహనంలోని వారు రూ. 2000, రూ. 500, రూ. 200 నోట్ల కట్టలను…

Read More

వాట్సాప్ యూజర్లు వామ్మో అనే వార్త…ఇది

ఇప్పటివరకూ వాట్సాప్‌ యాడ్‌ ఫ్రీ యాప్‌(ప్రకటనలు లేని యాప్‌)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది. అయితే, ఇక నుంచి వాట్సాప్‌లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ స్టేటస్‌లో యాడ్స్‌ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్‌లో అవి కనిపిస్తాయి అని ఈ సదస్సు హాజరైన ఓలివర్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు. వామ్మో అనిపిస్తుంది కదూ..

Read More

భారతీయ సినిమాలకు ఇక ఆస్కార్ అవార్డ్స్ రాకపోవచ్చు : ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బ్రెయిలీ

శనివారం భారత్‌కు వచ్చిన ఆస్కార్స్‌ అకాడమీ అధ్యక్షుడు జాన్‌ బెయిలీ ముంబయిలో ఆస్కార్స్‌ అకాడమీకి సంబంధించిన ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్‌ మీడియాతో సమావేశమైన ఆయనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. 👉భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావడం లేదు : ఈ ప్రశ్న పై జాన్‌ ఈ విధంగా మాట్లాడారు. నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. ఎందుకంటే భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్‌…

Read More

ఇక కేంద్ర పదవిలో..విజయసాయి రెడ్డి..

వైసీపీని కేంద్రకేబినేట్ లోకి ఆహ్వానించాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది . 🔴ప్రయోజనం : 2014లో టీడీపీ ఎన్డీఏలో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే తరహాలో ఏపీ కోటాలో వైసీపీకి కూడా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ కూడా మోదీ కేబినేట్ లో చేరేందుకు ఆసక్తి కనబరచే అవకాశం లేకపోలేదు. ఏపీ నుంచి కేంద్ర కేబినేట్ లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం నష్టపోయే…

Read More