admin

అందరూ చనిపోయాడనుకున్న.. ఆ కుర్రోణ్ని.. ఒక సెంటు వాసన బ్రతికించింది..

ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో చోటుచేసుకుంది.. 👉21 రోజులుగా కోమాలోనే ఉన్న ఒక కుర్రోడి లో ఒక సెంట్ కదలిక తెచ్చింది. కోమాలో ఉన్నవాడిని లేచి కుర్చునేలా చేసింది. 🔴విషయం లోకి వెళ్తే : కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు మూడు వారాల కిందట చలికి గడ్డకట్టి ఉన్న ఈడెన్ నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. సుమారు 25 నిమిషాల తర్వాత అతడిని నది నుంచి వెలికి తీశారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని…

Read More

బాలయ్య అంటే పాకీజా కు ప్రత్యేక అభిమానం అట..!!

” అసెంబ్లీ రౌడీ “సినిమా గుర్తుంది కదూ అందులో శుభ్రత పరిశుభ్రత అంటూ ఒక లెక్చరర్ లుక్ లో కనబడి బ్రహ్మానందాన్ని ఆటపట్టించిన ఆ నటి ఆ సినిమాలోని పేరుతో తోనే ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పాకీజా .ఆమె అసలు పేరు వాసుకి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో ముఖ్యంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘పెదరాయుడు’వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు….

Read More

తిరిగి తెలుగు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్న చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని శాసనసభ పక్ష నాయకుడి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు లేదా బాలకృష్ణకు కట్టబెట్టనున్నారని ఊహాగానాలకు పెద్ద ఎత్తున విన్పించాయి.అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ , పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మరొకసారి ఆయనే శాసనపక్ష నేత పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయం సాధించిన…

Read More

మీసేవ ఇక మీ చేతుల్లో…!!! ఇలా లాగిన్ అవ్వండి.

రోజు రోజు పెరుగుతున్న టెక్నాలజీ ఫలితంగా, ప్రజలకి అన్ని సేవలు కూడా చాల సులభంగా చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. ముందుగా, ఏదైనా ధ్రువ పత్రాన్ని, ఆదయ ధ్రువీకరణ పత్రం లేదా కొత్త కరెంటు మీటరు మరి ముఖ్యంగా బర్త్ సర్టిఫికెట్ వాటి వాటికోసం, మీ సేవా కేంద్రాలను నమ్ముకుని, వాళ్ళు చెప్పినట్లా చేయాల్సి వచ్చేది మరియు దీనికి చాల సమయం కూడా కేటాయించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కొత్తగా అందించిన mee seva 2.0 ఆన్లైన్ సేవ…

Read More

జగన్ ని ప్రశంసించిన పవన్ మాజీ క్లోజ్ ఫ్రెండ్..

ఎట్టకేలకు 🔴మీడియా ముందుకు వచ్చిన అలీ : ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డ అలీ… ఎట్టకేలకు ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడవచ్చారు . జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. 🎙అలీ మాట్లాడుతూ : పులివెందుల ముద్దు బిడ్డ, పులి బిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి ఆశయం ఇప్పటికి నెరవేరింది. గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన…

Read More

ఎన్టీఆర్ మాటని కాదన్న ఏ.ఎన్నా.ర్…

ఇది ఇప్పటి మాట కాదు తెలుగు సినిమాకి స్వర్ణయుగం అని చెప్పుకునే పాత సినిమా నాటి ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య జరిగిన ఒక ముచ్చట . 👉ఇప్పుడంటే ,సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పటి సినిమాల గురించి మనకు తెలుస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి చిన్న సినిమా సంఘటన జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. మరి పాతకాలంలో…. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది. అప్పట్లో ఎవరో ఒకరు చెప్తేనే…

Read More

తన అభిమానిని మెచ్చుకొన్న లారెన్స్..

అభిమానులు తమ తమ నటులను మెచ్చుకోవడం ఇప్పటివరకు చూశాం నటులు తమ తమ అభిమానుల గొప్పదనాన్ని గుర్తించడమే కాదు, ప్రశంసిస్తున్నారు కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకతను చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ,అలాగే అల్లుఅర్జున్ ఆఫీస్ బాయ్ పెళ్లికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం కూడా మనకు తెలిసిందే.ఇలా అభిమానుల మంచి చెడులను కూడా వీరు గమనిస్తున్నారు . అలాగే లారెన్స్ కూడా వ్యక్తిగతంగా…

Read More

వృద్ధాప్య పింఛన్ ఇక 60 ఏళ్లకే, వికలాంగులకూ శుభవార్తచెప్పిన జగన్

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా నవరత్నాలు అమలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ఇక వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్లకే అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్లు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వయోపరిమితిని 60 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ల పెంపుపై మొదటి సంతకం చేసిన ఆయన.. వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ కానుక పేరుతో అమలు చేయనున్న సామాజిక పెన్షన్లకు…

Read More

వాహనచోదకులకు షాక్ : ఇక డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కాబోతున్నాయి

“సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్-నిబంధనల ప్రకారం ‘లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్’ పొందేందుకు ఎలాంటి విద్యార్హత అవసరంలేదు. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేవ్యక్తి ఆర్‌టీవో అధికారులు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితేచాలు. లైసెన్స్ వస్తుంది” వాహనచోదకులకు షాక్. డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు కాబోతున్నాయి. 🤔నిరక్షరాస్యులైన వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సల్ చేయాలని రాజస్తాన్ హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరక్షరాస్యులైన వాహన చోదకు లు పాదచారులకు హానికరంగా మారారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యం…

Read More