admin

Nithya Menon

నా గురించి కాదు..మీ గురించి మీరు తెలుసుకోండి

Teluguwonders: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తాజా చిత్రం’మిషన్‌ మంగళ్‌’. ఈ చిత్రంలో..నిత్యా మీనన్ ..విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్‌ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్‌ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రెడ్‌ టాప్‌, బ్లూ జీన్‌ ధరించి చిరునవ్వులు చిందించింది. మరోపక్క సొంత…

Read More
The price of 10 grams of gold is Rs. 74 thousand

10 గ్రాముల బంగారం ధర రూ. 74 వేలు..!

Teluguwonders: మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటి. భారత దేశంలో మే నెలలో 33,000 రుపాయలు పలికిన బంగారం ధర ప్రస్తుతం 38 వేల రుపాయలకు చేరింది. అతి త్వరలో బంగారం ధర 40,000 రుపాయల మార్కు కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశమైతే లేదని సమాచారం. బంగారం వర్తకుల నుండి భారీగా డిమాండ్ పెరగటం, ఫెడ్ వడ్డీ రేటు, చైనా అమెరికా…

Read More

పేకాట వ్యవహారం, జనసేన ఎమ్మెల్యేపై కేసులు!

తన నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్ దాడి చేసి రాళ్లు రువ్వి అక్కడ ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచినందుకు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. పేకాట రాయుళ్లను వెనకేసుకు వచ్చే క్రమంలో రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు పోలిస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారని ఎస్పీ ప్రకటించారు. ఈ వ్యవహారం పూర్వా పరాలను ఆయన వివరించారు. మలికిపురం ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతుండగా అక్కడి ఎస్సై పట్టుకున్నారన్నారు….

Read More

బిగ్‌బాస్‌ నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ:ఈద్ సెలెబ్రేషన్స్

Teluguwonders: బిగ్‌బాస్‌లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి ఇంటి సభ్యులకు షాకిస్తూ బిగ్‌బాస్ కొత్తగా ప్రక్రియను మొదలుపెట్టి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. నామినేషన్ విషయంలో శివజ్యోతి, రోహిణికి బిగ్‌బాస్ షాకిచ్చాడు. 💕ఇంటిలో వరుణ్ సందేశ్, వితిక చిలిపి చేష్టలు, రొమాన్స్ ఆకట్టుకొన్నది. 👉అంతేకాకుండా ఈద్ వేడుకను నిర్వహించి సోమవారం ఎపిసోడ్‌కు ముగింపు పలికారు. ఇంటి సభ్యుల గురించి వివరంగా చెప్పాల్సి వస్తే.. 🧡వరుణ్, వితిక్ సాఫ్ట్‌ రొమాన్స్ :…

Read More

New US rule could disqualify half of visa applicants and it has to do with money

U.S. President Donald Trump’s administration unveiled a new rule on Monday that could deny visas and permanent residency to hundreds of thousands of people for being too poor. U.S. President Donald Trump’s administration unveiled a new rule on Monday that could deny visas and permanent residency to hundreds of thousands of people for being too…

Read More
bjp mla

ఆ చట్టాన్ని రద్దు చేయాలంటున్న బీజేపీ నేత

Teluguwonders: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం, రిజర్వేషన్ల కారణంగానే ఇవాళ సమాజంలో కులతత్వం అనేది సజీవంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. . ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గానికి సురేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.— 🔴నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో: ‘ఇవాళ కులతత్వం అనేది సజీవంగా ఉందంటే అందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతుల…

Read More
ram charan support to ranarangam

రణ రంగంకు.. రంగ స్థలం చిట్టి బాబు సపోర్ట్

Teluguwonders: హీరో శర్వానంద్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సినిమాకు ఆయన వైవిధ్యం కోరుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలు చూస్తే మనకు ఇదే విషయం అర్థమవుతుంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ, డ్రామా ఇలా ఏ జోనర్‌లోనైనా నటించగలిగిన సత్తా ఉన్న హీరో శర్వానంద్. గడిచిన నాలుగైదేళ్లలో కామెడీతో కూడిన లవ్, ఫ్యామిలీ డ్రామాలు చేసిన శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నారు. అదే ‘రణరంగం’. కాజల్ అగర్వాల్,…

Read More

ఝాన్సీతో లిప్ లా క్ చేసిన రకుల్

Teluguwonders: ఇద్దరు మహిళలు ముద్దు పెట్టుకోవడం మొన్నటి వరకూ బాలీవుడ్ హాలీవుడ్‌లలోనూ చూశాం.. ఇప్పుడు ‘మన్మథుడు 2’ చిత్రంతో ఆ ముచ్చటను తీర్చేసుకుంటున్నారు రకుల్, ఝాన్సీలు. ఇంకా ఈ చిత్రంలో ఎలాంటి సిత్రాలు ఉన్నాయో రేపు థియేటర్స్ లో..చూడాలి. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘మన్మథుడు 2’ భారీ అంచనాల నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 💗నేనింకా నవ మన్మథుడినే : 60కి చేరువైనా…..

Read More

బీజేపీ లో చేరనున్న మరో మాజీ మంత్రి..

Teluguwonders: మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణలో బలపడాలని చూస్తున్న కీలక నేతలకు గాలం వేస్తోంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులను పార్టీలోకి ఆహ్వానించింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. 👉వివరాల్లోకి వెళ్తే : తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించారు….

Read More