సైరా బిజినెస్ ..బాహుబలి రేంజ్ లో లేదా..!!!
బాహుబాలి రేంజ్ లో..సినిమాను తీసి ఆ సినిమా రికార్డ్స్ ని బడ్డలుకోడదామని సైరా సినిమా మొదలుపెట్టారు. తీరా ఇప్పుడు బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి ఆ రేంజ్ కనపడట్లేదు. 👉ఇటీవల కె.జి.ఎఫ్ సినిమాను భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో విడుదల చేసిన ఫరానక్తర్ నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్‌కు తీసుకుంది. మొన్నటి వరకు సైరా టీం చాలా టెన్షన్ పడింది. బడ్జెట్ పెరుగుతోంది కానీ ఇతర భాషల్లో సినిమా ఆడుతుందా లేదా అని వర్రీ అయ్యాడు…
